అన్వేషించండి

Crime News: హోటల్ లో బంధించి 20 రోజులుగా బాలికపై లైంగికదాడి, కాపాడిన షీ టీమ్

Hyderabad : ఇన్‌స్టాగ్రామ్‌లో నిర్మల్ జిల్లాలోని భైంసా పట్టణానికి చెందిన ఓ యువతిని ట్రాప్ చేశాడు. 20 రోజుల పాటు నారాయణగూడలోని ఓ హోటల్ గదిలో బంధించి లైంగిక వాంచ తీర్చుకున్నాడు.

 Hyderabad Crime News: హైదరాబాద్ నగరంలో దారుణం వెలుగులోకి వచ్చింది. ఓ బాలికను నమ్మించి హోటల్ గదిలోనే 20రోజులు బంధించాడు ఓ కేటుగాడు. ఎలాగోలా సమాచారం అందుకున్న షీ టీమ్ సిబ్బంది ఆదివారం సాయంత్రం ఆ బాలికకు విముక్తి కలిగించారు.  నిర్మల్ జిల్లా భైంసాకు చెందిన బాలికకు ఇన్ స్టాగ్రామ్ లో ఓ యువకుడు పరిచయం అయ్యాడు. అతని ఉచ్చులో చిక్కుకున్న బాలికకు మాయమాటలు జెప్పి నమ్మించి హైదరాబాద్ కు రప్పించాడు.


అసలేం జరిగిందంటే..
మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన కృష్ణచైతన్య హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ కోర్సు చేస్తున్నాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో నిర్మల్ జిల్లాలోని భైంసా పట్టణానికి చెందిన ఓ యువతిని ట్రాప్ చేశాడు. పెళ్లి చేసుకుంటానని హైదరాబాద్ తీసుకొచ్చాడు.20 రోజుల పాటు నారాయణగూడలోని ఓ హోటల్ గదిలో బంధించి లైంగిక వాంచ తీర్చుకున్నాడు. పెళ్లి చేసుకోవాలి బాలిక కోరగా హోటల్ గదికి తాళం వేసి పరారయ్యాడు.బాధితురాలు తల్లిదండ్రులకు ఫోన్ చేసి లైవ్ లొకేషన్‌ను షేర్ చేసింది.తల్లిదండ్రులు హైదరాబాద్ వచ్చి షీ టీమ్స్ కు ఫిర్యాదు చేయడంతో వారు లొకేషన్ ద్వారా నారాయణగూడలోని హోటల్ కు వెళ్లి యువతిని రక్షించారు. యువతి ఫిర్యాదు మేరకు నారాయణగూడ పోలీసులు నిందితుడు కృష్ణను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.సదరు నిందితుడిపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. 


హోటల్స్ లో సీక్రెట్ కెమెరాలు
ఇటీవల నగరంలోని హోటల్స్ నేరాలకు అడ్డాలుగా మారుతున్నాయి. గుట్టుచప్పుడు కాకుండా యాజమాన్యాల సాయంతోనే నేరాలకు పాల్పడుతున్నారు కేటుగాళ్లు. ఇటీవల అలాంటి ఓ కేసు సంచలనంగా మారింది. శంషాబాద్‌లోని ఓ హోటల్ యజమాని అశ్లీలవీడియోలకు బానిసయ్యాడు. అదే వంకర బుద్ధితో హోటల్ గదుల్లో చిన్న చిన్న కెమెరాలు అమర్చాడు. అక్కడికి వస్తున్న ప్రేమ జంటల వీడియోలను తీసి వాటని చూపించి బెదిరించి డబ్బులు డిమాండ్ చేసేవాడు. ఏడాది నుంచి వందల కొద్దీ వీడియోలు సేకరించి డబ్బులు డిమాండ్ చేస్తున్నాడు. అసలు విషయం బయటకు రావడంతో పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మరోవైపు నగరంలోని ఓ ప్రముఖ షాపింగ్ మాల్ ట్రయల్ రూంలో స్పై కెమెరాను ఓ మహిళ గమనించి యజమానికి ఫిర్యాదు చేసింది. అక్కడ పనిచేస్తున్న ఉద్యోగి అది ఏర్పాటు చేసినట్లు గుర్తించి ఆ మహిళకు కొంత పరిహారం అందించి  పంపించేశాడు.

Also Read: Tenali Crime News: తెనాలి లేడీ సైనైడ్ కిల్లర్స్ చేతిలో చావునుండి జస్ట్ మిస్సయిన ముగ్గురు వీరే

రహస్య కెమెరాలతో భయాందోళనకు గురిచేస్తున్న షాపింగ్ మాల్స్, హోటళ్ల నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ సిటీ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించారు. బాధితులు ఎవరైనా ఉంటే డయల్ 100కు ఫోన్ చేయాలని.. మరోవైపు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్న స్పై కెమెరాల ద్వారా బగ్ డిటెక్టర్ ద్వారా గుర్తించే అవకాశం ఉందని ఆయన సూచించారు. అయితే మహిళాల  భద్రత విషయంలో రాజీ పడేది లేదని సీక్రెట్ కెమెరాలు ఏర్పాటు చేస్తే సహించేది లేదని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు.

Also Read: Andhra Pradesh: కూల్ డ్రింక్‌లో సైనైడ్ కలిపి నలుగుర్ని చంపేసిన తెనాలి మహిళలు- కర్రీ అండ్‌ సైనైడ్ కు సీక్వెల్‌గా ఉందీ స్టోరీ

టాప్ హెడ్ లైన్స్

Nirmal Supari Murder Case: సవతి తల్లితో వివాహేతర బంధం - చివరికి మర్డర్ - చేయించింది కూడా సవతి తల్లే !
సవతి తల్లితో వివాహేతర బంధం - చివరికి మర్డర్ - చేయించింది కూడా సవతి తల్లే !
Chittoor Crime News: రైలు కింద పడి ఎమ్మార్వో ఆత్మహత్య.. చిత్తూరు జిల్లాలో ఘటన- అంత కష్టం ఏమొచ్చిందో!
రైలు కింద పడి ఎమ్మార్వో ఆత్మహత్య.. చిత్తూరు జిల్లాలో ఘటన- అంత కష్టం ఏమొచ్చిందో!
హనీమూన్ మర్డర్ కేసులో ట్విస్ట్! సోనమ్‌ బెయిల్ రద్దు చేసిన సుప్రీంకోర్టు! 3 వారాల్లో లొంగిపోవాలని ఆదేశం!
హనీమూన్ మర్డర్ కేసులో ట్విస్ట్! సోనమ్‌ బెయిల్ రద్దు చేసిన సుప్రీంకోర్టు! 3 వారాల్లో లొంగిపోవాలని ఆదేశం!
Telangana DGP Office Constable Suicide:తెలంగాణ డీజీపీ ఆఫీస్‌లో పని చేస్తున్న కానిస్టేబుల్ ఆత్మహత్య! సూసైడ్‌ నోట్‌లో కీలక విషయాలు!
తెలంగాణ డీజీపీ ఆఫీస్‌లో పని చేస్తున్న కానిస్టేబుల్ ఆత్మహత్య! సూసైడ్‌ నోట్‌లో కీలక విషయాలు!

వీడియోలు

PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన
Shreyas Iyer about IND vs ZIM T20 | జింబాబ్వేపై గెలుపుపై శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
Gundenininda Gudigantalu Serial July 24 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు
India vs Zimbabwe 1st T20 Highlights | జింబాబ్వేపై భారత్ ఘన విజయం
Karthika Deepam Tejaswini Prakash as Malini | తెలుగు బిజినెస్‌మ్యాన్‌ని పెళ్లి చేసుకున్న మాలిని

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Warning to PM Modi : జెన్-జీ పవర్‌ను తక్కువ అంచనా వేయకండి - నేపాల్,శ్రీలంకల్లా జరగొచ్చు - ప్రధాని మోదీకి కేటీఆర్ ఘాటు హెచ్చరిక!
జెన్-జీ పవర్‌ను తక్కువ అంచనా వేయకండి - నేపాల్,శ్రీలంకల్లా జరగొచ్చు - ప్రధాని మోదీకి కేటీఆర్ ఘాటు హెచ్చరిక!
Andhra Pradesh Rainfall: ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
Raja Singh : తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
Kumki Elephants: పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగులు తరలింపు.. పవన్ కళ్యాణ్ కృషి ఫలించేనా !
పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగులు తరలింపు.. పవన్ కళ్యాణ్ కృషి ఫలించేనా !
Viral Video: యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. మైనర్‌కు శిక్ష విధించిన జువైనల్ బోర్డ్
యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. మైనర్‌కు శిక్ష విధించిన జువైనల్ బోర్డ్
Honda ZR-V Review: మైలేజ్‌లో అద్భుతం, డ్రైవింగ్‌లో బెస్ట్.. అధిక ధర Honda ZR-Vకు మైనస్ అవుతుందా..
మైలేజ్‌లో అద్భుతం, డ్రైవింగ్‌లో బెస్ట్.. అధిక ధర Honda ZR-Vకు మైనస్ అవుతుందా..
తొలి ఏకాదశి నుంచి కార్తీకమాసం వరకూ 4 నెలలు ఏం తినాలి , ఏం తినకూడదు?
తొలి ఏకాదశి నుంచి కార్తీకమాసం వరకూ 4 నెలలు ఏం తినాలి , ఏం తినకూడదు?
CJP Protests: రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణామం.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణాలు.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
Embed widget