అన్వేషించండి

Sriya Reddy On Salaar : 'కెజియఫ్' కాదు, అంతకు మించి, 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' రేంజ్‌లో 'సలార్' - శ్రియా రెడ్డి

'సలార్'పై అంచనాలను శ్రియా రెడ్డి అమాంతం పెంచేశారు. లేటెస్ట్ ఇంటర్వ్యూలో సినిమా గురించి ఆమె చెప్పిన విషయాలు రెబల్ స్టార్ అభిమానులను ఖుషి ఖుషి చేస్తున్నాయి. 

ప్రభాస్ (Prabhas) అభిమానులు ఇప్పుడు 'సలార్' (Salaar Movie) కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. 'ఆదిపురుష్' వసూళ్ళు, అందులో ప్రభాస్ కనిపించిన తీరు వాళ్ళకు సంతృప్తి ఇవ్వలేదు. దాంతో మాస్ యాక్షన్ ఫిల్మ్, రెబల్ స్టార్ రేంజ్ చూపించే 'సలార్' విడుదల కోసం కాచుకుని కూర్చున్నారు. వాళ్ళకు మరింత ఊపిరి పోశారు శ్రియా రెడ్డి. ఆమె మాటలు సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి. 

'గేమ్ ఆఫ్ థ్రోన్స్' తరహాలో...
'సలార్'లో శ్రియా రెడ్డి కీలక పాత్రలో నటిస్తున్న విషయం ప్రేక్షకులకు తెలుసు. ఒక విధంగా ఆమెకు రీ ఎంట్రీ ఇది. శ్రియా రెడ్డి సినిమాల నుంచి నాలుగు సంవత్సరాల విరామం తీసుకున్నారు. గత ఏడాది 'సుడుల్' వెబ్ సిరీస్ చేశారు. 'సలార్'లో ఓ పాత్రకు ప్రశాంత్ నీల్ సంప్రదించే సరికి ఆ సిరీస్ విడుదల కాలేదు.

Prashanth Neel creates world like Game Of Thrones for Salaar : ''ప్రశాంత్ నీల్ 'సలార్' ఓ పాత్ర కోసం నన్ను సంప్రదించారు. అప్పుడు స్విట్జర్లాండ్ లో ఉన్నాను. ఎంజాయ్ చేస్తున్నారు. నాకు సినిమాలు చేసే ఉద్దేశం లేదు. ఆ మాట చెబితే ఆయన నన్ను వదల్లేదు. చిన్న చిన్న పాత్రలు చేయనని చెప్పేశా. మిగతా అన్ని పాత్రలతో సమాన ప్రాధాన్యం ఉండాలని చెప్పా. కథ రాస్తున్నామని చెప్పారు. ఆరు నెలల పాటు ఫోన్ చేస్తూ అప్డేట్స్ ఇచ్చేవారు. కథ విన్నాక నా మైండ్ బ్లాక్ అయ్యింది. 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' తరహాలో ఉంది'' అని శ్రియా రెడ్డి చెప్పారు. 

'కెజియఫ్'ను మించి ఉంటుంది!
'కెజియఫ్', 'కెజియఫ్ 2' సినిమాలతో ప్రశాంత్ నీల్ ఓ బెంచ్ మార్క్ సెట్ చేశారు. ఆ సినిమాల తరహాలో 'సలార్' ఉంటుందా? అని శ్రియా రెడ్డిని లేటెస్ట్ ఇంటర్వ్యూలో అడిగితే... అంతకు మించి అని అర్థం వచ్చేలా చెప్పారు. 'సలార్' మామూలు సినిమా కాదన్నారు. 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' తరహా ప్రపంచాన్ని ప్రశాంత్ నీల్ క్రియేట్ చేశారని శ్రియా రెడ్డి వివరించారు. అందులో ప్రభాస్ క్యారెక్టర్ ఇంతకు ముందు ఏ సినిమాలోనూ చూసినట్టు ఉండదని పేర్కొన్నారు. పృథ్వీరాజ్ సుకుమార్ క్యారెక్టర్ కూడా బావుంటుందన్నారు. వాళ్ళిద్దరితో పాటు ఏడెనిమిది పాత్రలకు ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంటుందని చెప్పారు.

Also Read : పాపం వరుణ్ సందేశ్ - చివరకు డ్యాన్స్ టీమ్ లీడర్ రేంజ్‌కు...

'కెజియఫ్', 'కెజియఫ్ 2' సినిమాలతో దర్శకుడు ప్రశాంత్ నీల్ స్టైల్ ఏంటి? అనేది ప్రేక్షకులు అందరికీ ఐడియా వచ్చింది. ప్రభాస్ (Prabhas)ను ఆయన మాంచి మాస్ యాక్షన్ హీరోగా చూపిస్తారని, ఆ సినిమా అందరికీ నచ్చుతుందని రెబల్ ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. 'సలార్'తో విమర్శకులకు చెక్ పెడతామని, ఆ సినిమా మీద భారం వేశారు.   

సెప్టెంబర్ 28న 'సలార్' విడుదల! 
సెప్టెంబర్ 28న 'సలార్' ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో ప్రభాస్ సరసన శృతి హాసన్ కథానాయికగా నటించారు. మన్నార్ పాత్రలో మలయాళ కథానాయకుడు పృథ్వీరాజ్ సుకుమారన్ యాక్ట్ చేస్తున్నారు. జ‌గ‌ప‌తి బాబు, ఈశ్వ‌రీ రావు, శ్రియా రెడ్డి త‌దిత‌రులు ఇత‌ర పాత్ర‌ల్లో న‌టిస్తున్న ఈ సినిమాను హోంబ‌లే ఫిలింస్ సినిమాను నిర్మిస్తోంది. విజయ్ కిరగందూర్ నిర్మాత.  

Also Read పవన్ కళ్యాణ్ సినిమా ఒక్కటీ చూడలేదు... 'పొగరు' హీరోయిన్ శ్రియా రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్ 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Shock for YCP:  వైఎస్ఆర్‌సీపీకి భారీ షాక్ - జగన్‌ను వదిలేసిన నమ్మి నెత్తిన పెట్టుకున్న లీడర్ !
వైఎస్ఆర్‌సీపీకి భారీ షాక్ - జగన్‌ను వదిలేసిన నమ్మి నెత్తిన పెట్టుకున్న లీడర్ !
Special Trains: తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు గుడ్ న్యూస్ - 20 ప్రత్యేక రైళ్లు పొడిగింపు, ఈ రైళ్లు రద్దు, పూర్తి వివరాలివే!
తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు గుడ్ న్యూస్ - 20 ప్రత్యేక రైళ్లు పొడిగింపు, ఈ రైళ్లు రద్దు, పూర్తి వివరాలివే!
Galiveedu MPDO: అన్నమయ్య జిల్లాలో వైసీపీ నేత వీరంగం - ఎంపీడీవోను తన్ని పిడిగుద్దులు, తీవ్ర ఉద్రిక్తత
అన్నమయ్య జిల్లాలో వైసీపీ నేత వీరంగం - ఎంపీడీవోను తన్ని పిడిగుద్దులు, తీవ్ర ఉద్రిక్తత
Allu Arjun Bail Petition: అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా, తొక్కిసలాటపై జనవరి 10న విచారణ
అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా వేసిన నాంపల్లి కోర్టు, తొక్కిసలాటపై జనవరి 10న విచారణ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

రాయల చెరువులో డ్రాగన్ బోట్ రేస్‌ ప్రారంభంఎంతో అందమైన ఈ వైజాగ్ వ్యూ పాయింట్ గురించి మీకు తెలుసా..?అన్నామలై వ్యూహాలతో బలం పెంచుకుంటున్న బీజేపీనచ్చని పని చేసిన మన్మోహన్, అయినా మోదీ పొగడ్తలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shock for YCP:  వైఎస్ఆర్‌సీపీకి భారీ షాక్ - జగన్‌ను వదిలేసిన నమ్మి నెత్తిన పెట్టుకున్న లీడర్ !
వైఎస్ఆర్‌సీపీకి భారీ షాక్ - జగన్‌ను వదిలేసిన నమ్మి నెత్తిన పెట్టుకున్న లీడర్ !
Special Trains: తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు గుడ్ న్యూస్ - 20 ప్రత్యేక రైళ్లు పొడిగింపు, ఈ రైళ్లు రద్దు, పూర్తి వివరాలివే!
తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు గుడ్ న్యూస్ - 20 ప్రత్యేక రైళ్లు పొడిగింపు, ఈ రైళ్లు రద్దు, పూర్తి వివరాలివే!
Galiveedu MPDO: అన్నమయ్య జిల్లాలో వైసీపీ నేత వీరంగం - ఎంపీడీవోను తన్ని పిడిగుద్దులు, తీవ్ర ఉద్రిక్తత
అన్నమయ్య జిల్లాలో వైసీపీ నేత వీరంగం - ఎంపీడీవోను తన్ని పిడిగుద్దులు, తీవ్ర ఉద్రిక్తత
Allu Arjun Bail Petition: అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా, తొక్కిసలాటపై జనవరి 10న విచారణ
అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా వేసిన నాంపల్లి కోర్టు, తొక్కిసలాటపై జనవరి 10న విచారణ
Mother in law should die: అత్త త్వరగా చచ్చిపోవాలి - నోటుపై రాసి దేవుడి హుండీలో వేశారు - ఎంత టార్చర్ పడుతున్నారో?
అత్త త్వరగా చచ్చిపోవాలి - నోటుపై రాసి దేవుడి హుండీలో వేశారు - ఎంత టార్చర్ పడుతున్నారో?
JC Prabhakar Reddy News: డబ్బులు కాదు మర్యాద కావాలి, ఎవరికీ తల వంచేదేలే, ఎన్నటికీ తగ్గేదేలే: జేసీ ప్రభాకర్ రెడ్డి
డబ్బులు కాదు మర్యాద కావాలి, ఎవరికీ తల వంచేదేలే, ఎన్నటికీ తగ్గేదేలే: జేసీ ప్రభాకర్ రెడ్డి
Gay Murderer: గే కానీ అమ్మాయిలా వేషం వేసి మగాళ్లను పిలుస్తాడు - వెళ్లారో చచ్చినట్లే - ఇప్పటికి 11 మంది !
గే కానీ అమ్మాయిలా వేషం వేసి మగాళ్లను పిలుస్తాడు - వెళ్లారో చచ్చినట్లే - ఇప్పటికి 11 మంది !
Manmohan Singh: 'మన్మోహన్ దూరదృష్టితో ఆర్థిక సంస్కరణలు తెచ్చారు' - మాజీ ప్రధాని పార్థివ దేహానికి తెలుగు రాష్ట్రాల సీఎంల నివాళి
'మన్మోహన్ దూరదృష్టితో ఆర్థిక సంస్కరణలు తెచ్చారు' - మాజీ ప్రధాని పార్థివ దేహానికి తెలుగు రాష్ట్రాల సీఎంల నివాళి
Embed widget