Image Source: Instagram/ Sobhita Dhulipala

శోభిత ధూళిపాల తెలుగు అమ్మాయి అయినా.. తన కేరీర్​ను బాలీవుడ్​ నుంచి మొదలుపెట్టింది.

Image Source: Instagram/ Sobhita Dhulipala

తెనాలిలో పుట్టి.. వైజాగ్​లో ఇంటర్​ వరకు చదువుకుంది. డిగ్రీ చేసేందుకు ముంబైకి తన మకాం మార్చింది.

Image Source: Instagram/ Sobhita Dhulipala

కాలేజ్ డేస్​లో తనకి చాలా ఇన్​సెక్యూరిటీ ఉండేదని శోభిత పలు ఇంటర్వ్యూలలో తెలిపింది.

Image Source: Instagram/ Sobhita Dhulipala

తన లుక్స్, తన డ్రెస్​ తనలోని కాన్ఫిడెన్స్​ని కిల్ చేసేవని కానీ చదువుపై ఆ ఎఫెక్ట్ ఎప్పుడూ పడకుండా చూసుకుందట.

Image Source: Instagram/ Sobhita Dhulipala

కాలేజ్ రోజుల్లో ఈమెకు ఇద్దరి మీద క్రష్ ఉండేదట. అయితే ఒకరిపై కొంతకాలం క్రష్ ఉంటే.. మరొకరిపై తర్వాత ఆ ఫీల్ వచ్చిందట.

Image Source: Instagram/ Sobhita Dhulipala

ఆ సమయంలోనే కాలేజ్​లో నిర్వహించిన ఫ్యాషన్​ షోలో పాల్గొందట శోభిత. తన క్రష్​ల దృష్టిలో పడాలనే ఆ షో చేసిందట.

Image Source: Instagram/ Sobhita Dhulipala

లేనివాటి గురించి బాధపడకుండా.. హైట్​ని, బాడీని దృష్టిలో పెట్టుకుని మోడలింగ్​లో కెరీర్​ను ముందుకు తీసుకెళ్లినట్లు తెలిపింది.

Image Source: Instagram/ Sobhita Dhulipala

తర్వాత అందాల పోటీల్లో పాల్గొన్నట్లు శోభిత తెలిపింది. కింగ్ ఫిషర్ క్యాలెండర్​తో శోభితకు మంచి గుర్తింపు వచ్చింది.

Image Source: Instagram/ Sobhita Dhulipala

అనంతరం బాలీవుడ్​లోకి ఎంట్రీ ఇచ్చి.. అక్కడ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. మలయాళంలో కూడా సినిమా చేసింది.

Image Source: Instagram/ Sobhita Dhulipala

బాలీవుడ్ తర్వాత తెలుగులో సినిమాలు చేసింది శోభిత. ఈ బోల్డ్ లేడి పలు వెబ్​ సిరీస్​లలో కూడా నటించింది.

Image Source: Instagram/ Sobhita Dhulipala

నాగచైతన్యను పెళ్లి చేసుకుని త్వరలోనే ఫ్యామిలీ లైఫ్ స్టార్ట్ చేయబోతుంది ఈ బ్యూటీ.