ఐకాన్ స్టార్ అల్లు అర్జున్​ని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు.
ABP Desam

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్​ని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు.

ఆయన స్వగృహంలో ఫ్యామిలీతో ఉండగా పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు.
ABP Desam

ఆయన స్వగృహంలో ఫ్యామిలీతో ఉండగా పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు.

ABP Desam

ఏమి కాదు స్ట్రాంగ్​గా ఉండంటూ వైఫ్ స్నేహాకి చెప్పి నవ్వుతూ కనిపించాడు బన్నీ.

అల్లు అరవింద్ కూడా ఆ సమయంలో అక్కడే ఉన్నారు. బన్నీ మాత్రం నవ్వుతూ టీ తాగుతూ కనిపించారు.

అల్లు అరవింద్ కూడా ఆ సమయంలో అక్కడే ఉన్నారు. బన్నీ మాత్రం నవ్వుతూ టీ తాగుతూ కనిపించారు.

పుష్ప 2 సినిమా రిలీజ్ సమయంలో ఇంటిమేషన్​ ఇవ్వకుండా అల్లుఅర్జున్ సంధ్య ధియేటర్​కి వెళ్లాడు.

ఆ సమయంలో అల్లు అర్జున్​ని చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు.

అదే క్రమంలో ఓ మహిళ మృతి చెందగా.. ఆమె కుమారుడు ఇంకా ఆస్పత్రిలో విషమ పరిస్థితుల్లో ఉన్నాడు.

ఈ నేపథ్యంలోనే చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్​ను అరెస్ట్ చేశారు.

అల్లు అర్జున్ అరెస్ట్ గురించి తెలుసుకున్న అల్లు శిరీష్, బన్నీ వాసు కూడా ఆ ప్రాంతానికి వచ్చారు.

స్టేషన్​కు వెళ్లే ముందు బన్నీ.. తన వైఫ్​ని ముద్దు పెట్టుకుని ధైర్యం చెప్పి వెళ్లారు.

అల్లు అర్జున్​ను జీప్​లో ఎక్కించి.. పోలీసులు స్టేషన్​కు తీసుకెళ్లారు.