తెలుగులో ఉపేంద్ర హిట్స్ అండ్ ఫ్లాప్స్ - యాక్టర్‌గా ఏయే సినిమాలు చేశారో తెలుసా?

ఈతరం తెలుగు ప్రేక్షకులకు ఉపేంద్ర అంటే గుర్తుకు వచ్చేది నటుడిగా 'సన్నాఫ్ సత్యమూర్తి'లో ఆయన రోల్. 

క్లాసిక్ హిట్ 'కన్యాదానం'లో ఉపేంద్ర, శ్రీకాంత్ హీరోలుగా చేశారు. 

కన్నడ, తెలుగు భాషల్లో హీరోగా, దర్శకుడిగా 'ఉపేంద్ర'తోనూ సూపర్ హిట్ అందుకున్నారు ఉప్పి.

దర్శకుడిగా, హీరోగా ఉపేంద్రకు కన్నడ - తెలుగు భాషల్లో విజయం అందించిన సినిమాల్లో 'ఏ' ఒకటి. 

తెలుగులో ఉపేంద్రకు కల్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చిన సినిమాల్లో 'రా' ఒకటి.

'ఒకే మాట'లోనూ ఉపేంద్ర హీరోగా నటించారు. ఇప్పటి ప్రేక్షకులకు అది గుర్తు ఉండే అవకాశాలు తక్కువ.

తెలుగులో ఉపేంద్ర హీరోగా నటించిన సినిమాల్లో 'నీతోనే ఉంటాను' ఒకటి.

విశాల్ 'సెల్యూట్' (తమిళ 'సత్యం')లో ఉపేంద్ర కీలక పాత్ర చేశారు. ఆశించిన విజయం అయితే ఇవ్వలేదు.

రామ్ ప్రియదర్శిని దర్శకత్వం వహించిన 'టాస్' చేశారు ఉపేంద్ర. ఆ సినిమా కూడా ఫ్లాప్.

వరుణ్ తేజ్ 'గని'లో ఉపేంద్ర నటించారు. అయితే, ఆ సినిమా ఫ్లాప్.