అన్వేషించండి

NCERT Corruption in judiciary: న్యాయవ్యవస్థలో అవినీతి అంటూ 8వ తరగతి పుస్తకంలో పాఠాలు - తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సీజేఐ సూర్యకాంత్

NCERT new Class 8 book : ఎన్‌సీఈఆర్‌టీ తాజాగా ఎనిమిదో తరగతి పిల్లల కోసం విడుదల చేసిన పుస్తకంలో న్యాయవ్యవస్థలో అవినీతి ఉందని చెప్పడం కలకలం రేపుతోంది. సీజేఐ సుమోటోగా కేసు నమోదు చేయాలని ఆదేశించారు.

NCERT new Class 8 book lists corruption in judiciary: నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT) విడుదల చేసిన కొత్త క్లాస్ 8 సోషల్ సైన్స్ పాఠ్యపుస్తకంలో భారత న్యాయవ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లపై సంచలన అంశాలను చేర్చింది.  సమాజంలో న్యాయవ్యవస్థ పాత్ర  అనే అధ్యాయంలో మొదటిసారిగా  న్యాయవ్యవస్థలో అవినీతి, భారీగా పేరుకుపోయిన కేసులు  అనే అంశాలను ప్రధాన సవాళ్లుగా పేర్కొంది. గతంలో కేవలం న్యాయవ్యవస్థ నిర్మాణం, విధులను మాత్రమే వివరించే పాఠ్యపుస్తకం, ఇప్పుడు వ్యవస్థలోని లోపాలను కూడా విద్యార్థులకు పరిచయం చేస్తోంది.                                

న్యాయవ్యవస్థలో వివిధ స్థాయిలలో ప్రజలు అవినీతిని ఎదుర్కొంటున్నారని, దీనివల్ల పేదలకు, అణగారిన వర్గాలకు న్యాయం అందడం కష్టతరమవుతోందని ఈ పుస్తకం వివరించింది. న్యాయమూర్తులు కోర్టులో , వెలుపల కూడా ఖచ్చితమైన ప్రవర్తనా నియమావళిని పాటించాలని, తీవ్రమైన ఆరోపణలు వచ్చినప్పుడు పార్లమెంటు ద్వారా అభిశంసన తీర్మానం చేపట్టి వారిని తొలగించే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే, 2017-2021 మధ్య కాలంలో కేంద్రీకృత ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ  ద్వారా సుమారు 1,600 ఫిర్యాదులు అందినట్లు గణాంకాలను వెల్లడించింది.  

దేశంలోని కోర్టులలో పెండింగ్‌లో ఉన్న కేసుల వివరాలను కూడా ఈ పాఠ్యపుస్తకం వెల్లడించింది. సుప్రీంకోర్టులో దాదాపు 81,000 కేసులు, హైకోర్టుల్లో 62.40 లక్షల కేసులు,  జిల్లా,దిగువ కోర్టుల్లో ఏకంగా 4.70 కోట్ల కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు పేర్కొంది. న్యాయమూర్తుల కొరత, సంక్లిష్టమైన చట్టపరమైన విధానాలు ,మౌలిక సదుపాయాల లేమి కారణంగానే ఈ భారీ బ్యాక్‌లాగ్ ఏర్పడిందని పుస్తకంలో విశ్లేషించారు.  న్యాయం ఆలస్యం కావడం అంటే న్యాయాన్ని నిరాకరించడమే అనే వాక్యాన్ని ఇక్కడ ఉదహరించారు.            

 ఈ పాఠ్యపుస్తకంలోని అంశాలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యాయవ్యవస్థను కించపరిచేలా ఉన్న ఈ వ్యాఖ్యలను తాము అనుమతించబోమని, దీనిపై సుమోటోగా కేసు నమోదు చేస్తున్నామని ప్రధాన న్యాయమూర్తి  జస్టిస్ సూర్యకాంత్ ప్రకటించారు. న్యాయవ్యవస్థ ప్రతిష్టను దెబ్బతీసేలా విద్యార్థులకు బోధించడం ఆందోళనకరమని సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ కూడా కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. 

టాప్ హెడ్ లైన్స్

DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
AP Local Body Elections: 2025 ఓటర్ల జాబితా ఆధారంగా ఏపీలో స్థానిక ఎన్నికలు.. ఎస్‌ఈసీ నిర్ణయానికి కారణమిదే!
2025 ఓటర్ల జాబితా ఆధారంగా ఏపీలో స్థానిక ఎన్నికలు.. ఎస్‌ఈసీ నిర్ణయానికి కారణమిదే!
BAN Defeats AUS In 1st Test: ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
RRB JE Posts 2026: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు
RRB JE Posts: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BAN Defeats AUS In 1st Test: ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
భారత్‌లో చిన్న కార్ల టైమ్‌ వచ్చిందా? మిడ్‌సైజ్‌ SUVల జోరు తగ్గుతుందా?
SUVల హవాకు చెక్.. ఇక చిన్న కార్లదే జోరు, ట్రెండ్‌ మారుతోందా?
రూ.19.45 లక్షల నుంచి మహీంద్రా BE 6 Sporteq.. మీ అవసరానికి సరిపోయే వేరియంట్‌ ఇదే!
మహీంద్రా BE 6 Sporteqలో ఏ వేరియంట్‌ బెస్ట్? ధర, బ్యాటరీ, ఫీచర్ల పూర్తి వివరాలు!
Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు పూర్తి.. లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడంటే
ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు పూర్తి.. లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడంటే
RRB JE Posts 2026: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు
RRB JE Posts: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు
Deputy CM Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
Embed widget