X

Bigg Boss 5 Telugu: టికెట్ టు ఫినాలే విజేత ఇతడే.. మళ్లీ ఛాన్స్ కొట్టేశాడు.. 

ఈరోజు ఎపిసోడ్ లో బిగ్ బాస్ 'టికెట్ టు ఫినాలే' టాస్క్ ఇచ్చారు. దీని ప్రకారం.. ఐస్ ముక్కలతో నింపిన టబ్ మీద ఓపిగ్గా నిలుచుని.. బాల్స్‌ను రక్షించుకోవాల్సి ఉంటుంది

FOLLOW US: 

బిగ్ బాస్ సీజన్ 5లో కంటెస్టెంట్ గా పాల్గొన్న సన్నీ తన ఆటతీరుతో ఎందరో అభిమానులను సొంతం చేసుకున్నాడు. మొదట్లో అతడిపై హౌస్ మేట్స్ నెగెటివ్ ఫీలింగ్ తో ఉండేవారు. కానీ సన్నీ గురించి తెలుసుకొని అతడికి దగ్గరవ్వడం మొదలుపెట్టారు. ఇప్పుడు హౌస్ లో సన్నీ-మానస్-కాజల్-ప్రియాంక ఒక టీమ్. ఈ నలుగురు కలిసే ఆడుతున్నారు. పైగా ఇప్పుడు షో చివరిదశకు చేరుకోవడంతో ఒక్కొక్కరూ తమ స్ట్రాటజీలను వాడుతున్నారు. 

నిజానికి నిన్నమొన్నటివరకు సన్నీ అంటే హౌస్ లో శ్రీరామ్, సిరి, షణ్ముఖ్ ఇలా ఎవరికీ పడేది కాదు. కానీ ఎప్పుడైతే బిగ్ బాస్ స్టేజ్ పైకి వచ్చిన ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరూ కూడా సన్నీను పొగడడం, అతడు టాప్ 5లో ఉంటాడని చెప్పారో.. హౌస్ మేట్స్ అందరూ అలర్ట్ అయిపోయారు. అనవసరంగా సన్నీతో గొడవ పెట్టుకోకూడని చాలా సేఫ్ గా ఆడుతున్నారు. అందుకే నిన్న నామినేషన్స్ లో కూడా అతడిని నామినేట్ చేయలేదు. 

ఇప్పటికే హౌస్ లో ఎవిక్షన్ ఫ్రీ పాస్ దక్కించుకున్నాడు సన్నీ. కానీ అది కాజల్ కి వాడడం, కాజల్ ని జనాలు సేవ్ చేయడంతో.. ఎవిక్షన్ ఫ్రీ పాస్ వేస్ట్ అయిపోయింది. ఇప్పుడు మరోసారి సన్నీకే అదృష్టం వరించినట్లు తెలుస్తోంది. ఈరోజు ఎపిసోడ్ లో బిగ్ బాస్ 'టికెట్ టు ఫినాలే' టాస్క్ ఇచ్చారు. దీని ప్రకారం.. ఐస్ ముక్కలతో నింపిన టబ్ మీద ఓపిగ్గా నిలుచుని.. బాల్స్‌ను రక్షించుకోవాల్సి ఉంటుంది. ఈ టాస్క్ లో సన్నీ విజేతగా నిలిచి టికెట్ టు ఫినాలే గెలుచుకున్నాడని సమాచారం. దీంతో అతడు నేరుగా టాప్ 5లోకి చేరుకుంటాడు.  

ఎక్కువ టైం ఐస్‌లో ఉన్నందుకు స్పర్శ కోల్పోయిన సిరి, శ్రీరామచంద్ర, ప్రియాంక మెడికల్ రూమ్‌కి వెళ్లినట్లు తెలుస్తోంది. మొత్తానికి సన్నీ మరోసారి తన సత్తా చాటాడు. అతడి జోరు చూస్తుంటే.. బిగ్ బాస్ ట్రోఫీ కూడా అందుకునేలా ఉన్నాడు. మరి బిగ్ బాస్ ఏం డిసైడ్ చేసుకున్నారో..!

Also Read: 'సినిమా పాటకు సాహిత్య గౌరవాన్ని కలిగించిన వ్యక్తి'

Also Read:'ఆయన కలం నేడు ఆగినా.. రాసిన అక్షరాలు నిలిచే ఉంటాయి'

Also Read: 'మాట్లాడుకోవడాల్లేవ్'.. బోయపాటి నిర్ణయం అందుకేనా..?

Also Read: బిగ్ బాస్.. ‘టికెట్‌ టు ఫినాలే’.. కింద మంచు పెట్టి మరీ టార్చర్.. ‘నాకు ఒళ్లు కొవ్వు’ అంటున్న ప్రియాంక!

Also Read: ముందే చెప్పానుగా... గెలవడానికి మాత్రమే ఇక్కడికి వచ్చాం, కపిల్ దేవ్‌గా అదరగొట్టిన రణ్‌వీర్, 83 ట్రైలర్ విడుదల

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి
Tags: priyanka Bigg Boss 5 Telugu Siri Sunny sreeram Ticket to finale Winner

సంబంధిత కథనాలు

Bigg Boss Siri: సిరి బాయ్ ఫ్రెండ్ కి క్రేజీ ఆఫర్.. ఛాన్స్ నిలబెట్టుకుంటాడా..?

Bigg Boss Siri: సిరి బాయ్ ఫ్రెండ్ కి క్రేజీ ఆఫర్.. ఛాన్స్ నిలబెట్టుకుంటాడా..?

Siri Hanmanth Covid: 'బిగ్ బాస్' బ్యూటీ సిరి హనుమంతుకు కరోనా

Siri Hanmanth Covid: 'బిగ్ బాస్' బ్యూటీ సిరి హనుమంతుకు కరోనా

షన్ముఖ్, దీప్తి బ్రేకప్‌పై స్పందించిన సిరి.. డిప్రషన్‌లోకి వెళ్లిపోయా!

షన్ముఖ్, దీప్తి బ్రేకప్‌పై స్పందించిన సిరి.. డిప్రషన్‌లోకి వెళ్లిపోయా!

Deepthi Sunaina: ఏడిస్తే కష్టం పోతుందా? - దీప్తి సునయన లేటెస్ట్ పంచ్! బ్రేకప్ బాధ నుంచి బయటకొస్తోందా? 

Deepthi Sunaina: ఏడిస్తే కష్టం పోతుందా? - దీప్తి సునయన లేటెస్ట్ పంచ్! బ్రేకప్ బాధ నుంచి బయటకొస్తోందా? 

Bigg Boss Telugu OTT: ‘బిగ్ బాస్’ ప్రేక్షకులకు బ్యాడ్ న్యూస్.. ‘ఓటీటీ’ సీజన్‌పై ఒమిక్రాన్ ఎఫెక్ట్

Bigg Boss Telugu OTT: ‘బిగ్ బాస్’ ప్రేక్షకులకు బ్యాడ్ న్యూస్.. ‘ఓటీటీ’ సీజన్‌పై ఒమిక్రాన్ ఎఫెక్ట్
SHOPPING
Kitchen Appliances
LAPTOP AND ACCESORIES
Mobiles Deal
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Shyam SinghaRoy: నానిని పెళ్లి చేసుకోమని అడిగిన వేశ్య.. వీడియో చూశారా..? 

Shyam SinghaRoy: నానిని పెళ్లి చేసుకోమని అడిగిన వేశ్య.. వీడియో చూశారా..? 

Moto Tab G70 LTE Sale: మోటొరోలా బడ్జెట్ ట్యాబ్లెట్ సేల్ నేడే.. ధర తక్కువే!

Moto Tab G70 LTE Sale: మోటొరోలా బడ్జెట్ ట్యాబ్లెట్ సేల్ నేడే.. ధర తక్కువే!

HBD Namrata Mahesh Ghattamaneni: నమ్రతా శిరోద్కర్ గురించి ఈ విషయాలు తెలుసా..

HBD Namrata Mahesh Ghattamaneni: నమ్రతా శిరోద్కర్ గురించి ఈ విషయాలు తెలుసా..

Groom Slaps Bride: వధువును కొట్టిన వరుడు.. అదే ముహూర్తానికి కజిన్‌ను పెళ్లాడిన యువతి

Groom Slaps Bride: వధువును కొట్టిన వరుడు.. అదే ముహూర్తానికి కజిన్‌ను పెళ్లాడిన యువతి