మహారాజా... విజయ్ సేతుపతి సినిమాల్లో అస్సలు మిస్ కాకూడదు

విజయ్ సేతుపతి ట్రాన్స్ జెండర్ రోల్ చేసిన సినిమా 'సూపర్ డీలక్స్'.

విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించిన '96' అయితే కల్ట్ క్లాసిక్.

విజయ్ సేతుపతి సినిమాల్లో తప్పకుండా చూడాల్సిన మరో సినిమా 'సూదు కవ్వం'. 

తెలుగులో విజయ్ సేతుపతికి ఫస్ట్ హిట్ 'పిజ్జా'.

మెగాస్టార్ చిరంజీవి 'సైరా నరసింహారెడ్డి'లో విజయ్ సేతుపతి స్పెషల్ రోల్ చేశారు.

'ఉప్పెన'లో విజయ్ సేతుపతి చేసిన విలన్ రోల్ ఎలా మర్చిపోగలం?

'విక్రమ్ వేద'లో విలన్ లాంటి హీరో రోల్ చేశారు విజయ్ సేతుపతి.

'విడుదల పార్ట్ 1'లో కనిపించింది కాసేపే అయినా విజయ్ సేతుపతి పాత్రకు మంచి పేరు వచ్చింది.

థియేటర్లలో 'విడుదలై 2' సినిమాకు ఎటువంటి స్పందన వస్తుందో చూడాలి.