By: ABP Desam | Published : 15 Sep 2021 06:37 PM (IST)|Updated : 15 Sep 2021 06:42 PM (IST)
(Image credit : hot star/starmaa)యానీ మాస్టర్
బిగ్ బాస్(Bigg Boss) షోలో నిన్నటినుంచి కెప్టెన్సీ టాస్క్ జరుగుతోంది. ఇది ఫిజికల్ టాస్క్ కావడంతో హౌస్ మేట్స్ అంతా రెచ్చిపోయి ఆడేస్తున్నారు. ఒకరిమీద ఒకరు పడిపోతూ.. కొట్టుకుంటూ చాలా దారుణంగా గేమ్ ఆడుతున్నారు. తాజాగా ఈరోజు ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఇందులో ఉమాదేవి, యానీ మాస్టర్ ల మధ్య పెద్ద గొడవ జరిగినట్లు ఉంది. సడెన్ గా గేమ్ మొదలవ్వడంతో అందరూ ఒకరిపై ఒకరు పడిపోతూ కనిపించారు.
Also Read : 'మగాడివైతే ఆడుదువ్ రా..' ప్రియా వర్సెస్ సన్నీ..
'ఉమా కొట్టింది' అంటూ సిరి(Siri) గట్టిగా అరిచింది. 'ఎందుకు కొట్టారు' అంటూ ఉమాదేవి(UmaDevi) మండిపడింది. ఇంతలో యానీ మాస్టర్(Yani Master).. 'ఒసేయ్ ఉమా.. చింపుతావా.. సిగ్గులేదా నీకు.. తూ అంటూ' డైలాగ్ వేసింది. దానికి ఉమా.. 'మీరు కొడితే నేను చింపుతా' అంటూ అరుస్తూ చెప్పింది. దానికి యానీ.. 'చిల్లర్' అంటూ ఉమాను ఉద్దేశిస్తూ అంది. 'అవును నేను చిల్లరే.. నువ్ పెద్ద క్లాస్ నుంచి వచ్చావ్ మరి' అంటూ ఓ రేంజ్ లో ఆడేసుకుంది ఉమాదేవి.
మరోపక్క 'నా మీదకు వస్తే గనుక కాళ్లతో తంతాను' అంటూ ప్రియా చెప్పగా.. 'కాళ్లతో కొట్టించుకోవడానికి బిగ్ బాస్ షోకి రాలేదు.. ఐయామ్ నాట్ ప్లేయింగ్ దిస్ గేమ్' అంటూ కెమెరా ముందు చెప్పింది శ్వేతావర్మ. ఈ రచ్చ చూస్తుంటే ఈరోజు ఎపిసోడ్ మొత్తం గొడవలతో నిండిపోయినట్లు అనిపిస్తుంది. మరి కెప్టెన్సీ టాస్క్ లో ఎవరు గెలుస్తారో చూడాలి!
#AneeMaster Vs #Uma 🔥 👊 ... How will this end?#BiggBossTelugu5 today at 10 PM on #StarMaa #FiveMuchFun pic.twitter.com/cx4BIyA6CW
— starmaa (@StarMaa) September 15, 2021
Also Read : బిగ్‌బాస్ సీజన్ 4 విజేతకు ఏమైంది.. ఆ ట్వీట్‌తో అబిజిత్ హెల్త్‌పై అనేక అనుమానాలు..
Also Read : 'కలర్ ఫోటో' బ్యూటీ.. గ్లామర్ షోలో నో లిమిట్స్..
Also Read : వేసవికే ఫిక్స్ అయిన రాజమౌళి.. మరి నిర్మాత ఏం చేస్తారో..
Also Read : 'ఏంది నీ లొల్లి..' కాజల్ పై శ్రీరామచంద్ర ఫైర్.. విశ్వను ఛీ కొట్టిన రవి..
Bigg Boss OTT Telugu: నటరాజ్ మాస్టర్ ఎలిమినేషన్ - టాప్ 7 కంటెస్టెంట్స్ ఎవరెవరంటే?
Bigg Boss OTT Telugu: ఆయన మాటలంటే నీ సంస్కారం ఏమైంది? బిందుని ప్రశ్నించిన నాగ్!
Bigg Boss OTT Telugu: నటరాజ్ మాస్టర్ తో అఖిల్ ఫైట్ - రచ్చ మాములుగా లేదు!
Anasuya In Bigg Boss: ‘బిగ్ బాస్’ హౌస్‌లోకి అనసూయ, పూర్తిగా చంద్రముఖిలా మారిపోయిన నటరాజ్ మాస్టర్!
Bigg Boss OTT Telugu: ఈ వారం నామినేషన్స్ లో ఉన్నది ఎవరంటే?
Mahesh Babu: ఫ్యాన్స్ కి మాస్ ట్రీట్ - స్టేజ్ ఎక్కి డాన్స్ చేసిన మహేష్
Gold-Silver Price: స్థిరంగా బంగారం, వెండి ధరలు - మీ నగరంలో రేట్లు ఇవీ
Petrol-Diesel Price, 17 May: వాహనదారులకు నేడు కాస్త ఊరట! తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు - ఇక్కడ మాత్రం పైపైకి
Astrology: జూలైలో పుట్టినవారు కష్టాలు పడతారు కానీ మీరు ఓ అద్భుతం అని మీకు తెలుసా!