Telugu TV Movies Today: బుల్లితెరపై రజనీకాంత్ బర్త్ డే స్పెషల్, మెగాస్టార్ సైరా కూడా - ఈ గురువారం (డిసెంబర్ 12) టీవీల్లో టెలికాస్ట్ అయ్యే సినిమాలు
Telugu TV Movies Today (12.12.2024): డిసెంబర్ 12 అంటే సూపర్ స్టార్ రజనీకాంత్ బర్త్ డే. బుల్లితెరపై ఆయన సినిమాలు ఎక్కువ వస్తున్నాయి. ఇంకా ఏయే సినిమాలు ఉన్నాయో చూడండి. ఈ రోజు టీవీలలో వచ్చే సినిమాలివే
డిసెంబర్ 12... సూపర్ స్టార్ రజనీకాంత్ బర్త్ డే. ఆయన అభిమానులకు పండగ రోజు. అందుకని స్మాల్ స్క్రీన్ మీద సూపర్ స్టార్ సినిమాల జాతరకు రంగం సిద్ధమైంది. టీవీల్లో ఆయన సినిమాలు టెలికాస్ట్ చేస్తున్నారు. తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్ స్టార్ మా, జెమిని, జీ తెలుగు, ఈటీవీ వంటి వాటిలో ఈ గురువారం (డిసెంబర్ 12న) మంచి మంచి సినిమాలు ప్రసారం కాబోతున్నాయి. టీవీల ముందు కూర్చుని ఏ ఛానల్‌లో ఏ సినిమా వస్తుందో అని ఛానల్స్ మార్చి మార్చి వెతికే వారి కోసం... ఏ సినిమా ఏ ఛానల్‌లో, ఎన్ని గంటలకు ప్రసారం కాబోతోందో తెలిపే షెడ్యూల్ ఇది. ఈ షెడ్యూల్ చూసుకుని.. మీకు నచ్చిన, మీరు చూడాలనుకున్న సినిమా చూసేయండి. టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్ ఇదే..
జెమిని టీవీ (Gemini TV)లో
ఉదయం 8.30 గంటలకు- ‘దేవుళ్ళు’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘బాషా’
స్టార్ మా (Star Maa) లో
ఉదయం 9 గంటలకు- ‘అంబాజీపేట మ్యారేజ్ బ్రాండ్’
ఈ టీవీ (E TV) లో
ఉదయం 9 గంటలకు- ‘కలిసి నడుద్దాం’
జీ తెలుగు (Zee Telugu) లో
ఉదయం 9 గంటలకు- ‘ఇద్దరమ్మాయిలతో’ (అల్లు అర్జున్, అమలా పాల్, కేథరిన్ థ్రెసా కాంబోలో పూరీ జగన్నాధ్ చిత్రం)
స్టార్ మా మూవీస్ (Star Maa Movies) లో
ఉదయం 7 గంటలకు- ‘ఝాన్సీ’
ఉదయం 9 గంటలకు- ‘ఓ బేబి’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘వినయ విధేయ రామ’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘సామి 2’
సాయంత్రం 6 గంటలకు- ‘విరూపాక్ష’
రాత్రి 9 గంటలకు- ‘యోగి’
Also Read: దటీజ్ పవన్ కళ్యాణ్... ఈ ఏడాది గూగుల్‌లో మోస్ట్ సెర్చ్‌డ్ లిస్టులో ఒకే ఒక్క టాలీవుడ్ స్టార్
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold) లో
ఉదయం 6.30 గంటలకు- ‘హృదయకాలేయం’
ఉదయం 8 గంటలకు- ‘మనీ మనీ మోర్ మనీ’
ఉదయం 11 గంటలకు- ‘సర్పాట్టా పరంబరై’
మధ్యాహ్నం 2 గంటలకు- ‘అత్తగారి పెత్తనం’
సాయంత్రం 5 గంటలకు- ‘యమదొంగ’
రాత్రి 8 గంటలకు- ‘PKL S11 2024 DEL vs HYD’ (లైవ్)
రాత్రి 9 గంటలకు- ‘PKL S11 2024 UP vs KOL’ (లైవ్)
రాత్రి 11 గంటలకు- ‘మనీ మనీ మోర్ మనీ’
జెమిని లైఫ్ (Gemini Life) లో
ఉదయం 11 గంటలకు- ‘అపూర్వ సహోదరులు’
జెమిని మూవీస్ (Gemini Movies) లో
ఉదయం 7 గంటలకు- ‘ఊయల’
ఉదయం 10 గంటలకు- ‘అమ్మోరు’
మధ్యాహ్నం 1 గంటకు- ‘అభిమన్యుడు’
సాయంత్రం 4 గంటలకు- ‘అంధగాడు’
సాయంత్రం 7 గంటలకు- ‘సైరా నరసింహా రెడ్డి’
రాత్రి 10 గంటలకు- ‘అంకుశం’
ఈటీవీ ప్లస్ (ETV Plus) లో
మధ్యాహ్నం 3 గంటలకు- ‘సమ్మోహనం’
రాత్రి 10 గంటలకు- ‘కొండపల్లి రాజా’
ఈటీవీ సినిమా (ETV Cinema) లో
ఉదయం 7 గంటలకు- ‘ప్రెసిడెంట్ పేరమ్మ’
ఉదయం 10 గంటలకు- ‘షావుకారు’
మధ్యాహ్నం 1 గంటకు- ‘మువ్వగోపాలుడు’
సాయంత్రం 4 గంటలకు- ‘శుభాకాంక్షలు’
సాయంత్రం 7 గంటలకు- ‘ప్రాణమిత్రులు’
Also Read: సూపర్ స్టార్, ఐకాన్ స్టార్‌తో పాటు అఖిల్ కూడా... 2025లో వీళ్ళ సినిమాలు వచ్చే ఛాన్స్ లేదు
జీ సినిమాలు (Zee Cinemalu) లో
ఉదయం 7 గంటలకు- ‘నేను మీకు తెలుసా’
ఉదయం 9 గంటలకు- ‘కథానాయకుడు’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘ముత్తు’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘శివాజీ ది బాస్’
సాయంత్రం 6 గంటలకు- ‘బింబిసార’
రాత్రి 9 గంటలకు- ‘చిరుత’ (గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన మొదటి సినిమా)
Also Read: కేతికా శర్మకు తెలుగులో మరో సినిమా... ఆవిడతో పాటు 'లవ్ టుడే' ఇవానా కూడా - హీరో ఎవరంటే?