search
×
ఎన్నికల ఫలితాలు 2023

Fake Pan Card Check: పాన్‌ కార్డుపై డౌటా? అసలు, నకిలీ ఇలా గుర్తించండి

ఈ మధ్య కాలంలో నకిలీ పాన్‌ కార్డు కేసులు ఎక్కువ కావడంతో ఆదాయపన్ను శాఖ కఠిన చర్యలు తీసుకుంటోంది. ఏది నకిలీదో ఏది అసలైందో తెలుసుకొనేందుకు పాన్‌ కార్డులకు క్యూఆర్‌ కోడ్‌ జత చేస్తోంది.

FOLLOW US: 
Share:

How to check for a fake pan card: కొన్నేళ్లుగా డిజిటైజేషన్‌ ప్రక్రియ వేగవంతమైంది. ఇదే సమయంలో ఆన్‌లైన్‌ వేదికగా మోసాలు చేయడమూ ఎక్కువైంది. నకిలీ ఆధార్ కార్డులు, నకిలీ పాన్‌ కార్డుల మోసాలు బయట పడుతున్నాయి. పర్మనెంట్‌ అకౌంట్‌ నంబర్‌ (PAN) ఎంత ముఖ్యమో మనందరికీ తెలుసు. బ్యాంకులు, ఆస్పత్రులు, పాఠశాలలు, ఆర్థిక, నగదు సంబంధిత వ్యవహారాల్లో పాక్‌ ఎంతో కీలకం.

ఈ మధ్య కాలంలో నకిలీ పాన్‌ కార్డు కేసులు ఎక్కువ కావడంతో ఆదాయపన్ను శాఖ కఠిన చర్యలు తీసుకుంటోంది. ఏది నకిలీదో ఏది అసలైందో తెలుసుకొనేందుకు పాన్‌ కార్డులకు క్యూఆర్‌ కోడ్‌ జత చేస్తోంది. ఈ క్యూఆర్‌ కోడ్‌ నిజమైన పాన్‌ ఏదో, నకిలీ పాన్‌ ఏదో సులభంగా గుర్తించేందుకు ఎంతో ఉపయోగపడుతుంది. స్మార్ట్‌ ఫోన్‌ ద్వారా క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేయడం ద్వారా మీరూ అసలు, నకిలీ పాన్‌ కార్డులను గుర్తించొచ్చు. ఇందుకోసం మీరు ఆదాయపన్ను శాఖ నుంచి ఒక యాప్‌ సాయం తీసుకోవాల్సి ఉంటుంది.

అసలు, నకిలీ పాన్‌ కార్డులను గుర్తించే ప్రక్రియ

  • పాన్‌ కార్డు అసలు, నకిలీ తెలుసుకొనేందుకు ముందుగా మీరు ఆదాయపన్ను శాఖ ఈ-ఫైలింగ్‌ పోర్టల్‌కు లాగిన్‌ అవ్వాలి.
  • మొదట www.incometax.gov.in/iec/foportal ను సందర్శించాలి.
  • ఆ తర్వాత 'వెరిఫై యువర్‌ పాన్‌' ఆప్షన్‌ క్లిక్ చేయాలి.
  • ఇప్పుడు మీ ముందు ఒక కొత్త పేజీ ఓపెన్‌ అవుతుంది.
  • ఇప్పుడు మీరు తెలుసుకోవాలనుకుంటున్న పాన్‌ సమాచారం మొత్తం ఫిల్‌ చేయాలి.
  • పాన్‌ కార్డు సంఖ్య, పేరు, పుట్టిన రోజు, మొబైల్‌ నంబర్‌ ఎంటర్‌ చేయాలి.
  • ఇవన్నీ ఎంటర్‌ చేయగానే మీరు ఇచ్చిన సమాచారం మ్యాచ్‌ అవుతుందో లేదో సమాచారం మొబైల్‌కు వస్తుంది.
  • ఈ సమాచారం ద్వారా మీరు పరిశీలిస్తున్న పాన్‌ కార్డు సరైందో కాదో తెలుసుకోవచ్చు.

Also Read: Commercial LPG Price : పెంచుతూ పోయి... చివరికి కాస్త తగ్గించారు !వాణిజ్య సిలిండర్ ధరను రూ. వంద తగ్గించిన కంపెనీలు !

Also Read: Car Sales Dec 2021: హ్యూందాయ్‌కు 'టాటా' మోటార్స్‌ సెగ.. డిసెంబర్లో కార్లను మామూలుగా అమ్మలేదు మరి!

Also Read: Housing sales: హైదరాబాద్‌ తగ్గేదే లే! మూడు రెట్లు పెరిగిన ఇళ్ల విక్రయాలు

Also Read: IPO craze: 23 కంపెనీలు.. రూ.44000 కోట్లు! 2022లోనూ ఐపీవో క్రేజ్‌

Also Read: Tesla: మళ్లీ సర్‌ప్రైజ్‌ చేసిన మస్క్‌! ఆటోపైలట్‌ హెడ్‌గా చెన్నై వ్యక్తి ఎంపిక

Also Read: 1st Trading Day 2022: కొత్త ఏడాది తొలి ట్రేడింగ్‌ సెషన్లో మార్కెట్ల జోరు.. సెన్సెక్స్‌ 555+, నిఫ్టీ 170+

Published at : 03 Jan 2022 08:03 PM (IST) Tags: Pan Card Aadhaar Card Mobile Number how to check for a real pan card how to check for a fake pan card income tax department official website

ఇవి కూడా చూడండి

SBI Offer: ఎక్కువ వడ్డీ వచ్చే ఎస్‌బీఐ స్పెషల్‌ ఆఫర్‌, ఈ నెలాఖరు వరకే లక్కీ ఛాన్స్‌!

SBI Offer: ఎక్కువ వడ్డీ వచ్చే ఎస్‌బీఐ స్పెషల్‌ ఆఫర్‌, ఈ నెలాఖరు వరకే లక్కీ ఛాన్స్‌!

Aadhar Card: మీ ఆధార్‌ కార్డ్‌ డెడ్‌లైన్‌ అతి దగ్గర్లో ఉంది, గడువు దాటకముందే జాగ్రత్త పడండి

Aadhar Card: మీ ఆధార్‌ కార్డ్‌ డెడ్‌లైన్‌ అతి దగ్గర్లో ఉంది, గడువు దాటకముందే జాగ్రత్త పడండి

Latest Gold-Silver Prices Today 05 December 2023: ఎన్నడూ లేనంత భారీగా పతనమైన పసిడి - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి

Latest Gold-Silver Prices Today 05 December 2023: ఎన్నడూ లేనంత భారీగా పతనమైన పసిడి - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి

Gold-Silver Prices Today 05 December 2023: కనుచూపు మేరలో కనిపించని పసిడి - ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి

Gold-Silver Prices Today 05 December 2023: కనుచూపు మేరలో కనిపించని పసిడి - ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి

Latest Gold-Silver Prices Today 04 December 2023: చుక్కలు దాటిన గోల్డ్‌ రేటు - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి

Latest Gold-Silver Prices Today 04 December 2023: చుక్కలు దాటిన గోల్డ్‌ రేటు - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి

టాప్ స్టోరీస్

Telangana CM Revanth Reddy: సీఎం అయ్యాక రేవంత్ రెడ్డి తొలి ట్వీట్ చూశారా! వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు

Telangana CM Revanth Reddy: సీఎం అయ్యాక రేవంత్ రెడ్డి తొలి ట్వీట్ చూశారా! వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు

Revanth Reddy: తెలంగాణను ఏలుతున్న ఫ్యామిలీని ముంచేసిన సునామీ రేవంత్ రెడ్డి!

Revanth Reddy: తెలంగాణను ఏలుతున్న ఫ్యామిలీని ముంచేసిన సునామీ రేవంత్ రెడ్డి!

Revanth Reddy Political Career: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానమిది- వివాదాలు, కేసులతోనూ సంచలనమే!

Revanth Reddy Political Career: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానమిది- వివాదాలు, కేసులతోనూ సంచలనమే!

Sandeep Reddy Vanga: వర్మ ‘యానిమల్’ రివ్యూపై స్పందించిన సందీప్ - కొన్ని విషయాలు పక్కన పెట్టాల్సిందే!

Sandeep Reddy Vanga: వర్మ ‘యానిమల్’ రివ్యూపై స్పందించిన సందీప్ - కొన్ని విషయాలు పక్కన పెట్టాల్సిందే!
×