News
News
X

Katrina Kaif Vicky Kaushal Wedding LIVE Updates: కొత్త జీవితంలో అడుగు పెట్టిన కత్రినా కైఫ్‌, విక్కీ కౌశల్‌

రాజస్థాన్‌లోని సవాయ్ మాధోపూర్ జిల్లాలోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బార్వారా హోటల్‌లో విక్కీ కౌశల్ , కత్రినా కైఫ్ వివాహం వైభవంగా సాగుతోంది. బాలీవుడ్ ప్రముఖులు వచ్చి కొంత జంటను ఆశీర్వదిస్తున్నారు.

FOLLOW US: 
కొత్త జీవితంలో అడుగు పెట్టిన కత్రినా కైఫ్‌, విక్కీ కౌశల్‌

బాలీవుడ్ యాక్టర్స్‌ కత్రినా కైఫ్‌, విక్కీ కౌశల్‌ కొత్త జీవితంలోకి అడుగు పెట్టారు. రాజస్థాన్‌లోని సిక్స్‌ సెన్సెస్‌ లో వీళ్లిద్దరి మ్యారేజ్‌ వైభవంగా జరిగింది. వివాహం అనంతరం కొత్త జంట హహోటల్‌ నుంచి బయటకు వచ్చి అభిమానులకు అభివాదం చేశారు. ఈ సందర్భంగా తీసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ వివాహ వేడుకకు సన్నిహుతులను క్లోజ్ ఫ్రెండ్స్‌ను మాత్రమే పిలిచారు. 

వధువుగా కత్రినా లుక్ చూశారా?

రాజస్థాన్‌లోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బర్వారాలో బాలీవుడ్ తారలు కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ వివాహ వేడుక వైభవంగా సాగుతోంది. ఈ జంట తమ కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఇరు సంప్రదాయాల్లో వివాహం చేసుకోనున్నారు. ఛాయాచిత్రకారుడు మానవ్ మంగ్లానీ కత్రినా వధువుగా ఉన్న మొదటి చిత్రాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

View this post on Instagram
 
A post shared by Manav Manglani (@manav.manglani)

విక్కీ, కత్రినా సంగీత కేక్ అంత ఖర్చు పెట్టారా ?

పింక్‌విల్లాలో కత్రినా, విక్కీ జంట తమ సంగీత కేక్ కోసం రూ. 4.5 లక్షలు ఖర్చు చేశారని తెలుస్తోంది. వారు తమ వివాహానికి ముందు జరిగే ఫంక్షన్ కోసం భారీ కేక్ రెడీ చేశారని... ఢిల్లీకి చెందిన ఓ ప్రముఖ సంస్థకు దీని డిజైన్ బాధ్యత అప్పగించినట్టు తెలుస్తోంది. 

Katrina Kaif Vicky Kaushal Wedding LIVE Updates: విక్కీ, కత్రినా వివాహ వేడుకలు కాసేపట్లో ప్రారంభం

విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ పెళ్లి కోసం ప్రత్యేకంగా రూపొందించిన మండపం సిద్ధమైంది. మండపాన్ని పూలతో అందంగా అలంకరించారు. సుందరమైన మండపంలో కత్రినా, విక్కీ కౌశల్ కొత్త జీవితంలోకి అడుగు పెట్టనున్నారు. 

Katrina Kaif Vicky Kaushal Wedding LIVE Updates: వరుడిగా విక్కీ కౌశల్‌ను చూశారా

Katrina Kaif Vicky Kaushal Wedding LIVE Updates: మరో పది నిమిషాల్లో పెళ్లి వేడుక

విక్కీ-కత్రినా పెళ్లిలో వధువు ఎరుపు రంగు పెళ్లి దుస్తులను ధరించగా ఆమె ప్రియుడు విక్కీ కౌశల్‌ తెల్లటి షెర్వానీ మెరిపోయాడు. మరో 10 నిమిషాల్లో ఈ సెలబ్రిటీ కపుల్ పెళ్లి వేడుకలు ప్రారంభం కానున్నాయని. 

Background

ఇవాళ (డిసెంబర్ 9) కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నారు. దీనికి సంబంధించిన వేడుకలు జోరుగా సాగుతున్నాయి. రాజస్థాన్‌లోని సవాయి మాధోపూర్ జిల్లాలోని సుందరమైన సిక్స్ సెన్సెస్ హోటల్ ఫోర్ట్ బర్వారాలో వివాహం జరగనుంది. ఈ జంట తమ రెండు సంప్రదాయాలను గౌరవిస్తూ రెండు విధాలుగా వివాహం చేసుకుంటారని తెలుస్తోంది. పంజాబీ స్టైల్ వెడ్డింగ్  మధ్యాహ్నం పూర్తైంది. విక్కీ, కత్రినా మధ్యాహ్నం 3.30 నుంచి 3.45 గంటల మధ్య ఫెరాలను తీసుకున్నారు. 

విలాసవంతమైన ప్రాంగణంలో వివాహ వేడుకలు జరుగుతున్నాయి. బాలీవుడ్ ప్రముఖులు వస్తున్న వేడుక వేదిక వద్ద పోలీసులు కట్టు దిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. కోట ప్రవేశద్వారం వద్ద బారికేడ్‌లు ఏర్పాటు చేశారు. ప్రైవేట్ సెక్యూరిటీతోపాటు పోలీసు అధికారులను ఆ ప్రాంతాన్ని పరిశీలిస్తున్నారు.

Also Read: చిన్నప్పుడు అజయ్ దేవగన్ బైక్ స్టంట్ చూస్తే.. అమ్మ తిట్టింది: ఎన్టీఆర్

Also Read:బన్నీకి డబ్బింగ్ చెబుతోన్న బాలీవుడ్ హీరో..

Also Read:'పుష్ప' సెట్స్ లో గోల్డ్ బిస్కెట్స్ పంచిన బన్నీ..

Also Read: ఈ సెలెబ్రిటీ పెళ్లి ఓటీటీలో ప్రసారం కానుందా... వందకోట్ల డీల్ కుదిరిందా?

Also Read: అల్లు అర్జున్‌ ప్లాన్ ఫెయిల్ అవుతోందా? తప్పు ఎక్కడ జరుగుతోంది?

Also Read: కార్డియాక్ అరెస్ట్‌తో యంగ్ యూట్యూబ‌ర్‌ మృతి...

Also Read: 'ఎవడి యుద్ధం వాడిదే'.. పుష్పరాజ్ వచ్చేశాడు..

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ స్టోరీస్

ఏపీ సీఐడికి లేక రాసిన విజయ్‌- కేసుల వివరాలు చెప్పాలని డిమాండ్

ఏపీ సీఐడికి లేక రాసిన విజయ్‌- కేసుల వివరాలు చెప్పాలని డిమాండ్

Sajjala Ramakrishna Reddy : మా విధానం మాకుంది, కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీపై సజ్జల సంచలన వ్యాఖ్యలు

Sajjala Ramakrishna Reddy :  మా విధానం మాకుంది, కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీపై సజ్జల సంచలన వ్యాఖ్యలు

IND Vs SA, 1st ODI: క్లాసీన్ క్లాస్ - మిల్లర్ మాస్ - మొదటి వన్డేలో దక్షిణాఫ్రికా ఎంత కొట్టిందంటే?

IND Vs SA, 1st ODI: క్లాసీన్ క్లాస్ - మిల్లర్ మాస్ - మొదటి వన్డేలో దక్షిణాఫ్రికా ఎంత కొట్టిందంటే?

Dil Raju On Adipurush Trolls : 'బాహుబలి'నీ ట్రోల్ చేశారు, ఇప్పుడు 'ఆదిపురుష్' టీజ‌ర్‌నూ - వాళ్ళను పట్టించుకోవద్దంటున్న 'దిల్' రాజు

Dil Raju On Adipurush Trolls : 'బాహుబలి'నీ ట్రోల్ చేశారు, ఇప్పుడు 'ఆదిపురుష్' టీజ‌ర్‌నూ - వాళ్ళను పట్టించుకోవద్దంటున్న 'దిల్' రాజు