అన్వేషించండి

Viral News: 13 ఏళ్ల కుమార్తెను తన లవర్‌తో రేప్ చేయించిన బీజేపీ మహిళా నేత - హరిద్వార్ లో దారుణం

Uttarakhand: ఆమె బీజేపీ నేత. తన పదమూడేళ్ల కూతుర్ని లవర్ తో పాటు ఇతర మగాళ్లకు ఎర వేసింది. ఇప్పుడు జైల్లోఉంది.

Uttarakhand Crime News:  కన్న తల్లి ఇలాంటి ఘోరం చేయిస్తుందా అని అందరూ ఆశ్చర్యపోయేలా చేసింది ఆ తల్లి. ఆమె అనామిక శ్రమ. ఉత్తరాఖండ్ లో బీజేపీ నేత.   సుమిత్ పట్వాల్‌ అనే తన లవర్ తోపాటు మరి కొంత మందిని తన కుమార్తెపై అత్యాచారం చేయించింది.  మార్చి 2025 వరకు ఎనిమిది సార్లు ఇలాంటి ఘటన జరిగింది.  ప్రతి సందర్భంలో,  తన కుమార్తెకు ఇవన్నీ "సాధారణం" అని చెప్పి ఈ దారుణానికి బలవంతం చేసినట్లుగా తెలుస్తోంది. 
 ఈ చర్యలను సమర్థించే ప్రయత్నం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. 

హరిద్వార్‌లోని చిత్ర టాకీస్ లేన్‌లో అనమికా శర్మ , సుమిత్ పట్వాల్ కలిసి లీజుపై నడుపుతున్న హోటల్‌లో ఈ అత్యాచారాలు జరిగినట్లు పోలీసులు  గుర్తించారు.  రణిపూర్ పోలీస్ స్టేషన్‌లో సామూహిక అత్యాచారం, ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ ఆఫెన్సెస్ (POCSO) చట్టం కింద కేసు నమోదు చేశారు.   బాధితురాలి వైద్య పరీక్షలు నిర్వహించారు .   కోర్టు ముందు ఆమె వాంగ్మూలం నమోదు చేయింారు. నిందితుల్ని   జుడీషియల్ కస్టడీకి పంపారు. ఈ కేసులో  మాజీ బీజేపీ మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలైన అనమికా శర్మ , ఆమె ప్రియుడు సుమిత్ పట్వాల్‌ తో పాటు అతని   స్నేహితుడు కూడా  లైంగిక దాడుల్లో పాల్గొన్నట్లుగా గుర్తించారు. 
 
 అనమికా శర్మ తన భర్త నుంచి విడిపోయారు. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుమార్తె తల్లితో.. కుమారుడు తండ్రితో ఉంటున్నారు.   కుమార్తెను తన వద్దే పెట్టుకుని సుమిత్ పట్వాల్‌తో కలిసి సహజీవనం ప్రారంభించారు. బాధితురాలు సుమారు ఒక నెల పాటు తన తండ్రి వద్ద ఉండటానికి వెళ్లినప్పుడు  ఆమె పరిస్థితిని  తండ్రి గమనించాడు.  ఏం జరిగిందో చెప్పాలని తండ్రి అడిగినప్పుడు తన పరిస్థితిని వివరించింది. తల్లి చేయిస్తున్న దారుణాలను వెల్లడించింది. ీదంతో  జూన్ 3, 2025న, బాధితురాలి తండ్రి ఆమెను రణిపూర్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి ఫిర్యాదు చేయించాడు. కేసు నమోదు చేసుకుని పోలీసులు విచారణ ప్రారంభించారు. 

ఈ కేసు సంచలనం సృష్టించండతో   బీజే పీ అనమికా శర్మను పార్టీ నుండి తొలగించింది. ఆమె గతంలో బీజేపీ మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలిగా పనిచేసింది.                                                             

టాప్ హెడ్ లైన్స్

Adilabad Crime News: క్యాష్ విత్‌డ్రా చేసిన నిమిషాల్లో కొట్టేస్తున్న దొంగల ముఠా ప్రధాన నిందితుడు అరెస్ట్
క్యాష్ విత్‌డ్రా చేసిన నిమిషాల్లో కొట్టేస్తున్న అంతరాష్ట్ర దొంగల ముఠా ప్రధాన నిందితుడు అరెస్ట్
Cheruvugattu Fire Accident: చెర్వుగట్టు పుణ్యక్షేత్రంలో భారీ అగ్నిప్రమాదం.. 17 షాపులు దగ్దం- రూ.2.5 కోట్ల ఆస్తి నష్టం
చెర్వుగట్టు పుణ్యక్షేత్రంలో భారీ అగ్నిప్రమాదం.. 17 షాపులు దగ్దం- రూ.2.5 కోట్ల ఆస్తి నష్టం
Arunachalam Giri Pradakshina: అరుణాచల గిరిప్రదక్షిణలో విషాదం.. మోక్షమార్గంలో చిక్కుకుని ఏపీ భక్తుడు మృతి
అరుణాచల గిరిప్రదక్షిణలో విషాదం.. మోక్షమార్గంలో చిక్కుకుని ఏపీ భక్తుడు మృతి
Jogi Ramesh Latest News:వైసీపీ లీడర్‌, మాజీ మంత్రి జోగి రమేష్‌పై కోడలు పెట్టిన కేసు ఏంటీ? ఏ సెక్షన్ ఏం చెబుతుంది?
వైసీపీ లీడర్‌, మాజీ మంత్రి జోగి రమేష్‌పై కోడలు పెట్టిన కేసు ఏంటీ? ఏ సెక్షన్ ఏం చెబుతుంది?

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dharmendra Pradhan Resignation: విద్యార్థుల ఆందోళన తొలిరోజే రాజీనామాకు సిద్ధపడిన ధర్మేంద్ర ప్రధాన్, కానీ!: విజయ్‌ వర్గీయా
విద్యార్థుల ఆందోళన తొలిరోజే రాజీనామాకు సిద్ధపడిన ధర్మేంద్ర ప్రధాన్, కానీ!: విజయ్‌ వర్గీయా
YS Sharmila Surgery: హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?
హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?
Cheruvugattu Fire Accident: చెర్వుగట్టు పుణ్యక్షేత్రంలో భారీ అగ్నిప్రమాదం.. 17 షాపులు దగ్దం- రూ.2.5 కోట్ల ఆస్తి నష్టం
చెర్వుగట్టు పుణ్యక్షేత్రంలో భారీ అగ్నిప్రమాదం.. 17 షాపులు దగ్దం- రూ.2.5 కోట్ల ఆస్తి నష్టం
CSK-MI Trade War: హార్దిక్ కు బ‌దులుగా MI మైండ్ బ్లాకింగ్ డిమాండ్.. ఆ ప్లేయ‌ర్ ను ఇవ్వలేమన్న CSK, ఐపీఎల్ 2027 ట్రేడ్ డీల్ లో ఊరించే ట్విస్ట్!
హార్దిక్ కు బ‌దులుగా MI మైండ్ బ్లాకింగ్ డిమాండ్.. ఆ ప్లేయ‌ర్ ను ఇవ్వలేమన్న CSK, ఐపీఎల్ 2027 ట్రేడ్ డీల్ లో ఊరించే ట్విస్ట్!
టాటా టియాగో vs హ్యుందాయ్‌ గ్రాండ్‌ i10 నియోస్‌ - యాక్సిలరేషన్‌ టెస్ట్‌లో ఏ కారు గెలిచింది?
టాటా టియాగో vs హ్యుందాయ్‌ గ్రాండ్‌ i10 నియోస్‌ - రియల్‌ రోడ్‌ టెస్ట్‌లో ఏ కారు పికప్‌ చూపించింది?
Chennai Love Story Collections: చెన్నై లవ్ స్టోరీ రెండు రోజుల కలెక్షన్లు... టోటల్ ఎన్ని కోట్లు వచ్చాయంటే?
చెన్నై లవ్ స్టోరీ రెండు రోజుల కలెక్షన్లు... టోటల్ ఎన్ని కోట్లు వచ్చాయంటే?
Breaking News: ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలకు సర్జరీ.. వేగంగా కోలుకుంటున్నట్లు వెల్లడి
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలకు సర్జరీ.. వేగంగా కోలుకుంటున్నట్లు వెల్లడి
కాక్రోచ్ వ్యాఖ్యతో ప్రారంభం.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో ముగిసింది.. CJP Protest లో కీలక ఘట్టాలు
కాక్రోచ్ వ్యాఖ్యతో ప్రారంభం.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో ముగిసింది.. CJP Protest లో కీలక ఘట్టాలు
Embed widget