By: ABP Desam | Updated at : 18 Sep 2021 08:28 PM (IST)
ఉమాదేవి
బిగ్ బాస్ సీజన్ 5 తొలిరోజు నుంచి ఎంతో రసవత్తరంగా సాగుతోంది. ఈసారి హౌస్ లోకి ఎంటర్ అయిన కంటెస్టెంట్స్ లో చాలా మంది గొడవల బ్యాచ్ లానే ఉన్నారు. రెండో వారంలో అయితే రచ్చ మాములుగా లేదు. హౌస్ లో చాలా దారుణాలు జరిగాయి. కెప్టెన్సీ టాస్క్ లో అమ్మాయిల టీషర్ట్స్ చేతులు పెట్టడాలు, ఒకరినొకరు బూతులు తిట్టుకోవడాలు, కొట్టుకోవడాలు ఇలానే చాలానే జరిగాయి. తొలివారం నామినేషన్స్ లో సరయు ఎలిమినేట్ కాగా.. రెండో వారం నామినేషన్స్ లో మొత్తం ఏడుగురు కంటెస్టెంట్స్ నామినేట్ అయ్యారు.
Also Read: బిగ్ బాస్ స్టేజ్ పై రామ్ చరణ్.. హౌస్ మేట్స్ కి వార్నింగ్ ఇచ్చిన నాగ్..
యానీ మాస్టర్, ఉమాదేవి, నటరాజ్,ప్రియాంక సింగ్, ప్రియా, ఆర్జే కాజల్, లోబోలు నామినేట్ కాగా.. వీరిలో ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారనే విషయంలో ఓ వార్తలు చక్కర్లు కొడుతోంది. అందుతున్న సమాచారం ప్రకారం.. నామినేట్ అయిన వారిలో అందరికంటే తక్కువ ఓట్లు ఉమాదేవి, నటరాజ్ మాస్టర్ లకు వచ్చాయి. నిజానికి అందరూ నటరాజ్ మాస్టర్ ఎలిమినేట్ అవుతారని భావించారు. కానీ ఈ వారం ఉమాదేవి బయటకు వెళ్లబోతుందట.
తొలిరోజు నుంచి హౌస్ లో చాలా అగ్రెసివ్ గా ఉన్న ఉమాదేవి.. రీసెంట్ గా హౌస్ మేట్స్ తో గొడవ పడుతూ బూతులు మాట్లాడింది. ఆ మాటలకు బిగ్ బాస్ బీప్ వేసినప్పటికీ.. హౌస్ మేట్స్ కి మాత్రం ఆమె ప్రవర్తన నచ్చలేదు. షో చూస్తోన్న ఫ్యామిలీ ఆడియన్స్ కి ఇబ్బందిగా అనిపించింది. అయితే ఆ తరువాత ఆమెని పాజిటివ్ గా చూపించడానికి బిగ్ బాస్ చాలానే ప్రయత్నించారు. కానీ నామినేషన్స్ లోకి వచ్చిన తొలి రెండు రోజుల్లో ఆమెకి అసలు ఓట్లు పడలేదని సమాచారం.
గత రెండు రోజులుగా ఉమాదేవి తన పెర్ఫార్మన్స్ తో ప్రయత్నించినప్పటికీ.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఒకవేళ ఓటింగ్ పక్కన పెట్టి బిగ్ బాస్ తన డెసిషన్ తీసుకుంటే మాత్రం నటరాజ్ ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది. డబుల్ ఎలిమినేషన్ పెట్టి షాకిచ్చినా.. ఇవ్వొచ్చు.
Sravanthi Instagram Hacked: ‘బిగ్ బాస్’ బ్యూటీ స్రవంతికి హ్యాకర్స్ షాక్, అవన్నీ డిలీట్ - ఇవి మాత్రమే మిగిలాయ్!
Bigg Boss: ‘బిగ్ బాస్ సీజన్ 6’ అడ్డా ఫిక్స్ - అదిరిపోయే ప్రోమో రిలీజ్
Bigg Boss 6: చలాకీ చంటి, అమర్ దీప్ - బిగ్ బాస్ 6 కోసం మరింతమంది కంటెస్టెంట్స్!
Bigg Boss Telugu Season 6: ‘బిగ్ బాస్’ సీజన్ 6 వచ్చేస్తోంది, కొత్త లోగో వీడియో చూశారా?
Ashu Reddy : పెళ్లి కాకుండా అషు రెడ్డి శృంగారం చేసిందా? వర్జిన్ ప్రశ్నకు 'బిగ్ బాస్' బ్యూటీ ఆన్సర్ ఏంటంటే?
TS ECET Results 2022: తెలంగాణ ఈసెట్ ఫలితాలు విడుదల, రిజల్ట్స్ ఇక్కడ చూసుకోండి!
Nizamabad: పెళ్లి చేయట్లేదని తండ్రి, బాబాయ్ హత్య - కర్రతో చావ బాదిన కొడుకు!
Actor Prithvi On Nude Video: వ్రతం ముందురోజే ఆ దరిద్రం చూశా, అక్కాచెల్లెళ్లు ఫోన్లు చూడొద్దు - నటుడు పృథ్వీ
Malik Review: మాలిక్ రివ్యూ: ఫహాద్ ఫాజిల్ గ్యాంగ్స్టర్ థ్రిల్లర్ ఆకట్టుకుంటుందా?