అన్వేషించండి

Vishnupriya: ఎవరేం అనుకున్నా విష్ణుప్రియ మారదా? 'బిగ్ బాస్'లో బాయ్ ఫ్రెండ్ తప్ప ఇంకేం వద్దా?

Vishnupriyaa Bhimeneni: 'బిగ్ బాస్'లో ఇద్దరు జబర్దస్త్ లేడీస్ ఉన్నారు. ఒకరు ముందు వెళితే, మరొకరు వెనుక వచ్చారు. వాళ్లిద్దరి మధ్య జరిగిన ఒక డిస్కషన్ వైరల్ అవుతోంది. విష్ణుకు బ్యాడ్ నేమ్ తెచ్చేలా ఉంది.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 (Bigg Boss Season 8 Telugu)లో ఇద్దరు జబర్దస్త్ లేడీస్ ఉన్నారు. అందులో ఒకరు విష్ణు ప్రియా భీమనేని (Vishnupriyaa Bhimeneni) కాగా... మరొకరు రోహిణి (Jabardasth Rohini). వాళ్ళిద్దరి మధ్య 'బిగ్ బాస్' ఇంటిలో ఒక అబ్బాయి గురించి జరిగిన డిస్కషన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది విష్ణు పట్ల సోషల్ మీడియాలో బ్యాడ్ నేమ్ తెచ్చేలా ఉంది. ఇంతకీ, అది ఏమిటంటే?

పృథ్వీ విషయంలో విష్ణు ఓవర్ చేస్తుందా?
'బిగ్ బాస్ 8'లో అడుగు పెట్టడానికి ముందు సంగతి... 'కిరాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్' పేరుతో 'స్టార్ మా'లో ఒక రియాలిటీ షో వచ్చింది. అందులో విష్ణు ప్రియా, ఆమె ఫ్రెండ్ రీతూ చౌదరి ఉన్నారు. తమకు నిఖిల్ అంటే క్రష్ అని వాళ్లిద్దరూ ఒకసారి చెప్పారు. కట్ చేస్తే... విష్ణు ప్రియా భీమనేని 'బిగ్ బాస్ 8'కి వచ్చారు. నిఖిల్ కూడా అడుగు పెట్టారు. అయితే... ఈ ఇంటిలో అడుగు పెట్టిన తర్వాత నిఖిల్ వెనుక కాకుండా పృథ్వీ వెనుక పడింది విష్ణు. 

పృథ్వీ అంటే తనకు ఇష్టం అన్నట్లు విష్ణు ప్రియా భీమనేని బిహేవ్ చేస్తూ వస్తుంది. ఆ విషయంలో ఎవరేం అన్నా, ఎవరేం చెప్పినా తనకు పట్టనట్టు ఉంటోంది. అది విష్ణుకు చెప్పే ప్రయత్నం చేసి రోహిణి షాకింగ్ రిప్లై అందుకుంది. 

ఒక్క శాతం పద్ధతిగా ఉండటానికి ట్రై చేస్తా!
విష్ణు ప్రియా, రోహిణికి ముందు నుంచి పరిచయం ఉంది. బిగ్ బాస్ ఇంటిలో జరిగే విషయాల పట్ల బయట జనాలు ఏమని అనుకుంటున్నారో రోహిణికి తెలుసు. ఆ విషయం విష్ణు ప్రియాకు చేరవేసే ప్రయత్నం చేసింది. కానీ, విష్ణు వింటే కదా... ఆ అమ్మాయి చెప్పేది నా గురించి కాదన్నట్టు మొదట్లో నడుచుకుంది. ఇక రోహిణి పదే పదే 'పృథ్వీ విషయంలో కాన్సంట్రేషన్ తగ్గించు' అని చెప్పడంతో 'సరే... ఆలోచిస్తా! ఇక నుంచి ఒక్క శాతం పద్ధతిగా ఉండాలని డిసైడ్ అయ్యా' అని విష్ణు రిప్లై ఇచ్చింది. అది ఆడియన్స్ చాలా మందికి కూడా షాక్ ఇచ్చింది. ఎందుకు అంటే... విష్ణు మంచి కోసం రోహిణి చెబితే, తాను ఏదో రోహిణికి మేలు చేస్తున్నట్లు విష్ణు రిప్లై ఇవ్వడం జనాలకు నచ్చలేదు.

Also Read: సింపతీ స్టార్ మణికంఠ మీద 'ఓజీ' కుళ్లు... ఒక్కడిని టార్గెట్ చేస్తూ అసలు ఆట వదిలేశారేంట్రా?


ఆ ఒక్క విషయంలో మార్కులు కొట్టేసిన విష్ణు!
విష్ణు మీద ఆడియన్స్ కొంత మందిలో నెగిటివిటీ ఉండొచ్చు. కానీ, ఆవిడకు ఫ్యాన్ ఫాలోయింగ్ అంత కంటే ఎక్కువ ఉంది. అందువల్ల, నామినేషన్స్ ప్రక్రియలో ఆమె పేరు వచ్చినప్పటికీ... ఫ్యాన్స్ ఓట్లు వేయడంలో సేవ్ అవుతూ వస్తుంది. రీసెంట్ ఎపిసోడ్ సీన్ ఒకటి విష్ణు మీద కొంత మందిలో మంచి ఇంప్రెషన్ ఏర్పడడానికి కారణం అయ్యింది. గంగవ్వ చీపురు పట్టుకుని తుడుస్తుంటే... యష్మీ గౌడతో పాటు విష్ణు ప్రియా భీమనేని వెంటనే వెళ్లి ఆమె దగ్గర చీపురు తీసుకోవడం జనాల్ని మెప్పించింది.

Also Readసోనియా బయటకు వచ్చాక యష్మీ గౌడ రంగు బయట పడుతోందా... కృష్ణ ముకుంద మురారి హీరోయిన్ మీద నెగెటివిటీ షురూ?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: 'సార్.. ఒక్క ఫోటో ప్లీజ్' - సీఎం చంద్రబాబుకు బాలిక రిక్వెస్ట్, ఆయన ఏం చేశారంటే?
'సార్.. ఒక్క ఫోటో ప్లీజ్' - సీఎం చంద్రబాబుకు బాలిక రిక్వెస్ట్, ఆయన ఏం చేశారంటే?
Telangana Group 2 Exams: నిమిషం ఆలస్యమైనా ఇంటికే- తెలంగాణ గ్రూప్ 2 అభ్యర్థులకు కీలక సూచనలివే
నిమిషం ఆలస్యమైనా ఇంటికే- తెలంగాణ గ్రూప్ 2 అభ్యర్థులకు కీలక సూచనలివే
Special Trains: శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - విజయవాడ నుంచి ప్రత్యేక రైళ్లు, పూర్తి వివరాలివే!
శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - విజయవాడ నుంచి ప్రత్యేక రైళ్లు, పూర్తి వివరాలివే!
Vajedu SI Suicide Case: వాజేడు ఎస్సై హరీష్ ఆత్మహత్యకు కారణమైన మహిళ అరెస్ట్
వాజేడు ఎస్సై హరీష్ ఆత్మహత్యకు కారణమైన మహిళ అరెస్ట్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నేను బాగున్నా, చట్టాన్ని గౌరవిస్తా, రేవతి ఫ్యామిలీకి నేనెప్పుడూ అండగా ఉంటాప్రభుత్వం చేసిన పెద్ద కుట్ర, అల్లు అర్జున్ అరెస్ట్చంపుతరా.. చంపండి.. బన్నీ కోసం జైల్లోకి దూకిన ఫ్యాన్చంచల్ గూడ జైలుకి అల్లు అర్జున్ తరలింపు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: 'సార్.. ఒక్క ఫోటో ప్లీజ్' - సీఎం చంద్రబాబుకు బాలిక రిక్వెస్ట్, ఆయన ఏం చేశారంటే?
'సార్.. ఒక్క ఫోటో ప్లీజ్' - సీఎం చంద్రబాబుకు బాలిక రిక్వెస్ట్, ఆయన ఏం చేశారంటే?
Telangana Group 2 Exams: నిమిషం ఆలస్యమైనా ఇంటికే- తెలంగాణ గ్రూప్ 2 అభ్యర్థులకు కీలక సూచనలివే
నిమిషం ఆలస్యమైనా ఇంటికే- తెలంగాణ గ్రూప్ 2 అభ్యర్థులకు కీలక సూచనలివే
Special Trains: శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - విజయవాడ నుంచి ప్రత్యేక రైళ్లు, పూర్తి వివరాలివే!
శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - విజయవాడ నుంచి ప్రత్యేక రైళ్లు, పూర్తి వివరాలివే!
Vajedu SI Suicide Case: వాజేడు ఎస్సై హరీష్ ఆత్మహత్యకు కారణమైన మహిళ అరెస్ట్
వాజేడు ఎస్సై హరీష్ ఆత్మహత్యకు కారణమైన మహిళ అరెస్ట్
Chandrababu About NTR: మనం చూసిన ఏకైక యుగ పురుషుడు ఎన్టీఆర్, ఆయన రూపంలో దేవుడ్ని చూశాం - సీఎం చంద్రబాబు
మనం చూసిన ఏకైక యుగ పురుషుడు ఎన్టీఆర్, ఆయన రూపంలో దేవుడ్ని చూశాం - సీఎం చంద్రబాబు
Gukesh:  సాంబార్ అంటూ వివక్ష - గెలుపును అంగీకరించని చెస్ దగ్గజాలు - గుకేష్‌పై ఇంత వివక్షా ?
సాంబార్ అంటూ వివక్ష - గెలుపును అంగీకరించని చెస్ దగ్గజాలు - గుకేష్‌పై ఇంత వివక్షా ?
Next Target Balakrishna : రేవంత్ నెక్ట్స్ టార్గెట్ నందమూరి బాలకృష్ణ - ఇల్లు కూల్చేందుకు మార్కింగ్ !
Next Target Balakrishna : రేవంత్ నెక్ట్స్ టార్గెట్ నందమూరి బాలకృష్ణ - ఇల్లు కూల్చేందుకు మార్కింగ్ !
PV Sindhu Engagement: ఘనంగా పీవీ సింధు ఎంగేజ్‌మెంట్, సోషల్ మీడియాలో ఫొటో ట్రెండింగ్
ఘనంగా పీవీ సింధు ఎంగేజ్‌మెంట్, సోషల్ మీడియాలో ఫొటో ట్రెండింగ్
Embed widget