అన్వేషించండి
IIFA Utsavam 2024: వెంకీమామతో దేవిశ్రీ స్టెప్పులు - ఐఫా 2024లో గ్లామరస్ పెర్ఫార్మన్స్‌లు... ఫోటోలు చూడండి
IIFA Awards 2024: ఐఫా 2024 అవార్డ్స్ తారల తళుకుబెళుకుల మధ్య అట్టహాసంగా జరిగింది. హీరోయిన్లు తమ డ్యాన్స్ పెర్ఫార్మన్స్‌లతో వేడుకలో ఉత్సాహం నింపారు. ఆ ఫోటోలు చూడండి

ఐఫా 2024లో పెర్ఫార్మన్స్ ఇచ్చిన హీరోయిన్లు ఎవరో చూశారా?
1/9

గ్లామరస్ లేడీ ప్రగ్యా జైస్వాల్ ఐఫా 2024కు కళ తీసుకొచ్చారు. డ్యాన్స్ పెర్ఫార్మన్స్‌తో స్టేజి మీద సందడి చేశారు. ఇంకా ఎవరెవరు డ్యాన్స్ చేశారో ఫోటోల్లో చూడండి.
2/9

ఢిల్లీ సుందరి, అందాల రాశి సైతం ఐఫా ఉత్సవం 2024లో సందడి చేశారు. తన సినిమాల్లో పాటలతో పాటు కొత్త సినిమాల్లో పాటలకు స్టెప్పులు వేశారు.
3/9

రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ స్టేజి మీద పెర్ఫార్మన్స్ ఇవ్వడమే కాదు... మధ్యలో స్టేజి దిగి కిందకు వచ్చి వెంకీ మాటతో కూడా స్టెప్పులు వేయించారు. ఇది ఈవెంట్ హైలైట్స్ లో ఒకటి అని చెప్పవచ్చు.
4/9

ఐఫా ఉత్సవం 2024లో స్టేజి మీద పెర్ఫార్మన్స్ ఇచ్చిన హీరోయిన్లలో రెజీనా కసాండ్రా ఒకరు. ఆవిడ హుషారైన స్టెప్పులు స్టేజి ముందున్న సెలబ్రిటీల్లో ఉత్సాహం నింపింది.
5/9

ఇండియన్ మైఖేల్ జాక్సన్... స్టార్ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా సైతం ఐఫా 2024లో పెర్ఫార్మన్స్ ఇచ్చారు.
6/9

ఐఫా ఉత్సవం 2024లో స్టేజి మీద స్టెప్పులు వేస్తున్న రెజీనా కసాండ్రా
7/9

కామన్ బేబీ లెట్స్ గో ఆన్ ద బుల్లెట్టు పాటకు ఐఫా ఉత్సవం 2024లో స్టేజి మీద పెర్ఫార్మన్స్ ఇస్తున్న దేవి శ్రీ ప్రసాద్
8/9

ఐఫా అవార్డ్స్ 2024లో రాశి ఖన్నా పెర్ఫార్మన్స్
9/9

ఐఫా 2024లో ప్రగ్యా జైస్వాల్ గ్లామరస్ అండ్ స్టైలిష్ డ్యాన్స్ పెర్ఫార్మన్స్ ఫోటోలు
Published at : 28 Sep 2024 03:17 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
నల్గొండ
గాసిప్స్
ఇండియా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion