యాంకర్ అండ్ యాక్ట్రెస్ విష్ణుప్రియ అందాల ఆరబోత నెక్స్ట్ లెవల్ అంటోంది ప్రేక్షక లోకం!

బుల్లితెరలో కామెడీ షోలో, డిజిటల్ తెరలో వెబ్ సిరీస్, వెండితెర సినిమాలు అంటూ విష్ణుప్రియ బిజీగా ఉంటున్నారు.

ఇటీవల జరిగిన ఓ టీవీ ప్రోగ్రాం కోసం విష్ణుప్రియ హాఫ్ శారీలో ఈ విధంగా సందడి చేశారు.

హాఫ్ శారీలో ఈ విధంగా అందాల ఆరబోత చేయవచ్చా? అంటూ కొందరు నోరెళ్లబెడుతున్నారు.

మంచు మనోజ్ అతిథిగా హాజరైన టీవీ షోలో విష్ణుప్రియ బలం గురించి డిస్కషన్ జరిగింది.

విష్ణుప్రియ కెరీర్ లో ఈ ఏడాది టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి.

జేడీ చక్రవర్తి ప్రధాన పాత్రలో రూపొందిన వెబ్ సిరీస్ 'దయా'లో విష్ణుప్రియ జర్నలిస్ట్ రోల్ చేశారు. 

'దయా'లో జర్నలిస్ట్ పాత్రలో విష్ణుప్రియ నటనకు మంచి పేరు వచ్చింది. 

విష్ణుప్రియ గతంలో ఒకట్రెండు సినిమాలు చేసినప్పటికీ... ఇప్పుడు ఆఫర్లు ఎక్కువ వస్తున్నాయట. 

విష్ణుప్రియ (all images courtesy : vishnupriyabhimeneni / instagram)