అన్వేషించండి
పల్నాడు జిల్లాలో రోడ్డు ప్రమాదం-ఐదుగురు మృతి

పల్నాడు జిల్లాలో రోడ్డు ప్రమాదం-ఐదుగురు మృతి
పల్నాడు జిల్లా , దాచేపల్లి మండలం , పొందుగల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
నల్గొండ జిల్లా , దామరచర్ల మండలం నరసాపురం గ్రామం నుండి , పల్నాడు జిల్లా , గురజాల మండలం , పులిపాడు కూలీలతో వెళ్తున్న ఆటోను పొందుగుల వద్ద ఢీకొన్న లారీ
ఆటోలో ప్రయాణిస్తున్న 23 మంది తెలంగాణ కూలీలు
ఐదుగురు అక్కడికక్కడే మృతి, ఏడుగురికి గాయాలు
హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు
క్షతగాత్రులను 108 లో గురజాల ప్రభుత్వాసుపత్రికి తరలింపు
మృతులు ఐదుగురు మహిళలు
(ఇది బ్రేకింగ్ న్యూస్. ప్రస్తుతం దీనిని అప్‌డేట్ చేస్తున్నాం. లేటేస్ట్ అప్‌డేట్ కోసం రిఫ్రెష్ చేయండి)ఇంకా చదవండి
టాప్ హెడ్ లైన్స్
ప్రపంచం
ఇండియా
ఓటీటీ-వెబ్సిరీస్
ప్రపంచం





















