అన్వేషించండి

Drungs Seized In Hyderabad: ఏపీ నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్, రూ.2 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్- కీలక నిందితుడు ఎవరో తెలిస్తే షాక్

ఓవైపు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతుంటే పోలీస్ కానిస్టేబుల్ గ్యాంగ్ ఏర్పాటు చేసి డ్రగ్స్ దందా చేయడం సంచలనంగా మారింది.

హైదరాబాద్: ఏపీ నుంచి హైదరాబాద్‌కు కోట్ల రూపాయల్లో డ్రగ్స్ సరఫరా చేసి విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర గ్యాంగ్ ఆట కట్టించారు సైబరాబాద్ పోలీసులు. ఏపీలోనని బాపట్ల జిల్లా అద్దంకి నుంచి హైదరాబాద్‌కు రెండు కోట్ల విలువైన డ్రగ్స్ తరలించి, విక్రయిస్తుండగా సైబరాబాద్ SOT పోలీసులకు నిందితులు చిక్కారు. ఐదుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు వారి వద్ద నుంచి 2 కోట్ల రూపాయల విలువైన 840 గ్రాముల కొకైన్, ఎఫిడ్రిన్, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ డ్రగ్స్ దందాను నడిపిస్తున్నది కానిస్టేబుల్ అని తెలుసుకున్న పోలీసులు షాక్ అయ్యారు. ప్రస్తుతం కానిస్టేబుల్ పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. 

డ్రగ్స్ దందా నడిపిస్తున్న కానిస్టేబుల్
తిరుపతికి చెందిన గుణశేఖర్ ఏపీలో కానిస్టేబుల్ గా చేస్తున్నాడు. బాపట్ల జిల్లా కర్లపాలెం మండలానికి చెందిన కాంట్రాక్టర్ దొంతి రెడ్డి హరిబాబు రెడ్డి, తిరుపతి రూరల్ ప్రాంతానికి చెందిన పున్నం సురేంద్ర, అద్దంకి చెందిన ఫాస్ట్ ఫుడ్ నిర్వాహకురాలు చేగుడు మెర్సీ మార్గరెట్, దేవరాజు ఏసుబాబు, షేక్ మస్తాన్ వలీలతో కానిస్టేబుల్ గుణశేఖర్ కలిసి ఓ గ్యాంగ్ గా ఏర్పడ్డారు. ఎప్పట్లాగే కొందరు వ్యక్తుల ద్వారా డ్రగ్స్ కొనుగోలు చేశాడు. ఆ డ్రగ్స్‌ను ఏపీ నుంచి హైదరాబాదుకు తరలించి విక్రయించాలనుకున్నారు. 840 గ్రాముల కొకైన్, ఎఫెక్ట్ డ్రీమ్ బాపట్ల జిల్లా అద్దంకి నుంచి కూకట్‌పల్లికి తరలించారు. 

అల్విన్ కాలనీలోని ఓ హోటల్ దగ్గర డ్రగ్స్ విక్రయించడానికి నిందితులు ప్లాన్ చేశారు. సమాచారం అందుకున్న సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు అక్కడికి చేరుకొని వారిని అదుపులోకి తీసుకున్నారు. తనిఖీ చేయగా వారి వద్ద రూ.2 కోట్ల విలువ చేసే కొకైన్, ఎఫిడ్రిన్ ఉన్నట్లు గుర్తించారు. ఐదుగురు నిందితులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ డ్రగ్స్ గ్యాంగ్ లీడర్ అయిన కానిస్టేబుల్ గుణశేఖర్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. త్వరలోనే అతన్ని అరెస్ట్ చేస్తామని చెప్పారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Tirumala Road Accident: తిరుమల ఘాట్ రోడ్డులో లోయలో రోడ్డు ప్రమాదం.. కర్ణాటకకు చెందిన భక్తుడి మృతి
Tirumala Road Accident: తిరుమల ఘాట్ రోడ్డులో లోయలో రోడ్డు ప్రమాదం.. కర్ణాటకకు చెందిన భక్తుడి మృతి
నా భర్తను చంపు.. లేకపోతే నేను చచ్చిపోతా.. లవర్‌తో భార్య చాటింగ్ చూసి భర్త షాక్
నా భర్తను చంపు.. లేకపోతే నేను చచ్చిపోతా.. లవర్‌తో భార్య చాటింగ్ చూసి భర్త షాక్
Hyderabad Crime News: వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
Anakapalle Mines Surveyor ACB: ఒక్క సారే రూ.5 లక్షల క్యాష్ లంచం - రెడ్ హ్యాండెడ్‌గా చిక్కిన అనకాపల్లి మైన్స్ సర్వేయర్
ఒక్క సారే రూ.5 లక్షల క్యాష్ లంచం - రెడ్ హ్యాండెడ్‌గా చిక్కిన అనకాపల్లి మైన్స్ సర్వేయర్

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
జెన్-జెడ్ తుఫాన్: సీజేపీ ఎన్నికల బరిలోకి దిగుతుందా? 2027లో భారత రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి?
జెన్-జెడ్ తుఫాన్: సీజేపీ ఎన్నికల బరిలోకి దిగుతుందా? 2027లో భారత రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి?బోతున్నాయి?
Korean Kanakaraju Collection Day 1: కొరియన్ కనకరాజు ఫస్ట్ డే కలెక్షన్స్... వరుణ్ తేజ్‌కు డీసెంట్ ఓపెనింగ్... ఎన్ని కోట్లు వచ్చాయంటే?
కొరియన్ కనకరాజు ఫస్ట్ డే కలెక్షన్స్... వరుణ్ తేజ్‌కు డీసెంట్ ఓపెనింగ్... ఎన్ని కోట్లు వచ్చాయంటే?
Chalasani Anjaneyulu: విజయ డెయిరీ చైర్మన్, బోర్డు డైరెక్టర్ పదవులకు చలసాని ఆంజనేయులు రాజీనామా
విజయ డెయిరీ చైర్మన్, బోర్డు డైరెక్టర్ పదవులకు చలసాని ఆంజనేయులు రాజీనామా
IPL Hardik Trade: హార్దిక్ ట్రేడింగ్ రూమర్లతో ఐపీఎల్ లో కలకలం.. సిఎస్కే, కేకేఆర్ రేసులో ఉండటంతో ముంబైకి మాస్టర్ ప్లాన్ సూచించిన అశ్విన్ !
హార్దిక్ ట్రేడింగ్ రూమర్లతో ఐపీఎల్ లో కలకలం.. సిఎస్కే, కేకేఆర్ రేసులో ఉండటంతో ముంబైకి మాస్టర్ ప్లాన్ సూచించిన అశ్విన్ !
IAS Transfers: ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీ.. ఏపీటీడీసీ ఎండీ బాధ్యతల నుంచి అమ్రపాలి కాటా రిలీవ్
ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీ.. ఏపీటీడీసీ ఎండీ బాధ్యతల నుంచి అమ్రపాలి కాటా రిలీవ్
GHMC Elections: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
Jasprit Bumrah News: బుమ్రా లేకపోవడం శ్రీలంకకు బిగ్ అడ్వాంటేజ్.. కానీ టీమిండియాను తక్కువ అంచనా వేయద్దు.. మాజీ క్రికెట‌ర్ వార్నింగ్
బుమ్రా లేకపోవడం శ్రీలంకకు బిగ్ అడ్వాంటేజ్.. కానీ టీమిండియాను తక్కువ అంచనా వేయద్దు.. మాజీ క్రికెట‌ర్ వార్నింగ్
Medical Student Brain Dead: రాజమండ్రి హిట్ అండ్ రన్ కేసులో విషాదం.. మెడికల్ విద్యార్థినికి బ్రెయిన్ డెడ్
రాజమండ్రి హిట్ అండ్ రన్ కేసులో విషాదం.. మెడికల్ విద్యార్థినికి బ్రెయిన్ డెడ్
Embed widget