అన్వేషించండి

Youtuber Suicide: విశాఖకు చెందిన యూట్యూబర్ కోమలి సూసైడ్, లవర్‌తో బ్రేకప్ కారణమా!

Visakhapatnam News | విశాఖపట్నానికి చెందిన యూట్యూబర్ కోమలి ఆత్మహత్య చేసుకుంది. భార్యపై అనుమానంతో ఆమెతో గొడవపడి ఓ వివాహితను ఆమె భర్త గొంతు నులిమి చంపి హత్య చేశాడు.

విశాఖపట్నానికి చెందిన  యూట్యూబర్ కోమలి (21) హైదరాబాద్‌లో ఆత్మహత్యకు పాల్పడింది. చదువు నిమిత్తం హైదరాబాద్ చేరుకున్న ఆమె, చిత్రపురి కాలనీలో నివాసం ఉంటోంది. తన అభిరుచి మేరకు యూట్యూబ్ వీడియోలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే, తమ ప్రాంతానికే చెందిన అఖిల్ రెడ్డి అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌తో ఆమె కొంతకాలంగా ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. అతను కూడా యూట్యూబ్ వీడియోలు చేస్తుంటాడు. వీరిద్దరి మధ్య ప్రేమ విఫలం కావడంతో తీవ్ర మనస్తాపానికి గురైన కోమలి, తన గదిలో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది.

తన కుమార్తె మరణానికి అఖిల్ రెడ్డి కారణమని, అతను ప్రేమ పేరుతో మోసం చేయడం వల్లే కోమలి ఆత్మహత్య చేసుకుందని ఆమె తల్లి మంగళవారం నాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వర్ధమాన యూట్యూబర్‌గా
Youtuber Suicide: విశాఖకు చెందిన యూట్యూబర్ కోమలి సూసైడ్, లవర్‌తో బ్రేకప్ కారణమా!తరుణంలో కోమలి చనిపోవడంతో తీవ్ర విషాదం నెలకొంది. తమకు న్యాయం చేయాలని ఆమె తల్లి కోరుతున్నారు.

విశాఖలో అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త.. 
విశాఖపట్నం ఆరిలోవ బాలాజీ నగర్ పరిధిలో అనుమానం ఓ ప్రాణాన్ని బలితీసుకుంది. తన భార్య ప్రవర్తనపై కొంతకాలంగా అనుమానం పెంచుకున్న బురదపాటి దేముడు (42), మంగళవారం ఉదయం తన భార్య దుర్గ (33)ను చున్నీతో గొంతు నులిమి హత్య చేశాడు. భార్యాభర్తలు ఇద్దరూ నగరంలోని లైఫ్ స్టైల్ షోరూమ్‌లో ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. మంగళవారం ఉదయం వీరిద్దరి మధ్య మరోసారి జరిగిన గొడవ తీవ్రరూపం దాల్చడంతో, ఆవేశంలో దేముడు తన భార్య దుర్గను హత్య చేశాడు. 

 

ఎలా దొరికిపోయాడంటే..

తమ కుమార్తె నుంచి ఎలాంటి ఫోన్, మెస్సేజ్ రాకపోవడంతో అనుమానం వచ్చిన తండ్రి నర్సింహులు, ఇంటికి వెళ్లి తలుపులు పగులగొట్టి చూడగా దుర్గ చనిపోయి కనిపించింది. సమాచారం అందుకున్న ఆరిలోవ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించగా, నిందితుడు ఇంట్లోనే దాక్కుని దొరికిపోయాడు. పోలీసుల కళ్లు గప్పి తప్పించుకునేందుకు ముందు ఇంట్లోని ఫ్రిడ్జ్ వెనుక దాక్కున్నాడు. అయితే ఇంటి బయట బైక్ ఉండటంతో అనుమానం వచ్చి పోలీసులు గాలించగా నిందితుడు దేముడు దొరికిపోయాడు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. సీఐ మల్లేశ్వరరావు నేతృత్వంలో ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోంది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Anantapur Road Accident: ఢీకొని బ్రిడ్జిపై నుంచి పడిన ట్రావెల్స్ బస్సు, ఐషర్.. 20 మందికి గాయాలు
ఢీకొని బ్రిడ్జిపై నుంచి పడిన ట్రావెల్స్ బస్సు, ఐషర్.. 20 మందికి గాయాలు
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Tirumala Road Accident: తిరుమల ఘాట్ రోడ్డులో లోయలో రోడ్డు ప్రమాదం.. కర్ణాటకకు చెందిన భక్తుడి మృతి
Tirumala Road Accident: తిరుమల ఘాట్ రోడ్డులో లోయలో రోడ్డు ప్రమాదం.. కర్ణాటకకు చెందిన భక్తుడి మృతి
నా భర్తను చంపు.. లేకపోతే నేను చచ్చిపోతా.. లవర్‌తో భార్య చాటింగ్ చూసి భర్త షాక్
నా భర్తను చంపు.. లేకపోతే నేను చచ్చిపోతా.. లవర్‌తో భార్య చాటింగ్ చూసి భర్త షాక్

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MLA Prem Sagar Rao: మంచిర్యాల అభివృద్ధిని చూసి ఓర్వలేక అవినీతి ఆరోపణలు, 2015లోనే లోన్ చెల్లించా: ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు
మంచిర్యాల అభివృద్ధిని చూసి ఓర్వలేక అవినీతి ఆరోపణలు, 2015లోనే లోన్ చెల్లించా: ప్రేమ్ సాగర్ రావు
Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
Sai Sudharsan Ruled Out: శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
32 Kg Weight Loss Journey : ఈ 5 ఫుడ్స్ మానేసి.. 32 కిలోలు తగ్గిన మహిళ, అసలు సీక్రెట్స్ ఇవే
ఈ 5 ఫుడ్స్ మానేసి.. 32 కిలోలు తగ్గిన మహిళ, అసలు సీక్రెట్స్ ఇవే
మొదటి జీతం రాగానే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ? FD, RD లేదా SIP లలో ఏది బెస్ట్ ఆప్షన్?
మొదటి జీతం రాగానే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ? FD, RD లేదా SIP లలో ఏది బెస్ట్ ఆప్షన్?
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Embed widget