నోటిఫికేషన్ హిస్టరీ: పొరపాటున డిలీట్ చేసిన మెసేజ్‌లను మళ్ళీ చూసుకోవచ్చు.

Published by: Raja Sekhar Allu

గెస్ట్ మోడ్: ఇతరులకు ఫోన్ ఇచ్చేటప్పుడు మీ పర్సనల్ డేటా కనిపించకుండా దాచవచ్చు.

Published by: Raja Sekhar Allu

యాప్ పిన్నింగ్: అవతలి వారు ఒక్క యాప్ దాటి బయటకు రాకుండా లాక్ చేయవచ్చు

Published by: Raja Sekhar Allu

వన్-హ్యాండెడ్ మోడ్: పెద్ద స్క్రీన్ ఉన్న ఫోన్‌ను ఒక్క చేత్తో సులువుగా వాడవచ్చు

Published by: Raja Sekhar Allu

స్మార్ట్ లాక్: మీరు ఇంట్లో ఉన్నప్పుడు ఫోన్ ఆటోమేటిక్‌గా అన్‌లాక్ అయి ఉంటుంది.

Published by: Raja Sekhar Allu

వైఫై క్యూఆర్ కోడ్: పాస్‌వర్డ్ చెప్పకుండానే ఇతరులకు వైఫై కనెక్ట్ చేయవచ్చు.

Published by: Raja Sekhar Allu

ఫోకస్ మోడ్: పనిలో ఉన్నప్పుడు డిస్టర్బ్ చేసే యాప్స్‌ను తాత్కాలికంగా ఆపేయవచ్చు.

Published by: Raja Sekhar Allu

లైవ్ క్యాప్షన్: వీడియో మ్యూట్‌లో ఉన్నా సరే స్క్రీన్‌పై సబ్‌టైటిల్స్ వస్తాయి.

Published by: Raja Sekhar Allu

అన్‌నోన్ ట్రాకర్ అలర్ట్స్: ఎవరైనా మీపై నిఘా పెడితే ఫోన్ వెంటనే హెచ్చరిస్తుంది.

Published by: Raja Sekhar Allu

యానిమేషన్ స్పీడ్: డెవలపర్ ఆప్షన్స్ ద్వారా మీ స్లో ఫోన్‌ను ఫాస్ట్ చేయవచ్చు.

Published by: Raja Sekhar Allu