అన్వేషించండి

Oscar 2026 Winners : ఆస్కార్ అవార్డుల సంబరం - బెస్ట్ మూవీ ఏంటో తెలుసా?... ఈసారి వెరీ స్పెషల్

Oscar 2026 : ఆస్కార్ అవార్డుల వేడుక సంబరం అంబరాన్నంటింది. అమెరికాలోని లాస్ ఏంజెలెస్‌లో డాల్బీ థియేటర్ వేదికగా అనౌన్స్ చేశారు. ఈసారి 24 విభాగాల్లో అవార్డ్స్ ప్రకటించారు.

98th Academy Awards Winners List : యావత్ సినీ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డ్స్ అవార్డ్స్ సంబరం మొదలైంది. అమెరికాలోని లాస్ ఏంజెలెస్‌లోని డాల్బీ థియేటర్ వేదికగా నిర్వాహకులు అవార్డ్స్ అనౌన్స్ చేశారు. 98వ ఆస్కార్ అవార్డుల వేడుకకు హాలీవుడ్ కమెడియన్ కోనన్ ఓబ్రియన్ యాంకర్‌గా వ్యవహరించారు.

ఈ వేడుకల్లో ఓ అవార్డును బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ఇవ్వనున్నారు. ప్రతీసారి 23 విభాగాల్లో అవార్డులను ప్రకటించగా... ఈసారి కొత్తగా బెస్ట్ కాస్టింగ్ అనే విభాగానికి సైతం అవార్డు ఇవ్వనున్నారు. 2025 జనవరి 1 నుంచి డిసెంబర్ 30 వరకూ రిలీజ్ అయిన సినిమాలను ఈ అవార్డ్స్ కోసం పరిగణించారు. 'సిన్నర్స్'. 'వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్' మూవీస్ జోరు చూపిస్తున్నాయి.

ఆస్కార్ 2026 విన్నర్స్ లిస్ట్

  • ఉత్తమ నటుడు - మైఖేల్ బి జోర్డాన్ (సిన్నర్స్)
  • ఉత్తమ నటి - జెస్సీ బక్లీ (హామ్నెట్)
  • ఉత్తమ డైెరెక్టర్ - పాల్ థామస్ అండర్సన్ (వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్)
  • ఉత్తమ చిత్రం - వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్
  • ఉత్తమ సహాయ నటుడు - సీన్ పెన్ (వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్)
  • ఉత్తమ సహాయ నటి - ఎమీ మాడిగన్ (వెపన్స్)
  • ఉత్తమ యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్ - ది గర్ల్ హు క్రైడ్ పెరల్స్
  • ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ - కేపాప్ డిమాన్ హంటర్స్
  • ఉత్తమ క్యాస్టింగ్ - వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్
  • ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ - ఫ్రాంకెన్ స్టైయిన్
  • ఉత్తమ మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్ - ఫ్రాంకెన్ స్టైయిన్
  • ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ - మిస్టర్.. నోబడీ ఎగనెస్ట్ పుతిన్
  • ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ - ఆల్ ది ఎంప్టీ రూమ్స్
  • ఉత్తమ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ - ది సింగర్స్, టూ పీపుల్ ఎక్స్ఛేంజ్ సలైవా
  • ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే - సిన్నర్స్
  • ఉత్తమ ఎడిటింగ్ - వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్
  • ఉత్తమ సౌండ్ - ఎఫ్ 1
  • ఉత్తమ సినిమాటోగ్రఫీ - సిన్నర్స్
  • ఉత్తమ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ - సెంటిమెంటల్ వ్యాల్యూ (నార్వే)
  • ఉత్తమ విజువల్ ఎఫెక్ట్ - అవతార్ ఫైర్ అండ్ యాష్
  • ఉత్తమ ఒరిజినల్ సాంగ్ - గోల్డెన్ (కేపాప్ డిమాన్ హంటర్స్)
  • ఉత్తమ ఒరిజినల్ స్కోర్ - సిన్నర్స్
  • ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ - ఫ్రాంకెన్ స్టైయిన్
  • ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే - వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్
  • ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ - ఫ్రాంకైన్ స్టైయిన్
  • ఉత్తమ సంగీతం - లుడ్విగ్ గోరాన్సన్ (సిన్నర్స్)

Also Read : ఆస్కార్స్‌లో షాకింగ్ మూమెంట్స్... చిరిగిన డ్రస్ నుంచి తగిలిన చెంపదెబ్బల వరకూ - వివాదాల వేడుక

 

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Mugguru Kothulu: ముగ్గురు కోతులు ఫస్ట్ లుక్... ఫుల్ లెంగ్త్ కామెడీ సినిమా... కిటికీ లోనుంచి ఏం చూస్తున్నారు?
ముగ్గురు కోతులు ఫస్ట్ లుక్... ఫుల్ లెంగ్త్ కామెడీ సినిమా... కిటికీ లోనుంచి ఏం చూస్తున్నారు?
Naga Babu: భవిష్యత్ తరాలకు ప్రాణవాయువు ఇద్దాం... చిరు పుట్టినరోజున మొక్కలు నాటిన తమ్ముడు నాగబాబు
భవిష్యత్ తరాలకు ప్రాణవాయువు ఇద్దాం... చిరు పుట్టినరోజున మొక్కలు నాటిన తమ్ముడు నాగబాబు
Deepika Padukone : ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
Irumudi First Day Collections : మాస్ మహారాజ ఖాతాలో మరో హిట్ - ఇరుముడి ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?
మాస్ మహారాజ ఖాతాలో మరో హిట్ - ఇరుముడి ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
Sheik Sadiq Khan Arrest: పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
Lok Sabha Delimitation Freeze: డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
iPhone Crimes India: ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
Revanth Reddy US Tour Cancellation : రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
Deepika Padukone : ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
VVIP Road Accident Cases : అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
Embed widget