అన్వేషించండి

Vishwak Sen : రెండు సినిమాలు... కార్నర్ సీట్... OYOలో ఎండింగ్ - ప్రజెంట్ లవ్ ట్రెండ్‌పై అల్లు అరవింద్

Allu Aravind Reaction : ప్రజెంట్ లవ్ ట్రెండ్‌పై ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ షాకింగ్ కామెంట్స్ చేశారు. రెండు సినిమాలు, షాపింగ్స్, OYOలో ఎండింగ్ అని అన్నారు.

Allu Aravind Reaction On Present Youth Love : ఈ రోజుల్లో లవ్ అనేది రెండు సినిమాలు... కార్నర్ సీట్... రెండు షాపింగ్స్ తర్వాత OYOలో ఎండ్ అవుతుందని అన్నారు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్. లేటెస్ట్ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ 'దీవాన' ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ఆయన మాట్లాడారు. ఈ వేడుకకు యంగ్ హీరో విశ్వక్ సేన్ కూడా హాజరు కాగా ఇద్దరి మధ్య సరదా కామెంట్స్‌తో నవ్వులు పూశాయి. 

'మీరు ఎవరితో ప్యూర్ రొమాంటిక్ లవ్ స్టోరీ చూశారు?' అని యాంకర్ ప్రశ్నించగా... 'ఇప్పుడు ఆ పేరు చెబితే బాగోదు. వాళ్లకు మనవలు, మనవరాలు కూడా ఉన్నారు.' అంటూ ఫన్ చేశారు అల్లు అరవింద్.

'నేనంటే పగనా సార్?'

అల్లు అరవింద్ సార్ ప్రొడ్యూసర్ గ్యాంగ్ ఒకటే హ్యాండ్సమ్ గ్యాంగ్ అని అన్నారు హీరో విశ్వక్ సేన్. 'SKN, బన్నీ వాస్, ధీరజ్ గారు, ఇప్పుడు వాసు ప్రొడ్యూస్ చేసే కొద్దీ ఊడిపోవాలి కానీ పెరుగుతుంది.' అంటూ సరదాగా కామెంట్ చేశారు. అలాగే, 'నేనంటే ఏమన్నా పగనా సార్? డబ్బులు ఎక్కువ అడుగుతున్నావ్ అంటున్నారు. మీకేం తక్కువ ఉన్నాయ్ సార్. థియేటర్ మీదే, కూర్చున్న సీటు కూడా మీదే. పంచాలి సార్. నాలాంటి వాళ్లకు పంచితే ఇండస్ట్రీ మంచిగా ఉంటుంది సార్.' అంటూ కామెడీ చేశారు. దీనికి అల్లు అరవింద్ నవ్వుతూ రియాక్ట్ అయ్యారు. 

Also Read : Varalaxmi Sarathkumar : మొరిగే కుక్క కరవదు... కానీ నేను కరుస్తా - వరలక్ష్మి సంచలన పోస్ట్... వివాదంపై కౌంటర్ ఇచ్చారా?

'శుభం' సినిమాతో సూపర్ ఫేం సంపాదించుకున్న యంగ్ హీరో హర్షిత్ రెడ్డి హీరోగా నటించిన లేటెస్ట్ లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ 'దీవాన'. శ్రీకాంత్ సంగిశెట్టి దర్శకత్వం వహించగా... స్నేహ మణిమేగలై హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్నారు. అర్హ మీడియా, వీ స్టూడియోస్ బ్యానర్లపై వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి నిర్మిస్తున్నారు. గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా ఈ నెల 19న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ చేస్తున్నారు. తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్ ఆకట్టుకుంటోంది.

'లవ్‌తో ఉన్న ప్రాబ్లం ఏంటో తెలుసా? అందులో చచ్చేంత ప్రేమ లేకపోతే అది లవ్వే కాదురా బయ్.' అనే డైలాగ్‌తో ప్రారంభమైన ట్రైలర్... లవ్, ఎమోషనల్ సీన్స్‌తో ఆకట్టుకుంటోంది. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి తనను కాదందని ఓ యువకుడు ఏం చేశాడు? ఆ అమ్మాయి ప్రేమను ఎలా సొంతం చేసుకున్నాడు? అనేదే ప్రధానాంశంగా మూవీ తెరకెక్కించినట్లు తెలుస్తోంది. 'ఎంత గొప్ప లవ్ స్టోరీ అయినా... వన్ సైడ్‌తోనే స్టార్ట్ అవుతుంది.' అనే డైలాగ్ ఆకట్టుకుంటోంది. హర్షిత్ రెడ్డి, స్నేహలతో పాటు నరేష్, ఝాన్సీ, బలగం వేణు తదితరులు కీలకపాత్రలు పోషించారు.

Also Read : Pawan Kalyan : ధురంధర్‌పై పవన్ కల్యాణ్ రివ్యూ - పవర్ స్టార్‌కు ఏ జానర్ మూవీస్ ఇష్టమో తెలుసా?

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Casting Couch : కమిట్మెంట్ ఇస్తేనే మూవీ ఛాన్సెస్ - చెత్త సినిమా ఫీల్డ్... సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఫైర్
కమిట్మెంట్ ఇస్తేనే మూవీ ఛాన్సెస్ - చెత్త సినిమా ఫీల్డ్... సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఫైర్
Horror Thriller OTT : 20 ఏళ్ల యూట్యూబర్ సంచలనం - ఓటీటీలోకి హాలీవుడ్ హారర్ థ్రిల్లర్... తెలుగులోనూ చూడొచ్చు!
20 ఏళ్ల యూట్యూబర్ సంచలనం - ఓటీటీలోకి హాలీవుడ్ హారర్ థ్రిల్లర్... తెలుగులోనూ చూడొచ్చు!
Trinadha Rao Nakkina: 'జెన్ జీ'కి ఫ్యామిలీ ఎమోషన్స్ తెలియడం లేదు... 'అనకాపల్లి' ఇంటర్వ్యూలో త్రినాథరావు నక్కిన
'జెన్ జీ'కి ఫ్యామిలీ ఎమోషన్స్ తెలియడం లేదు... 'అనకాపల్లి' ఇంటర్వ్యూలో త్రినాథరావు నక్కిన
Crime Thriller Movies OTT : ఈ రెండు మూవీస్ ఓటీటీ నుంచి డిలీట్ - డోంట్ మిస్... ఇప్పుడే చూసెయ్యండి
ఈ రెండు మూవీస్ ఓటీటీ నుంచి డిలీట్ - డోంట్ మిస్... ఇప్పుడే చూసెయ్యండి
Advertisement

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
AP DSC 2026 Notification: డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
Breaking News: ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
Amritsar Police:జంతర్ మంతర్‌లో ఐఎస్ఐ ముఠాల రెక్కీ! దాడులకు పాకిస్తాన్‌ కుట్ర! 9 మంది అరెస్టు! నిందితుల్లో నలుగురు మైనర్లు!
జంతర్ మంతర్‌లో ఐఎస్ఐ ముఠాల రెక్కీ! దాడులకు పాకిస్తాన్‌ కుట్ర! 9 మంది అరెస్టు! నిందితుల్లో నలుగురు మైనర్లు!
కలుషిత E20 ఇంధనంతో జాగ్రత్త! వెహికల్‌ ఓనర్లకు SIAM హెచ్చరిక - కేంద్రం కీలక ఆదేశాలు
E20 పెట్రోల్‌పై కొత్త ఆందోళన.. దెబ్బతింటున్న ఇంజిన్ పార్ట్స్, పెరుగుతున్న రిపేర్లు!
PM Modi Praises Nara Lokesh: నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
Embed widget