News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Bigg Boss 5 Telugu: ప్రేక్షకులు అడిగిన ప్రశ్నకు ఏడ్చేసిన కాజల్..

ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్ లో హౌస్ మేట్స్ అందరూ ప్రేక్షకుల ప్రశ్నలు ఎదుర్కోవాల్సి ఉంటుందని బిగ్ బాస్ చెప్పారు.

FOLLOW US: 
Share:

ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్ లో హౌస్ మేట్స్ అందరూ ప్రేక్షకుల ప్రశ్నలు ఎదుర్కోవాల్సి ఉంటుందని బిగ్ బాస్ చెప్పారు. అది విన్న హౌస్ మేట్స్ అందరూ బాగా ఎగ్జైట్ అయ్యారు. ముందుగా శ్రీరామ్ కి 'ఇప్పుడు మీరు షన్ను గ్రూపా..?' అనే ప్రశ్న ఎదురైంది. అది విని శ్రీరామ్ తెగ నవ్వుకున్నాడు. 'ఏంటి నాకు గ్రూప్ కూడా ఉందా ఈడ..' అంటూ షణ్ముఖ్ డైలాగ్ కొట్టాడు. 

'ఆడియన్స్ దగ్గర మంచి మార్కుల కోసం సన్నీ మిమ్మల్ని ఫ్రెండ్ గా వాడుకుంటున్నాడు..?' అని మానస్ కి ప్రశ్న రాగా.. అది విన్న సిరి 'అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ క్వశ్చన్' అని అంది. దానికి షణ్ముఖ్ 'అది మానస్ క్వశ్చన్ కాదు.. సన్నీకి రాడ్' అని అన్నాడు. వెంటనే శ్రీరామ్ నవ్వేశాడు. ఆ తరువాత షణ్ముఖ్ కి 'సిరి అంటే మీరెందుకు అంత పొసెసివ్ గా ఫీల్ అవుతారనే' ప్రశ్న ఎదురైంది. 

దానికి షణ్ముఖ్ 'నేను ఎక్స్పెక్ట్ చేశాను ఇది' అంటూ వెటకారంగా నవ్వాడు. 'నువ్ కంట్రోల్ చేస్తుంటావా తనని(సిరి)..?' అని శ్రీరామ్.. షణ్ముఖ్ ని అడగ్గా.. వెంటనే సిరి కల్పించుకొని 'ప్రతీసారి నేనేం కంట్రోల్ అవ్వను.. నేనెక్కేస్తాను' అంటూ తన భాషలో చెప్పింది. దానికి షణ్ముఖ్.. 'అవ్వకుండా ఆ క్వశ్చన్ రాదు' అని డైలాగ్ కొట్టాడు. 

'అందరి ముందు కాజల్ ని హ్యుమిలియేట్ ఎందుకు చేస్తారు..? స్టాండ్ తీసుకొని మీ కోసం ఎవిక్షన్ ఫ్రీ పాస్ తను విన్ అయింది..' అనే క్వశ్చన్ రాగా.. మానస్, సన్నీ, కాజల్ కామెడీ చేసుకున్నారు. ఆ తరువాత 'మీరు కేవలం ఆటలో ముందుకు వెళ్లడానికే ఇలా ఫ్రెండ్లీగా ఉంటున్నారా..?' అని కాజల్ కి ప్రశ్న రాగా.. ఆమె ఫీలైపోయింది. కన్నీళ్లు పెట్టుకుంది. 'అదే ప్రశ్న నేను కాజల్ ని అడిగాను' అని శ్రీరామ్ అనగా.. దానికి సిరి.. 'అది అందరికీ ఉన్న క్వశ్చనే' అని డైలాగ్ వేసింది. 

'మీరు షన్ను కంటే స్ట్రాంగ్ ప్లేయర్.. కానీ మిమ్మల్ని మీరు ఎందుకలా కన్సిడర్ చేసుకోవడం లేదు' అనే ప్రశ్న సిరికి వచ్చింది. దానికి షణ్ముఖ్.. 'మీరు షన్ను కన్నా స్ట్రాంగ్ ప్లేయర్' అని గుచ్చి గుచ్చి సిరితో అన్నాడు. ఆ తరువాత సన్నీ-శ్రీరామ్ మధ్య చిన్న ఆర్గుమెంట్ జరిగింది. 

Published at : 10 Dec 2021 06:36 PM (IST) Tags: Kajal Bigg Boss 5 Telugu Bigg Boss 5 Shanmukh Siri Sunny

ఇవి కూడా చూడండి

Bigg Boss 7 Telugu: ‘స్పై’ బ్యాచ్ చేసేవి డ్రామాలు అన్న అమర్, ఓటు అప్పీల్ విషయంలో అర్జున్‌కే దక్కిన సపోర్ట్!

Bigg Boss 7 Telugu: ‘స్పై’ బ్యాచ్ చేసేవి డ్రామాలు అన్న అమర్, ఓటు అప్పీల్ విషయంలో అర్జున్‌కే దక్కిన సపోర్ట్!

Bigg Boss 7 Telugu: మరోసారి ఫౌల్ గేమ్‌తో అమర్‌దీప్ గెలుపు, తనను కొట్టాడంటూ అర్జున్‌తో ప్రశాంత్ లొల్లి!

Bigg Boss 7 Telugu: మరోసారి ఫౌల్ గేమ్‌తో అమర్‌దీప్ గెలుపు, తనను కొట్టాడంటూ అర్జున్‌తో ప్రశాంత్ లొల్లి!

Bigg Boss 7 Telugu: వెధవ కారణాలు చెప్పకు - పల్లవి ప్రశాంత్‌పై అర్జున్ సీరియస్

Bigg Boss 7 Telugu: వెధవ కారణాలు చెప్పకు - పల్లవి ప్రశాంత్‌పై అర్జున్ సీరియస్

Bigg Boss 7 Telugu: ‘బిగ్ బాస్’ శోభా హేటర్స్‌కు గుడ్ న్యూస్ - అదేంటో తెలుసుకోవాలని ఉందా?

Bigg Boss 7 Telugu: ‘బిగ్ బాస్’ శోభా హేటర్స్‌కు గుడ్ న్యూస్ - అదేంటో తెలుసుకోవాలని ఉందా?

Shobha Shetty: శోభా, ఏమిటి మాకీ క్షోభ - ఆమెకు ఎవరు ఓట్లు వేస్తున్నారంటూ చర్చ, ఈ వారమైనా వెళ్తుందా?

Shobha Shetty: శోభా, ఏమిటి మాకీ క్షోభ - ఆమెకు ఎవరు ఓట్లు వేస్తున్నారంటూ చర్చ, ఈ వారమైనా వెళ్తుందా?

టాప్ స్టోరీస్

APPSC Group 2 Recruitment: ఏపీపీఎస్సీ గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల, 897 ఖాళీల భర్తీకి డిసెంబరు 21 నుంచి దరఖాస్తులు

APPSC Group 2 Recruitment: ఏపీపీఎస్సీ గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల, 897 ఖాళీల భర్తీకి డిసెంబరు 21 నుంచి దరఖాస్తులు

Revanth Reddy Secretariat: ముఖ్యమంత్రి ఛాంబర్‌లో రేవంత్ రెడ్డి, బాధ్యతల స్వీకరణ - వేద పండితుల ఆశీర్వచనం

Revanth Reddy Secretariat: ముఖ్యమంత్రి ఛాంబర్‌లో రేవంత్ రెడ్డి, బాధ్యతల స్వీకరణ - వేద పండితుల ఆశీర్వచనం

Vadhuvu Web Series Review - వధువు వెబ్ సిరీస్ రివ్యూ: అవికా గోర్‌కి పెళ్లి - ఎందుకు మళ్ళీ మళ్ళీ?

Vadhuvu Web Series Review - వధువు వెబ్ సిరీస్ రివ్యూ: అవికా గోర్‌కి పెళ్లి - ఎందుకు మళ్ళీ మళ్ళీ?

Telangana Cabinet : హోంమంత్రిగా ఉత్తమ్ - భట్టి, సీతక్కలకు ఇచ్చిన శాఖలు ఏమిటంటే ?

Telangana Cabinet :  హోంమంత్రిగా ఉత్తమ్  - భట్టి, సీతక్కలకు ఇచ్చిన శాఖలు ఏమిటంటే ?