అన్వేషించండి

Ram Charan: రామ్ చరణ్ సర్జరీ తర్వాత ఫస్ట్ ఫోటో... హాస్పిటల్ బెడ్‌పై నుంచి

Ram Charan On Hospital Bed: సర్జరీ కోసం రామ్ చరణ్ కోయంబత్తూరు వెళ్ళిన సంగతి తెలిసిందే. సర్జరీ సక్సెస్ అయ్యింది. హాస్పిటల్ బెడ్ నుంచి ఫోటో రిలీజ్ చేశారు.

Ram Charan First Photo After Surgery: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కుడి చేతి మణికట్టుకు కోయంబత్తూరులోని గంగా ఆసుపత్రిలో విజయవంతంగా సర్జరీ పూర్తి చేశారు. 'పెద్ది' చిత్రీకరణలో ఆయనకు గాయమైన సంగతి తెలిసిందే. అంతకు ముందు 'ఆర్ఆర్ఆర్' చిత్రీకరణలోనూ గాయాలు అయ్యాయి. గత కొంత కాలంగా ఆయన్ను మణికట్టు సమస్య వేధిస్తోంది. అందుకని సర్జరీ చేశారు.

సర్జరీ తర్వాత చరణ్ ఫస్ట్ ఫోటో!
కోయంబత్తూరులో సర్జరీ పూర్తి అయ్యాక డాక్టర్లతో కలిసి రామ్ చరణ్ ఫోటో దిగారు. ఆ ఫోటోను ఇవాళ విడుదల చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో వేగంగా కోలుకుంటున్నారని మెగా కుటుంబ సభ్యులు తెలిపారు. సర్జరీ అయ్యాక రామ్ చరణ్ ఫస్ట్ ఫోటోను కింద చూడవచ్చు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.

Also Read: Allu Arjun On Trolls - వదిలేయండి బ్రదర్... ట్రోల్స్‌పై అభిమానుల సమావేశంలో అల్లు అర్జున్

రామ్ చరణ్ సర్జరీ కోసం అంతర్జాతీయ స్థాయి వైద్య బృందం రంగంలోకి దిగింది. కొన్ని రోజుల క్రితం మెగాస్టార్ చిరంజీవికి స్పైనల్ కార్డ్ (వెన్నుముక) ఆపరేషన్‌ను విజయవంతంగా నిర్వహించిన ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ ఎస్. రాజశేఖరన్, ఇప్పుడు రామ్ చరణ్ సర్జరీకి నేతృత్వం వహించారు. ఆయనతో పాటు అమెరికాలోని మయామి నుంచి ప్రత్యేకంగా వచ్చిన హ్యాండ్ అండ్ రిస్ట్ స్పెషలిస్ట్ డాక్టర్ అలెహాండ్రో బాడియా, డాక్టర్ ప్రవీణ్ భరద్వాజలు ఈ ఆపరేషన్‌ను విజయవంతం పూర్తి చేశారు.

Also Readఆడాళ్ళకు యాటిట్యూడ్ తప్ప గ్రాటిట్యూడ్ ఉండదు.... త్రివిక్రమ్ మార్క్ పంచ్ డైలాగుతో 'ఏకే 47' లేటెస్ట్ గ్లింప్స్ రిలీజ్

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ABP Desam (@abpdesam)

రామ్ చరణ్‌కు ఎనిమిది వారాల విశ్రాంతి!
కోయంబత్తూరులోని గంగా ఆసుపత్రి వైద్యుల సూచనల ప్రకారం... రామ్ చరణ్ కనీసం ఎనిమిది వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలి. ఆ సమయంలో ఆయనకు ఫిజియోథెరపీ కూడా అవసరమని చెప్పారట. గంగా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాక కొన్ని రోజుల పాటు హైదరాబాద్‌లోని తమ ఇంట్లో విశ్రాంతి తీసుకుంటారు. ఈ గాయం నుంచి కోలుకున్నాక సుకుమార్ దర్శకత్వంలోని సినిమా స్టార్ట్ చేయనున్నారు.

Also ReadPavala Shyamala Final Rites - ఖర్చులన్నీ 'మా'వే... పావలా శ్యామల అంత్యక్రియలకు ముందుకొచ్చిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Missing Meghana: మిస్సింగ్ మేఘన... ఫస్ట్ లుక్ లాంచ్ చేసిన వీవీ వినాయక్
మిస్సింగ్ మేఘన... ఫస్ట్ లుక్ లాంచ్ చేసిన వీవీ వినాయక్
Casting Couch : కమిట్మెంట్ ఇస్తేనే మూవీ ఛాన్సెస్ - చెత్త సినిమా ఫీల్డ్... సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఫైర్
కమిట్మెంట్ ఇస్తేనే మూవీ ఛాన్సెస్ - చెత్త సినిమా ఫీల్డ్... సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఫైర్
Horror Thriller OTT : 20 ఏళ్ల యూట్యూబర్ సంచలనం - ఓటీటీలోకి హాలీవుడ్ హారర్ థ్రిల్లర్... తెలుగులోనూ చూడొచ్చు!
20 ఏళ్ల యూట్యూబర్ సంచలనం - ఓటీటీలోకి హాలీవుడ్ హారర్ థ్రిల్లర్... తెలుగులోనూ చూడొచ్చు!
Trinadha Rao Nakkina: 'జెన్ జీ'కి ఫ్యామిలీ ఎమోషన్స్ తెలియడం లేదు... 'అనకాపల్లి' ఇంటర్వ్యూలో త్రినాథరావు నక్కిన
'జెన్ జీ'కి ఫ్యామిలీ ఎమోషన్స్ తెలియడం లేదు... 'అనకాపల్లి' ఇంటర్వ్యూలో త్రినాథరావు నక్కిన
Advertisement

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Megastar Chiranjeevi AP Brand Ambassador: ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Budget Friendly Bikes: మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
Adilabad Chit Fund Fraud: చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
Hyderabad Y Shaped Flyover: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
TDP MP Chintakayala Vijay: న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
Embed widget