అన్వేషించండి

Social Media posts Arrests : రాజకీయ నేతల్ని అసభ్యంగా ట్రోల్ చేస్తే జైలే - మీమర్స్‌కు షాకిచ్చిన సైబర్ క్రైమ్స్ పోలీసులు !

కవిత సహా పలువుర్ని అసభ్యంగా ట్రోల్ చేసిన వారిపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసులు పెట్టారు. వారిలో ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు.


Social Media posts Arrests :  ఎమ్మెల్సీ కవితతో పాటు పలువురు తెలంగాణ ప్రభుత్వ పెద్దలను ట్రోల్ చేసినందుకు సైబర్ క్రైమ్ పోలీసులు కేసులు నమోదు చేశారు.ప్రజాప్రతినిధులు, మహిళలపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ కు పాల్పడుతున్న రెండు తెలుగు రాష్ట్రాలలోని  8 మందిని  సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అట్టాడ శ్రీనివాస రావు, చిరసాని మణికంఠ, బద్దంజి శ్రవణ్, మోతం శ్రీను,పెరిక నాగవెంకట కిరణ్, వడ్లూరి నవీన్, బొల్లి చంద్రశేఖర్, బిల్ల శ్రీకాంత్  లు అరెస్ట్ అయిన వారిలో  ఉన్నారు. ట్రోలింగ్ లపై 20 కేసులు నమోదు చేసినట్లుగా పోలీసులు వెల్లడించారు. మరో 30 మంది ట్రోలర్స్ కు పోలీసులు నోటీసులు ఇచ్చారు.                       
Social Media posts Arrests : రాజకీయ నేతల్ని అసభ్యంగా ట్రోల్ చేస్తే జైలే - మీమర్స్‌కు షాకిచ్చిన సైబర్ క్రైమ్స్ పోలీసులు !

మహిళలను కించపరిచే విధంగా ట్రోలింగ్ చేస్తున్నట్లుగా తెలిపారు. సబ్ స్రైబర్స్, వ్యూస్ కోసం ఇలా చేస్తున్నారని వెల్లడించారు. ఈ మధ్య ఎమ్మెల్సీ కవితపై ఎక్కువగా ట్రోలింగ్ జరిగినట్లుగా గుర్తించామని అన్నారు.  మహిళల ఫొటోలను అసభ్యంగా తయారు చేసి సోషల్ మీడియాలో పెడుతున్నారని పోలీసులు తెలిపారు. ప్రభుత్వంలోని పెద్దలపైనా కూడా మార్ఫింగ్ ఫొటోల పెట్టి ట్రోలింగ్ చేస్తున్నారని తెలిపారు. ప్రధానంగా మహిళలను కించపరిచే విధంగా ట్రోల్స్, మీమ్స్ చేస్తే.. కఠిన చర్యలు తీసుకుంటామని సైబర్ క్రైమ్ డీసీపీ స్నేహా మెహ్రా తెలిపారు.                                                             

అరెస్ట్ అయిన వారిలో ఆంధ్ర ట్రోలర్స్ కూడా ఉన్నారు.  విజయనగరానికి చెందిన అట్టాడ శ్రీనివాసరావు ట్రోలర్ కుర్రాడు  పేరుతో ట్రోలింగ్ చేస్తున్నారు. ఇటీవల ఢిల్లీ లిక్కర్ స్కామ్ విషయంలో కవితపై పలు రకాల ట్రోల్స్ పోస్ట్ చేశారు. ఇవి అభ్యంతరకరకంగా ఉండటంతో కేసు పెట్టారు. అలాగే కడపకు చెందిన సిరసాని మణికంట .. మాస్ అబ్బాయి పేరుతో సోషల్ మీడియా అకౌంట్ నడుపుతున్నారు. అతన్ని కూడా అరెస్ట్ చేశారు. యంకన్న ట్రోల్స్ పేజీని నడిపే బద్దంజ్ శ్రావణ్ , తెలుగు ట్రోల్ న్యూ నడిపే మోటం శ్రీను, చింటూ ట్రోల్స్ నడిపే పేరక నాగ వెంకట జ్యోతి కిరణ్,  టీమ్ ఆఫ్ ట్రోలింగ్, బంతిపువ్వు ట్రోలింగ్ పేజీలు నడిపే వడ్లూరి నవీన్,  చందూ ట్రోల్స్ పేజీని నిర్వహించి చంద్రశేఖర్, చెవిలో పువ్వు పేరుతో ట్రోల్ చేసే శ్రీకాంత్‌లను తెలంగాణ సైబర్ క్రైమ్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. 

మరో ఇరవైమందిపై కేసులు పెట్టారు. వారికి కూడా నోటీసులు జారీ చేసినట్లుగా పోలీసులు చెబుతున్నారు. ట్రోల్స్ చేస్తున్న వారంతా 20, 30 ఏళ్ల లోపు వారేనని పోలీసులు ప్రకటించారు. వీరంతా ఇలా అర్థం పర్థం లేని ట్రోల్స్ చేసి.. భవిష్యత్ ను నాశనం చేసుకోవద్దని సూచించారు. ట్రోల్స్ కించపరిచేలా ఉంటే ఖచ్చితంగా చర్యలు తీసకుుంటామని హెచ్చరించారు.              

టాప్ హెడ్ లైన్స్

Tirumala News: శ్రీవారి టికెట్ల పేరుతో భక్తులను మోసం చేసిన సస్పెండ్‌ అయిన టీటీడీ ఉద్యోగి అరెస్ట్
శ్రీవారి టికెట్ల పేరుతో భక్తులను మోసం చేసిన సస్పెండ్‌ అయిన టీటీడీ ఉద్యోగి అరెస్ట్
Darshan Case : లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం
లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం
Minor Girls Assault Case: గురుకుల విద్యార్థినులపై అత్యాచారం.. ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు
గురుకుల విద్యార్థినులపై అత్యాచారం.. ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు
Anantapur Road Accident: ఢీకొని బ్రిడ్జిపై నుంచి పడిన ట్రావెల్స్ బస్సు, ఐషర్.. 20 మందికి గాయాలు
ఢీకొని బ్రిడ్జిపై నుంచి పడిన ట్రావెల్స్ బస్సు, ఐషర్.. 20 మందికి గాయాలు

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Cases Against YSRCP Leaders: గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Love Entertainer OTT : మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి ప్రేమదేశం - రెండు ఓటీటీల్లో లవ్ రొమాంటిక్ మూవీ
మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి ప్రేమదేశం - రెండు ఓటీటీల్లో లవ్ రొమాంటిక్ మూవీ
Telangana News: 10 శాతం కమీషన్ వివాదం! డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని భట్టిపై గవర్నర్‌కు ఫిర్యాదు
10 శాతం కమీషన్ వివాదం! డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని భట్టిపై గవర్నర్‌కు ఫిర్యాదు
Miss Apoorva: 'బిగ్ బాస్' అగ్నిపరీక్షలో మిస్ గ్రాండ్ తెలంగాణ టైటిల్ విన్నర్... అపూర్వ ఫోటోలు
'బిగ్ బాస్' అగ్నిపరీక్షలో మిస్ గ్రాండ్ తెలంగాణ టైటిల్ విన్నర్... అపూర్వ ఫోటోలు
Tata Sons Chairman Chandrasekaran Resigns:టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
Breaking News: గురువారం కర్నూలు పర్యటనకు వైఎస్ జగన్ ! విరూపాక్షికి పరామర్శ!
గురువారం కర్నూలు పర్యటనకు వైఎస్ జగన్ ! విరూపాక్షికి పరామర్శ!
Hyderabad Old City Metro Updates: హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
Embed widget