అన్వేషించండి
Nagar Kurnool Accident: నాగర్ కర్నూల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- స్పాట్‌లోనే నలుగురు మృతి
నాగర్ కర్నూల్ జిల్లాలో కారు అదుపు తప్పడంతో ప్రమాదం జరిగింది. దిమ్మెను ఢీ కొట్టడంతో నలుగురు స్పాట్‌లోనే కన్నుమూశారు.

నాగర్ కర్నూల్లో ప్రమాదం (ప్రతీకాత్మక చిత్రం)
ఉగాది రోజున నాగర్ కర్నూల్ జిల్లా చార గొండ మండలం తుర్కపల్లి వద్ద ఘోర ప్రమాదం జరిగింది. కారు అదుపు తప్పి సిమెంట్ దిమ్మను ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు స్పాట్‌లోనే చనిపోయారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. మృతుల వివరాలు తెలుసుకుంటున్నారు.
ఇంకా చదవండి
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
న్యూస్
తెలంగాణ
పాలిటిక్స్






















