అన్వేషించండి

Ram Charan - RC17 Movie: బర్త్ డేకి కాదు... సోమవారమే రామ్ చరణ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్!

Ram Charan New Movie Announcement: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అభిమానులకు గుడ్ న్యూస్. అదీ సోమవారం రాబోతోంది. ఇంతకీ, ఆ అనౌన్స్‌మెంట్ ఏమిటంటే?

Ram Charan Sukumar latest movie announcement: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, మెగా అభిమానులకు డబుల్ ధమాకా! సానా బుచ్చి బాబు ('ఉప్పెన' ఫేమ్) దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమాను బుధవారం (మార్చి 20న) పూజతో ప్రారంభించారు. మరో కొత్త సినిమాను సోమవారం అనౌన్స్ చేయనున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే...

సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ కొత్త సినిమా
Ram Charan Latest Movie In Sukumar direction: క్రియేటివ్ జీనియస్ సుకుమార్ దర్శకత్వంలో 'రంగస్థలం' చేశారు రామ్ చరణ్. హీరోగా ఆయన ప్రయాణంలో ఆ సినిమా ఎప్పటికీ మధుర జ్ఞాపకం. మెగా అభిమానులకు ప్రత్యేకం. నటుడిగా రామ్ చరణ్ స్థాయిని పెంచిన సినిమాగా నిలిచింది. ఇప్పుడు సుకుమార్ దర్శకత్వంలో మరో సినిమా చేయడానికి రామ్ చరణ్ రెడీ అయ్యారు. సోమవారం ఆ సినిమాను అధికారికంగా అనౌన్స్ చేయనున్నారు. 

'రంగస్థలం' తర్వాత రామ్ చరణ్ - సుకుమార్ కలిసి పని చేస్తారని, మరో సినిమా చేయడానికి ఇద్దరూ సుముఖంగా ఉన్నారని చాలా రోజుల నుంచి ఫిల్మ్ నగర్, మీడియా వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. చరణ్ బర్త్ డే సందర్భంగా మార్చి 27న ఈ చిత్రాన్ని అధికారికంగా అనౌన్స్ చేయనున్నారని బలంగా వార్తలు వచ్చాయి. బర్త్ డే వరకు కాదు... అంత కంటే ముందు సినిమా ప్రకటన రానుంది.

లేటెస్ట్ ఎక్స్‌క్లూజివ్ ఇన్ఫర్మేషన్ ఏమిటంటే... సోమవారం (మార్చి 25న) రామ్ చరణ్ - సుకుమార్ కొత్త సినిమాను అఫీషియల్‌గా అనౌన్స్ చేస్తున్నారు. వాళ్లిద్దరి కలయికలో 'రంగస్థలం' చిత్రాన్ని నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి ఈ చిత్రాన్ని కూడా ప్రొడ్యూస్ చేయనున్నారు.

Also Read: ఆ పెళ్లికి నన్ను ఎందుకు పిలవలేదు? - రామ్ చరణ్ ప్రశ్నకు ఆనంద్‌ మహీంద్రా ఇంట్రెస్టింగ్ రిప్లై

ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో 'గేమ్ ఛేంజర్' చేస్తున్నారు రామ్ చరణ్. ఆ సినిమా విడుదలకు ముందు బుచ్చిబాబు సినిమా సెట్స్ మీదకు తీసుకు వెళ్ళడానికి రెడీ అయ్యారు. ఆ మేరకు సన్నాహాలు జరిగాయి. ఆ రెండు సినిమాల తర్వాత సుక్కు సినిమా స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. హీరోగా రామ్ చరణ్ 17వ చిత్రమిది (RC 17 Movie). బర్త్ డేకి మరిన్ని స్పెషల్స్ రెడీ చేశారట.

రామ్ చరణ్ సినిమా షూటింగ్ ప్రారంభం కావడానికి ముందు 'పుష్ప 2' పనులు మొత్తం పూర్తి చేసేలా తన వర్కింగ్ షెడ్యూల్స్ ప్లాన్ చేశారట సుకుమార్. ప్రజెంట్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సూపర్ హిట్ 'పుష్ప: ది రైజ్'కు సీక్వెల్ 'పుష్ప: ది రూల్' చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు సుకుమార్ సినిమాలు అన్నిటికీ సంగీతం అందిస్తూ వచ్చిన దేవి శ్రీ ప్రసాద్ RC17కి కూడా మ్యూజిక్ అందించనున్నారని సమాచారం. 

Also Read: పసుపు బదులు ముల్తానీ మట్టి - పెళ్లికి ముందు వేడుక వెరైటీగా ప్లాన్ చేసిన పవన్ కళ్యాణ్, రామ్ సినిమాల్లో హీరోయిన్

టాప్ హెడ్ లైన్స్

Missing Meghana: మిస్సింగ్ మేఘన... ఫస్ట్ లుక్ లాంచ్ చేసిన వీవీ వినాయక్
మిస్సింగ్ మేఘన... ఫస్ట్ లుక్ లాంచ్ చేసిన వీవీ వినాయక్
Casting Couch : కమిట్మెంట్ ఇస్తేనే మూవీ ఛాన్సెస్ - చెత్త సినిమా ఫీల్డ్... సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఫైర్
కమిట్మెంట్ ఇస్తేనే మూవీ ఛాన్సెస్ - చెత్త సినిమా ఫీల్డ్... సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఫైర్
Horror Thriller OTT : 20 ఏళ్ల యూట్యూబర్ సంచలనం - ఓటీటీలోకి హాలీవుడ్ హారర్ థ్రిల్లర్... తెలుగులోనూ చూడొచ్చు!
20 ఏళ్ల యూట్యూబర్ సంచలనం - ఓటీటీలోకి హాలీవుడ్ హారర్ థ్రిల్లర్... తెలుగులోనూ చూడొచ్చు!
Trinadha Rao Nakkina: 'జెన్ జీ'కి ఫ్యామిలీ ఎమోషన్స్ తెలియడం లేదు... 'అనకాపల్లి' ఇంటర్వ్యూలో త్రినాథరావు నక్కిన
'జెన్ జీ'కి ఫ్యామిలీ ఎమోషన్స్ తెలియడం లేదు... 'అనకాపల్లి' ఇంటర్వ్యూలో త్రినాథరావు నక్కిన

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Megastar Chiranjeevi AP Brand Ambassador: ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
TDP MP Chintakayala Vijay: న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Adilabad Chit Fund Fraud: చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
Hyderabad Y Shaped Flyover: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
Trinadha Rao Nakkina: 'జెన్ జీ'కి ఫ్యామిలీ ఎమోషన్స్ తెలియడం లేదు... 'అనకాపల్లి' ఇంటర్వ్యూలో త్రినాథరావు నక్కిన
'జెన్ జీ'కి ఫ్యామిలీ ఎమోషన్స్ తెలియడం లేదు... 'అనకాపల్లి' ఇంటర్వ్యూలో త్రినాథరావు నక్కిన
Embed widget