ప్రపంచవ్యాప్తంగా 1000 కోట్లు కలెక్ట్ చేసిన ఇండియన్ సినిమాలు ఎన్ని? అవి ఏమిటో తెలుసా?

వెయ్యి కోట్ల క్లబ్బులో చేరిన సినిమాగా 'పుష్ప 2' రికార్డులకు ఎక్కింది.

ఆరు రోజుల్లో 1000 కోట్లు కలెక్ట్ చేసిన మొదటి ఇండియన్ సినిమాగా 'పుష్ప 2' రికార్డ్ క్రియేట్ చేసింది.

ఆమిర్ ఖాన్ 'దంగల్' - రూ. 2000 కోట్లు

ప్రభాస్ 'బాహుబలి 2' - రూ. 1810 కోట్లు

ఎన్టీఆర్, రామ్ చరణ్‌ల 'ఆర్ఆర్ఆర్' - రూ. 1390 కోట్లు

కన్నడ స్టార్ యశ్ 'కేజీఎఫ్ 2' - రూ. 1250 కోట్లు

ప్రభాస్ 'కల్కి 2898 ఏడీ' - రూ. 1200 కోట్లు

షారుఖ్ ఖాన్ 'జవాన్' - రూ. 1148 కోట్లు

షారుఖ్ ఖాన్ 'పఠాన్' - రూ. 1050 కోట్లు