అన్వేషించండి

Hyderabad: వాటర్ సంపులో పడి సాఫ్ట్ వేర్ ఉద్యోగి మృతి, హాస్టల్ ఓనర్‌పై కేసు నమోదు

Hyderabad News: ప్రమాదవశాత్తూ వాటర్ సంపులో పడిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ మృతిచెందాడు. రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని గచ్చిబౌలి అంజయ్య నగర్ లో ఆదివారం ఈ విషాదం చోటుచేసుకుంది.

Hyderabad software enginner dies - హైదరాబాద్: ఏ టైమ్ కు ఏం జరుగుతుందో అసలు ఊహించలేం. ఆరోగ్యంగా ఉన్న వారు అకస్మాత్తుగా గుండెపోటుతో చనిపోతున్నారు. అనుకోకుండా చావు అంచులకు వెళ్లిన వారు స్వల్ప గాయాలతో బయట పడుతున్నారు. తాజాగా హైదరాబాద్‌లో వాటర్ సంపులో పడి సాఫ్ట్ వేర్ ఉద్యోగి మృతిచెందడంతో విషాదం నెలకొంది. రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని గచ్చిబౌలి అంజయ్య నగర్ లో ఈ ఘటన జరిగింది. హాస్టల్ యాజమానిపై కేసు నమోదు చేసి రాయదుర్గం పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

షేక్ అక్మల్ (22) హైదరాబాద్ లోని ఓ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. అతడు గచ్చిబౌలి లోని అంజయ్య నగర్ లోని షణ్ముక్ మెన్స్ పీజీ హాస్టల్‌లో ఉండేవాడు. ఆదివారం  ఉదయం పండ్లు తెచ్చుకునేందుకు హాస్టల్ నుంచి బయటకు వెళ్లాడు. హాస్టల్‌కు తిరిగొచ్చిన సాఫ్ట్ వేర్ ఉద్యోగి లక్మల్ సంపు తెరిచి ఉండటంతో ప్రమాదవశాత్తు అందులో పడిపోయాడు. ఎవరూ గమనించకపోవడంతో నీళ్లల్లో పడిన అతడు ఊపిరాడక మృతి చెందాడు. ఆ తరువాత హాస్టల్ నిర్వాహకులు ఇది గమనించారు. కానీ అప్పటికే జరగరాని నష్టం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు హాస్టల్ వద్దకు చేరుకుని.. పోస్ట్ మార్టం నిమిత్తం సాఫ్ట్ వేర్ ఉద్యోగి అక్మల్ డెడ్ బాడీని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. 

టాప్ హెడ్ లైన్స్

Investment Fraud: తిరుపతి డీఎస్పీ పేరుతో కోట్లలో వసూళ్లు చేసిన గ్యాంగ్.. నిందితుడి అరెస్ట్
తిరుపతి డీఎస్పీ పేరుతో కోట్లలో వసూళ్లు చేసిన గ్యాంగ్.. నిందితుడి అరెస్ట్
AE Nookaraju Family Suicide Case: సౌజన్య, సాధిక్ రిలేషన్‌లో ఉన్నారు.. మతం మారాలని ఒత్తిడి చేశాడు: కాకినాడ ఎస్పీ
సౌజన్య, సాధిక్ రిలేషన్‌లో ఉన్నారు.. మతం మారాలని ఒత్తిడి చేశాడు: కాకినాడ ఎస్పీ
Chennai Suitcase Murder Case: చెన్నైలో ఒడిశా మహిళ హత్య! శరీర భాగాలు బిర్యానీ పాత్రలో ఉడికించిన నేరస్తులు!
చెన్నైలో ఒడిశా మహిళ హత్య! శరీర భాగాలు బిర్యానీ పాత్రలో ఉడికించిన నేరస్తులు!
Kurukshetra News: భర్తను చంపి పేగులు సంచిలో వేసిన భార్య! ఇంటి యజమాని చూడటంతో...! 
భర్తను చంపి పేగులు సంచిలో వేసిన భార్య! ఇంటి యజమాని చూడటంతో...! 

వీడియోలు

IND vs SL 2nd Test Day 1 | కోహ్లీ రికార్డ్‌ను బద్దలు కొట్టిన శుభ్‌మన్ గిల్
Yashasvi Jaiswal Fight With Asitha Fernando | అసిథ ఫెర్నాండోతో జైస్వాల్ గొడవ
Serial Actor Charishma Shreekhar Profile | అమ్మోరు' సీరియల్ నటి సక్సెస్ స్టోరీ ఇదే
Anasuya Bharadwaj Emotional Comments | సమాజంపై అనసూయ ఎమోషనల్ వీడియో
Gundenininda Gudigantalu Serial August 24 | రోహిణి, మనోజ్ రూమ్‌కి తాళం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Special TET 2026 Notification: ఏపీలో టీచర్లకు గుడ్ న్యూస్.. స్పెషల్ టెట్ నోటిఫికేషన్ విడుదల- ముఖ్యమైన తేదీలివే
ఏపీలో టీచర్లకు గుడ్ న్యూస్.. స్పెషల్ టెట్ నోటిఫికేషన్ విడుదల- ముఖ్యమైన తేదీలివే
CM Revanth Reddy: కేంద్రం వివక్షను విదేశాల్లో లేవనెత్తితే దోశద్రోహి అని ముద్ర పడేది: సీఎం రేవంత్ రెడ్డి
కేంద్రం వివక్షను విదేశాల్లో లేవనెత్తితే దోశద్రోహి అని ముద్ర పడేది: సీఎం రేవంత్ రెడ్డి
AE Nookaraju Family Suicide Case: సౌజన్య, సాధిక్ రిలేషన్‌లో ఉన్నారు.. మతం మారాలని ఒత్తిడి చేశాడు: కాకినాడ ఎస్పీ
సౌజన్య, సాధిక్ రిలేషన్‌లో ఉన్నారు.. మతం మారాలని ఒత్తిడి చేశాడు: కాకినాడ ఎస్పీ
AP Local Body Elections: ఏపీలో స్థానిక ఎన్నికల షెడ్యూల్- వారిపై కేసులు నమోదు చేస్తామని వార్నింగ్
ఏపీలో స్థానిక ఎన్నికల షెడ్యూల్- వారిపై కేసులు నమోదు చేస్తామని వార్నింగ్
Pithapuram AE Nookaraju Case: ఏఈ నూకరాజు కుటుంబ ఆత్మహత్య ఎపిసోడ్‌పై విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు! సోషల్ మీడియాలో సౌజన్య లేఖ వైరల్‌!
ఏఈ నూకరాజు కుటుంబ ఆత్మహత్య ఎపిసోడ్‌పై విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు! సోషల్ మీడియాలో సౌజన్య లేఖ వైరల్‌!
Janasena in Telangana MLC Elections: తెలంగాణలో జనసేన పొలిటికల్ యాక్టివిటీస్ షురూ! యువతను టార్గెట్ చేస్తూ కీలక నిర్ణయం!
తెలంగాణలో జనసేన పొలిటికల్ యాక్టివిటీస్ షురూ! యువతను టార్గెట్ చేస్తూ కీలక నిర్ణయం!
"నా గొంతు నొక్కేందుకు తప్పుడు ప్రచారం చేస్తున్నారు" కుటుంబ వివాదాలపై స్పందించిన జోగి రమేష్‌ 
Rashmika Mandanna : విజయ్ దేవరకొండతో రష్మిక - గాయం తర్వాత ఫస్ట్ టైం బయటకు... వీడియో వైరల్
విజయ్ దేవరకొండతో రష్మిక - గాయం తర్వాత ఫస్ట్ టైం బయటకు... వీడియో వైరల్
Embed widget