అన్వేషించండి

‘లియో’ ఫస్ట్ లుక్ - సుత్తితో పళ్లు రాలగొట్టేంత కసి, డెవిల్‌ను తలపిస్తున్న విజయ్!

విజయ్ నటిస్తోన్న ‘లియో’ మూవీ నుంచి ఫస్ట్ లుక్ వచ్చేసింది. ఇందులో విజయ్ చాలా క్రూయెల్ లుక్‌లో కనిపిస్తున్నాడు.

మిళ హీరో విజయ్ నటిస్తోన్న ‘లియో’ ఫస్ట్ లుక్ రిలీజైంది. ఇందులో విజయ్ లుక్ చాలా క్రూయెల్‌గా ఉంది. ఆగ్రహంతో సుత్తితో విలన్ పళ్లు రాళ్లగొడుతున్నట్లుగా.. చాలా క్రూయెల్‌గా ఉంది. ఆ పోస్టర్‌లో ఉన్న దృవపు ఎలుగుబంటి విజయ్ పాత్రను ప్రతిబింబించేలా ఉంది. ఈ నేపథ్యంలో విజయ్ కూడా ‘విక్రమ్’ మూవీలోని రొలెక్స్ తరహాలోనే భయానకంగా ఉండనుందని తెలుస్తోంది. మొత్తానికి ఈ ఫస్ట్ లుక్ విజయ్ అభిమానుల్లో అంచనాలను మరింత పెంచేసింది. అంతేగాక.. ఇందులో విజయ్ డిఫరెంట్ లుక్‌లో కనిపించడంతో పండుగ చేసుకుంటున్నారు. విజయ్ పుట్టిన రోజు సందర్భంగా మూవీ టీమ్ అభిమానులను ఈ పోస్టర్‌తో సర్‌ప్రైజ్ చేయడం విశేషం. 

విజయ్ నటించిన 'వారసుడు' సినిమా రీసెంట్ గా పలు భాషల్లో విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ స్టార్ హీరో సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో 'లియో' చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాలోని కీలక సన్నివేశాలను కశ్మీర్‌లో చిత్రీకరించారు. 56 రోజుల పాటు నిర్విరామంగా షూటింగ్ చేశారు. ప్రతికూల వాతావరణాన్ని సైతం తట్టుకుంటూ ఈ షూటింగ్ నిర్వహించడం విశేషం. ఈ నేపథ్యంలో అక్కడి కష్టాలను తెలియజేస్తూ చిత్రయూనిట్ రిలీజ్ చేసిన వీడియో కూడా అప్పట్లో వైరల్‌గా మారింది. ఈ మూవీలో విజయ్ పాత్రకు సంబంధించిన లుక్ ఇప్పటికే రిలీవ్ అయ్యింది. అయితే, అఫిషియల్‌గా ఫస్ట్ లుక్, పోస్టర్ రిలీజ్ కావడంతో టీజర్ లేదా ట్రైలర్ కూడా ఇచ్చేస్తూ చూసేస్తామని విజయ్ అభిమానులు అంటున్నారు. ఈ నేపథ్యంలో గురువారం మరో సర్‌ప్రైజ్‌తో చిత్రయూనిట్ ప్రేక్షకుల ముందుకు రావచ్చని తెలుస్తోంది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Vijay (@actorvijay)

‘లియో’  చిత్రాన్ని ప్రముఖ సెవెన్ స్కీన్స్ బ్యానర్ పై నిర్మాతలు ఎస్ఎస్ లలిత్ కుమార్, జగదీష్ పళానిసామి రూ.200 కోట్లతో తెరకెక్కిస్తున్నారు. ‘ఖైదీ’,‘విక్రమ్’ చిత్రాలతో సెన్సేషన్ క్రియేట్ చేసిన డైరెక్టర్ లోకేశ్ కనగరాజు... ఇప్పటికే విజయ్ తో ‘మాస్టర్’ తెరకెక్కించి హిట్ అందుకున్నారు. దీంతో ‘లియో’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీకి సంబంధించి ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా రూ.400కు పైగా జరిగిందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమాలో విజయ్ సరసన త్రిష నటిస్తుండగా.. సంజయ్ దత్, అర్జున్, ప్రియా ఆనంద్, మైస్కిన్, గౌతమ్ వసుదేవ్ మీనన్, మన్సూర్ అలీ ఖాన్, మనోబాలా వంటి వారు కీలక పాత్రలు పోషిస్తున్నారు. 2023  అక్టోబర్ 19న ప్రపంచ వ్యాప్తంగా 'లియో' రిలీజ్ కాబోతుండడంతో విజయ్ ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రేక్షకులు సైతం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Read Also: 'కెజియఫ్' కాదు, అంతకు మించి, 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' రేంజ్‌లో 'సలార్' - శ్రియా రెడ్డి

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

God Of War: తమిళ రాజకీయాల్లో ఎన్టీఆర్ 'గాడ్ ఆఫ్ వార్' కాంట్రవర్సీ... ఆ ఒక్క మాటను వదలట్లేదుగా
తమిళ రాజకీయాల్లో ఎన్టీఆర్ 'గాడ్ ఆఫ్ వార్' కాంట్రవర్సీ... ఆ ఒక్క మాటను వదలట్లేదుగా
Aamir Khan Net Worth: వందల కోట్ల ఆస్తులు... అమెరికాలో ఇల్లు... లగ్జరీ కార్లు... ఆమిర్ ఆస్తి ఎంతో తెలుసా?
వందల కోట్ల ఆస్తులు... అమెరికాలో ఇల్లు... లగ్జరీ కార్లు... ఆమిర్ ఆస్తి ఎంతో తెలుసా?
Satluj OTT : మూడేళ్ల తర్వాత డైరెక్ట్‌గా ఓటీటీలోకి కాంట్రవర్సీ మూవీ - టైటిల్ ఛేంజ్... ఎందులో చూడొచ్చంటే?
మూడేళ్ల తర్వాత డైరెక్ట్‌గా ఓటీటీలోకి కాంట్రవర్సీ మూవీ - టైటిల్ ఛేంజ్... ఎందులో చూడొచ్చంటే?
Bigg Boss Sanjana Serial : బిగ్ బాస్ ఫేం సంజన బుల్లితెర ఎంట్రీ - స్టార్ మాలో సరికొత్త సీరియల్... ఎప్పటి నుంచంటే?
బిగ్ బాస్ ఫేం సంజన బుల్లితెర ఎంట్రీ - స్టార్ మాలో సరికొత్త సీరియల్... ఎప్పటి నుంచంటే?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Prashna Ravan Wife: పవన్ కళ్యాణ్ మాట్లాడితే ఒప్పు.. నా భర్త మాట్లాడితే తప్పా? మమ్మల్ని ఒకేసారి చంపేయండి: ప్రశ్న రావణ్ భార్య
పవన్ కళ్యాణ్ మాట్లాడితే ఒప్పు.. నా భర్త మాట్లాడితే తప్పా? మమ్మల్ని ఒకేసారి చంపేయండి: ప్రశ్న రావణ్ భార్య
Uttam Kumar Reddy: బీఆర్ఎస్ చెప్పింది చేస్తే భద్రాచలం మునిగిపోతుంది: కాళేశ్వరంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
బీఆర్ఎస్ చెప్పింది చేస్తే భద్రాచలం మునిగిపోతుంది: కాళేశ్వరంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
KTR Challenges Revanth Reddy: చేతకాకపోతే వారం రోజులు కేసీఆర్‌కి అప్పజెప్పండి.. అన్ని జలాశయాలు నింపి చూపిస్తాం: రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్!
చేతకాకపోతే వారం రోజులు కేసీఆర్‌కి అప్పజెప్పండి.. మొత్తం నీటితో నింపి చూపిస్తాం: రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్!
Satluj OTT : మూడేళ్ల తర్వాత డైరెక్ట్‌గా ఓటీటీలోకి కాంట్రవర్సీ మూవీ - టైటిల్ ఛేంజ్... ఎందులో చూడొచ్చంటే?
మూడేళ్ల తర్వాత డైరెక్ట్‌గా ఓటీటీలోకి కాంట్రవర్సీ మూవీ - టైటిల్ ఛేంజ్... ఎందులో చూడొచ్చంటే?
MLC Duvvada Srinivas: భయపడటం, పారిపోవడం నా బ్లడ్‌లోనే లేదు.. జైలుకు వెళ్లడానికైనా రెడీ: దువ్వాడ శ్రీనివాస్
భయపడటం, పారిపోవడం నా బ్లడ్‌లోనే లేదు.. జైలుకు వెళ్లడానికైనా రెడీ: దువ్వాడ శ్రీనివాస్
Tata Tiago EV on Discount: దేశంలో అత్యంత చౌకైన ఈవీపై రూ.1.45 లక్షల డిస్కౌంట్.. ఫీచర్లు, రేంజ్ చూసి కొనేయండి
అత్యంత చౌకైన ఈవీపై రూ.1.45 లక్షల డిస్కౌంట్.. ఫీచర్లు, రేంజ్ చూసి కొనేయండి
Prashna Ravan Sedition Case: ప్రశ్న రావణ్‌పై రాజద్రోహం కేసు నమోదు.. మరిన్ని చిక్కుల్లో యూట్యూబర్ ! వివాదం ఏంటీ
ప్రశ్న రావణ్‌పై రాజద్రోహం కేసు నమోదు.. మరిన్ని చిక్కుల్లో యూట్యూబర్ ! వివాదం ఏంటీ
Fishermen Missing: విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లికు ఏడుగురు మత్స్యకారులు గల్లంతు.. రంగంలోకి నేవీ, కోస్ట్‌గార్డ్!
విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లికు ఏడుగురు మత్స్యకారులు గల్లంతు.. రంగంలోకి నేవీ, కోస్ట్‌గార్డ్!
Embed widget