IMDBలో మోస్ట్ పాపులర్ ఇండియన్ సినిమాలు... టాప్ వన్ మన తెలుగు సినిమాయే

రెబల్ స్టార్ ప్రభాస్ 'కల్కి 2898 ఏడీ' - పాన్ ఇండియా తెలుగు సినిమా

శ్రద్ధా కపూర్ 'స్త్రీ 2' - హిందీ సినిమా

ఆమిర్ ఖాన్ కుమారుడు 'మహారాజ్' - హిందీ సినిమా

సింగమ్ ఎగైన్ - హిందీ సినిమా

ఫైటర్ - హిందీ సినిమా

మంజుమ్మేల్ బాయ్స్ - మలయాళ సినిమా

భూల్ భులయ్యా 3 - హిందీ సినిమా

కిల్ - హిందీ సినిమా

సింగమ్ ఎగైన్ - హిందీ సినిమా

లపతా లేడీస్ - హిందీ సినిమా