అన్వేషించండి

Devara Day 2 collection: రెండో రోజూ తెలుగులో అదరగొట్టిన ఎన్టీఆర్ - తెలంగాణ, ఏపీలో 'దేవర' 2 డేస్ టోటల్ షేర్ ఎంతంటే?

Devara Movie Collection day 2: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ రెండో రోజూ తెలుగు రాష్ట్రాల్లో మంచి కలెక్షన్స్ రాబట్టి స్టార్ పవర్ చూపించారు. 'దేవర'కు ఏపీ, తెలంగాణలో రెండో రోజు ఎంత షేర్ వచ్చింది? అంటే...

'దేవర'తో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (NTR) భారీ రికార్డులు కొడుతున్నారు. ఏపీ, తెలంగాణలో మొదటి రోజు / ఓపెనింగ్ డే కలెక్షన్లలో 'ఆర్ఆర్ఆర్' హయ్యస్ట్ షేర్ సాధించిన సినిమాగా చరిత్రకు ఎక్కింది. అందులో ఎన్టీఆర్ హీరో. ఇప్పుడు సోలో హీరోగా 'దేవర'తో సెకండ్ హయ్యస్ట్ షేర్ సాధించిన సినిమా రికార్డు కూడా తన పేరు మీద రాసుకున్నారు. 'దేవర' ఫస్ట్ డే షేర్ రూ. 54.21 కోట్లు కాగా... రెండో రోజు కూడా మంచి నంబర్స్ నమోదు చేసింది. రెండో రోజు ఏ ఏరియాలో ఎన్ని కోట్లు కలెక్ట్ చేసింది? అంటే... 

ఏపీ, తెలంగాణలో 'దేవర' సెకండ్ డే షేర్!
Devara Day 2 Collection In AP and Telangana: తొలి రోజు బెనిఫిట్ షోస్ భారీ సంఖ్యలో పడ్డాయి. దానికి తోడు టికెట్ రేట్స్ కూడా ఎక్కువ. రెండో రోజు నుంచి తెలంగాణలో రేట్లు కాస్త తగ్గాయి. అందుకని, నంబర్స్ కొంచెం తక్కువ ఉన్నాయి. కానీ, మంచి కలెక్షన్స్ వచ్చాయి. ఏరియాల వారీగా మొదటి రోజు 'దేవర' ఎంత కలెక్ట్ చేసింది? రెండో రోజు ఎంత కలెక్ట్ చేసింది? అనేది చూస్తే...

ఏరియా  ఫస్ట్ డే సెకండ్ డే రెండు రోజుల టోటల్ షేర్
నైజాం (తెలంగాణ) రూ. 19.32 కోట్లు రూ. 6.94 కోట్లు రూ. 26.26 కోట్లు
సీడెడ్ (రాయలసీమ) రూ. 10.40 కోట్లు రూ. 3.77 కోట్లు రూ. 14.17 కోట్లు
విశాఖ రూ. 5.47 కోట్లు రూ. 1.68 కోట్లు రూ. 7.15 కోట్లు 
తూర్పు గోదావరి రూ. 4.02 కోట్లు రూ. 86 లక్షలు రూ. 4.88 కోట్లు
పశ్చిమ గోదావరి రూ. 3.60 కోట్లు రూ. 48 లక్షలు రూ. 4.08 కోట్లు
కృష్ణ రూ. 3.02 కోట్లు  రూ. 95 లక్షలు రూ. 3.97 కోట్లు
గుంటూరు రూ. 6.27 కోట్లు రూ. 0.82 లక్షలు రూ. 7.09 కోట్లు
నెల్లూరు రూ. 2.11 కోట్లు రూ 62 లక్షలు రూ. 2.73 కోట్లు 
ఏపీ, తెలంగాణ (టోటల్) రూ. 54.21 కోట్లు రూ. 16.12 కోట్లు రూ. 70.33 కోట్లు

Also Read: వెంకీ మామతో దేవిశ్రీ స్టెప్పులు - ఐఫా 2024లో గ్లామరస్ పెర్ఫార్మన్స్‌లు... ఫోటోలు చూడండి

'దేవర' సినిమాకు రెండో రోజు బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ వచ్చాయి. టికెట్ రేటు మీద జీఎస్టీ యాడ్ చేయకుండా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో రెండు రోజుల్లో ఈ సినిమా రూ. 70.33 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. ఫస్ట్ వీకెండ్ భారీ రికార్డ్స్ నమోదు చేసే దిశగా వెళుతోంది. మూడో రోజు కూడా అడ్వాన్స్డ్ బుకింగ్స్ బావున్నాయి.


మొదటి రోజు ఎంత కలెక్ట్ చేసిందో తెలుసుగా!
Devara First Day Collection Worldwide: 'దేవర' మొదటి రోజు వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ బరిలో 172 కోట్ల రూపాయల షేర్ సాధించింది. హిందీలో మొదటి రోజు రూ. 7 కోట్ల నెట్ సాధించగా... రెండో రోజు 10 కోట్లకు పైగా వసూలు చేసిందని సమాచారం. హిందీలో కలెక్షన్ రోజు రోజుకూ పెరుగుతున్నాయి.

Also Read: ఐఫా 2024 విన్నర్స్ లిస్ట్... చిరుకు స్పెషల్, నానికి బెస్ట్ యాక్టర్, బాలయ్యకు ఏ అవార్డు వచ్చిందో తెలుసా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

BRS: 'అదానీ - రేవంత్ బంధాన్ని బయటపెడతాం' - అసెంబ్లీ వద్ద కేటీఆర్, హరీష్ రావు సహా నేతల అరెస్ట్, తీవ్ర ఉద్రిక్తత
'అదానీ - రేవంత్ బంధాన్ని బయటపెడతాం' - అసెంబ్లీ వద్ద కేటీఆర్, హరీష్ రావు సహా నేతల అరెస్ట్, తీవ్ర ఉద్రిక్తత
R Krishnaiah News: బీజేపీ రాజ్యసభ ఎంపీ అభ్యర్థిగా ఆర్‌ కృష్ణయ్య- రేపు నామినేషన్ దాఖలు
బీజేపీ రాజ్యసభ ఎంపీ అభ్యర్థిగా ఆర్‌ కృష్ణయ్య- రేపు నామినేషన్ దాఖలు
Telangana Assembly Session: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం - ప్రతి ఏటా డిసెంబర్ 9న తెలంగాణ పర్వదినం, సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం - ప్రతి ఏటా డిసెంబర్ 9న తెలంగాణ పర్వదినం, సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
Kakinada News: కాకినాడ జిల్లాలో పులి సంచారం - స్థానికుల ఆందోళన, అటవీ అధికారుల గాలింపు
కాకినాడ జిల్లాలో పులి సంచారం - స్థానికుల ఆందోళన, అటవీ అధికారుల గాలింపు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆటో డ్రైవర్ ఫ్యామిలీతో కేటీఆర్, ఆత్మీయ ముచ్చట - వైరల్ వీడియోబంగ్లాదేశ్ జెండా  చించేసిన రాజా సింగ్ఆ ఊళ్లోనే పెద్దపులి తిష్ట! డ్రోన్లతో గాలింపుభారత్ ఘోర ఓటమి ఆసిస్ సిరీస్ సమం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BRS: 'అదానీ - రేవంత్ బంధాన్ని బయటపెడతాం' - అసెంబ్లీ వద్ద కేటీఆర్, హరీష్ రావు సహా నేతల అరెస్ట్, తీవ్ర ఉద్రిక్తత
'అదానీ - రేవంత్ బంధాన్ని బయటపెడతాం' - అసెంబ్లీ వద్ద కేటీఆర్, హరీష్ రావు సహా నేతల అరెస్ట్, తీవ్ర ఉద్రిక్తత
R Krishnaiah News: బీజేపీ రాజ్యసభ ఎంపీ అభ్యర్థిగా ఆర్‌ కృష్ణయ్య- రేపు నామినేషన్ దాఖలు
బీజేపీ రాజ్యసభ ఎంపీ అభ్యర్థిగా ఆర్‌ కృష్ణయ్య- రేపు నామినేషన్ దాఖలు
Telangana Assembly Session: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం - ప్రతి ఏటా డిసెంబర్ 9న తెలంగాణ పర్వదినం, సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం - ప్రతి ఏటా డిసెంబర్ 9న తెలంగాణ పర్వదినం, సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
Kakinada News: కాకినాడ జిల్లాలో పులి సంచారం - స్థానికుల ఆందోళన, అటవీ అధికారుల గాలింపు
కాకినాడ జిల్లాలో పులి సంచారం - స్థానికుల ఆందోళన, అటవీ అధికారుల గాలింపు
Amazon: ఏడాదికి రూ.2 కోట్ల ప్యాకేజీతో అమెజాన్‌లో కొలువు - వికారాబాద్ జిల్లా యువకుడి ఘనత
ఏడాదికి రూ.2 కోట్ల ప్యాకేజీతో అమెజాన్‌లో కొలువు - వికారాబాద్ జిల్లా యువకుడి ఘనత
BRS: అదానీ, రేవంత్ భాయ్ భాయ్ టీషర్టులతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు - అసెంబ్లీలోకి నో ఎంట్రీ, పోలీసులతో వాగ్వాదం
అదానీ, రేవంత్ భాయ్ భాయ్ టీషర్టులతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు - అసెంబ్లీలోకి నో ఎంట్రీ, పోలీసులతో వాగ్వాదం
Telangana Group 2 Hall Tickets 2024: తెలంగాణ గ్రూప్ 2 అభ్యర్థులకు బిగ్‌ అప్ డేట్ - హాల్‌ టికెట్లు ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి
తెలంగాణ గ్రూప్ 2 అభ్యర్థులకు బిగ్‌ అప్ డేట్ - హాల్‌ టికెట్లు ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి
Chennemaneni Ramesh: మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌కు బిగ్ షాక్ - జర్మనీ పౌరుడేనని తేల్చిచెప్పిన హైకోర్టు, రూ.30 లక్షల జరిమానా
మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌కు బిగ్ షాక్ - జర్మనీ పౌరుడేనని తేల్చిచెప్పిన హైకోర్టు, రూ.30 లక్షల జరిమానా
Embed widget