అన్వేషించండి

Vijay Sethupathi: రణబీర్ 'రామాయణ్'లో విభీషణుడిగా విజయ్ సేతుపతి... రూమర్స్‌పై నోరు విప్పిన మక్కల్ సెల్వన్

Ramayana Update: నితీష్ తివారి దర్శకత్వంలోని 'రామాయణ'లో రాముడిగా రణబీర్, సీతగా సాయి పల్లవి నటిస్తున్నారు. ఈ సినిమాలో విభీషణుడిగా నటిస్తున్నారని వచ్చిన వార్తలపై విజయ్ సేతుపతి స్పందన ఏమిటంటే?

తమిళంలో విజయ్ సేతుపతి (Vijay Sethupathi) స్టార్. అభిమానులు ఆయన్ను ముద్దుగా 'మక్కల్ సెల్వన్' అని పిలుస్తారు. తెలుగులోనూ ఫ్యాన్ ఫాలోయింగ్ తక్కువేం లేదు. హిందీలోనూ కొన్ని సినిమాలు చేశారు. పాన్ ఇండియా ప్రేక్షకులకు విజయ్ సేతుపతి తెలుసు. తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆయన మెప్పించారు. ప్రజెంట్ టాప్ పాన్ ఇండియా స్టార్స్ జాబితాలో చేరారు. పలువురు దర్శక నిర్మాతలు ఆయనతో సినిమాలు చేయాలని అకుంటున్నారు. లేటెస్ట్‌ అప్‌డేట్ ఏమిటంటే... రణబీర్ కపూర్ 'రామాయణ్'లో విజయ్ సేతుపతి నటిస్తున్నారని. ఇప్పుడు ఆ వార్తలపై ఆయన స్పందించారు. అసలు విషయం ఏమిటో చెప్పారు.

రామాయణంలోకి విభీషణుడిగా...
'రామాయణ్' సినిమాలో విభీషణ పాత్రలోకి విజయ్ సేతుపతిని తీసుకోవాలని దర్శక నిర్మాతలు ఆలోచిస్తున్నారని వార్తలు వచ్చాయి. హిందూ మహాకావ్యమైన రామాయణంలో లంకాధిపతి రావణుడికి విభీషణుడు తమ్ముడు. సినిమాలో ఆ పాత్రకు చాలా ప్రాముఖ్యం ఉంటుంది. ఇప్పుడు విజయ్ సేతుపతి ఈ ప్రాజెక్ట్‌లో భాగస్వామ్యం అవుతున్నారని వార్తలు రాగా... అవి పుకార్లు మాత్రమేనని మక్కల్ సెల్వన్ చెప్పారు. వాటిని ఖండించారు. బాలీవుడ్ మీడియాతో ఆయన మాట్లాడుతూ... ''నేను 'రామాయణ్'లో నటించడం లేదు. ఆ సినిమాలో నేను లేను. ఈ పుకార్లు ఎక్కడ నుండి వస్తున్నాయో నాకు తెలియదు" అని అన్నారు.

Also Readఓటీటీ లవర్స్‌కు అదిరిపోద్దీ వారం... బ్లాక్‌బస్టర్ హిట్స్ & ఒరిజినల్ ఫిలిమ్స్... ఫిబ్రవరి 9వ తేదీ నుంచి 15 వరకు, ఈ వారం సందడి చేసే సినిమాలు & వెబ్ సిరీస్‌ల లిస్ట్

'రామాయణ్' గురించి చెప్పాలంటే...
నితీష్ తివారీ దర్శకత్వం వహిస్తున్న 'రామాయణ్'లో శ్రీ మహా విష్ణువు ఏడవ అవతారమైన శ్రీరామ చంద్రుని పాత్రను రణబీర్ కపూర్ పోషిస్తున్నారు. లక్ష్మీదేవి అవతారమైన సీత పాత్రలో సాయి పల్లవి కనిపించనున్నారు. లంకాధిపతి, పది తలల రావణుడి పాత్రలో 'కేజీఎఫ్' స్టార్ యష్ కనిపించనున్నారు. సన్నీ డియోల్, రవి దూబే ఇతర పాత్రలు పోషిస్తున్నారు. 'రామాయణ్' రెండు భాగాలుగా రూపొందుతుంది. మొదటి భాగం దీపావళి 2026న, రెండవ భాగం వచ్చే దీపావళి (2027)న విడుదల అవుతుంది.

Also ReadTheatrical Releases This Week: లవర్స్ డే స్పెషల్... థియేటర్లలో ఈ వారం సందడి - రెండు రీ రిలీజులు, 10 కొత్త సినిమాలు

టాప్ హెడ్ లైన్స్

Spider Man OTT : ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Love Drama OTT : ఓటీటీలో లవ్ రొమాంటిక్ డ్రామా టాప్ ట్రెండింగ్ - ఫీల్ గుడ్ మూవీ డోంట్ మిస్
ఓటీటీలో లవ్ రొమాంటిక్ డ్రామా టాప్ ట్రెండింగ్ - ఫీల్ గుడ్ మూవీ డోంట్ మిస్
Mahesh Babu : వారణాసి సెట్‌లో రుద్రతో మందాకిని - మహేశ్ బాబుకు స్పెషల్ విషెష్
వారణాసి సెట్‌లో రుద్రతో మందాకిని - మహేశ్ బాబుకు స్పెషల్ విషెష్
Toxic Trailer : టాక్సిక్‌లో వయలెన్స్, రొమాన్స్ - ట్రోలింగ్స్‌, విమర్శలపై యశ్ రియాక్షన్
టాక్సిక్‌లో వయలెన్స్, రొమాన్స్ - ట్రోలింగ్స్‌, విమర్శలపై యశ్ రియాక్షన్

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mamata Banerjee Car Attack: మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
BWF Title Win: కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Spider Man OTT : ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
Embed widget