Bigg Boss 5 Telugu: 'రెచ్చగొట్టడం గురించి నువ్ మాట్లాడుతున్నావా..?' కాజల్ పై శ్రీరామ్ కౌంటర్.. 

ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్ లో వరస్ట్ పెర్ఫార్మర్ ఒకరికి ఎంపిక చేయబోతున్నారు. దానికి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. 

FOLLOW US: 

బిగ్ బాస్ సీజన్ 5 ఎనిమిదో వారం పూర్తిచేసుకోవడానికి సిద్ధమవుతోంది. ఇక ఈ వారం కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ ను సరికొత్తగా డిజైన్ చేయగా.. ఆరుగురు కంటెస్టెంట్స్ కెప్టెన్సీ టాస్క్ కోసం పోటీ పడ్డారు. వారిలో షణ్ముఖ్ విజేతగా నిలిచారు. ఇక ఈరోజు ఎపిసోడ్ లో వరస్ట్ పెర్ఫార్మర్ ఒకరికి ఎంపిక చేయబోతున్నారు. దానికి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. 

Also Read: 45 ఫ్రీ స్కూల్స్, 26 అనాధ శరణాలయాలు.. తెరపైనే కాదు.. రియల్ లైఫ్ లోనూ హీరోనే..

'నిన్న సంచాలక్ గా నాకు అసలు నచ్చలేదు.. అందుకే నీకు వరస్ట్ పెర్ఫార్మర్ గా ఇస్తున్నాను' అంటూ జెస్సీని ఉద్దేశిస్తూ సన్నీ కామెంట్ చేశాడు. దానికి జెస్సీ నవ్వుతూ ఓకే చెప్పాడు. 'మాట్లాడే విధానం రెచ్చగొట్టినట్లుగా ఉందని' కాజల్.. శ్రీరామ్ ని ఉద్దేశిస్తూ అనగా.. 'రెచ్చగొట్టడం గురించి నువ్ మాట్లాడుతున్నావా..? కాజల్' అంటూ శ్రీరామ్ కౌంటర్ వేశాడు. పక్కనోడి గేమ్ నువ్ ఆడకు.. అంటూ కాజల్ కి వరస్ట్ పెర్ఫార్మర్ టైటిల్ ఇచ్చాడు శ్రీరామ్. 

మాట్లాడూ.. గట్టిగా అరువు.. కిక్కింగ్ కూడా ఓకే.. బట్ కొన్ని యాక్షన్స్ అంటూ సన్నీని ఉద్దేశిస్తూ రవి కామెంట్ చేశాడు. 'నువ్ బస్తాను తన్నావ్ మచ్చా.. నాకు నచ్చలేదు అది. నాకే కాదు.. చాలామంది హౌస్ మేట్స్ కి నచ్చలేదు అది' అంటూ సన్నీపై ఫైర్ అయ్యాడు షణ్ముఖ్. 'ఎవరు చెప్పారో చెప్పు ధైర్యంగా..' అని సన్నీ అడగ్గా.. సిరి హ్యాండ్ రైజ్ చేసింది. 'ఆవిడ హౌస్ మేట్ లో మీ ఫ్రెండే కదా..' అని సన్నీ కామెంట్ చేయగా.. సిరి ఫైర్ అయిపోయింది. 

'ఏంటి 24 గంటలు మీ ఫ్రెండ్ మీ ఫ్రెండ్ అంటారు.. మీరు ముగ్గురు ఫ్రెండ్స్(సన్నీ, కాజల్, మానస్) లేరా..? మేమెప్పుడైనా అన్నామా..?' అంటూ మండిపడింది. 'యువర్ క్లియర్లీ డిఫెండింగ్ యువర్ ఫ్రెండ్' అంటూ మానస్.. షణ్ముఖ్ పై కామెంట్ చేయగా.. అందుకే కదా తనకి వరస్ట్ పెర్ఫార్మర్ ఇచ్చానంటూ అరుస్తూ చెప్పాడు షణ్ముఖ్. ఆ తరువాత సన్నీ-జెస్సీల మధ్య వాగ్వాదం జరిగింది. 

Also Read: పునీత్‌కు హార్ట్ఎటాక్?.. అతిగా జిమ్ చేస్తే గుండె ఆగుతుందా? అసలేం జరిగింది?

Also Read: నోట మాట రాలేదు... పునీత్ మరణంపై మెగాస్టార్ చిరంజీవి

Also Read: 'రొమాంటిక్' సమీక్ష: రొమాన్స్ తక్కువ... రొటీన్ సీన్లు ఎక్కువ!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 29 Oct 2021 06:03 PM (IST) Tags: Kajal Bigg Boss 5 Telugu Bigg Boss 5 Jessie Sunny sreeram

సంబంధిత కథనాలు

Urfi Javed: ఉర్ఫీ జావెద్ విమానం ఎక్కదు, కానీ రోజూ ఎయిర్‌పోర్ట్‌కు వెళ్తుంది, ఎందుకో తెలుసా?

Urfi Javed: ఉర్ఫీ జావెద్ విమానం ఎక్కదు, కానీ రోజూ ఎయిర్‌పోర్ట్‌కు వెళ్తుంది, ఎందుకో తెలుసా?

Samrat Reddy: తండ్రి కాబోతున్న ‘బిగ్ బాస్’ సామ్రాట్

Samrat Reddy: తండ్రి కాబోతున్న ‘బిగ్ బాస్’ సామ్రాట్

Urfi Javed: వీడియో - అయ్యో, పువ్వు అనుకుని ఫోన్ పడేసిందే, పిచ్చి ముదిరితే ఇంతే!

Urfi Javed: వీడియో - అయ్యో, పువ్వు అనుకుని ఫోన్ పడేసిందే, పిచ్చి ముదిరితే ఇంతే!

Bigg Boss Telugu 6: బిగ్ బాస్ సీజన్ 6 - లాంచింగ్ డేట్ ఎప్పుడంటే?

Bigg Boss Telugu 6: బిగ్ బాస్ సీజన్ 6 - లాంచింగ్ డేట్ ఎప్పుడంటే?

Bigg Boss: బిగ్ బాస్ సీజన్ 6 కంటెస్టెంట్స్ వీళ్లేనా?

Bigg Boss: బిగ్ బాస్ సీజన్ 6 కంటెస్టెంట్స్ వీళ్లేనా?

టాప్ స్టోరీస్

Krishna Vamsi: రూ.300 కోట్లతో ఓటీటీ ప్రాజెక్ట్ - కృష్ణవంశీపై అంత నమ్మకమా?

Krishna Vamsi: రూ.300 కోట్లతో ఓటీటీ ప్రాజెక్ట్ - కృష్ణవంశీపై అంత నమ్మకమా?

Vi Hotstar Plan: రూ.151కే మూడు నెలల హాట్‌స్టార్ - డేటా కూడా - వీఐ సూపర్ ప్లాన్!

Vi Hotstar Plan: రూ.151కే మూడు నెలల హాట్‌స్టార్ - డేటా కూడా - వీఐ సూపర్ ప్లాన్!

Actress Arrested: పోలీస్ ఆఫీసర్ ని కరిచిన నటి - పూణేలో అరెస్ట్

Actress Arrested: పోలీస్ ఆఫీసర్ ని కరిచిన నటి - పూణేలో అరెస్ట్

Pawan Kalyan: జనవాణి జనసేన భరోసాకు విశేష స్పందన - పవన్ కళ్యాణ్‌కు సీఎం జగన్‌పైనే తొలి ఫిర్యాదు !

Pawan Kalyan: జనవాణి జనసేన భరోసాకు విశేష స్పందన - పవన్ కళ్యాణ్‌కు సీఎం జగన్‌పైనే తొలి ఫిర్యాదు !