అన్వేషించండి

EPFO 3.0 PF withdrawal via ATM:ఏటీఎం నుంచి పీఎఫ్‌ విత్‌డ్రా చేస్తే పింఛన్ తగ్గుతుందా?

PF withdrawal via ATM:పీఎఫ్‌ డబ్బులు కోసం ఇక వారాల తరబడి ఎదురు చూడాల్సిన పని లేదు. ఈ పీఎఫ్‌వో 3.0 ద్వారా ఏటీఎం నుంచి నేరుగా డబ్బులు డ్రా చేసుకోవచ్చు. అయితే దీని వల్ల పింఛన్ తగ్గుతుందా అనే డౌట్ ఉంది. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • EPFO 3.0తో ఏటీఎం నుంచే పీఎఫ్ డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చు.
  • ఉమాంగ్ యాప్‌లో క్యూఆర్ కోడ్‌తో ఏటీఎం‌లో నగదు పొందవచ్చు.
  • డాక్యుమెంట్‌ల సమస్యలు లేకుండా త్వరగా పీఎఫ్‌ డబ్బులు పొందవచ్చు.
  • పీఎఫ్‌ విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ఎటువంటి ప్రభావం ఉండదు.

EPFO 3.0 PF withdrawal via ATM:భారత్‌లోని కోట్ల మంది ఉద్యోగుల ఆర్థిక భవిష్యత్‌కు భరోసా ఇచ్చే ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్ ఒక చారిత్రాత్మక మార్పునకు శ్రీకారం చుట్టింది. పీఎఫ్‌ డబ్బులు డ్రా చేయాలంటే కంపెనీల చుట్టూ తిరగడం, రోజుల తరబడి దరఖాస్తుల ఆమోదం కోసం ఎదురు చూడటం ఇకపై ఉండదు. ఈపీఎఫ్‌ 3.0 పేరుతో తీసుకొస్తున్న ఈ సరికొత్త డిజిటల్ వ్యవస్థ ద్వారా, మీ పీఎఫ్‌ సొమ్మును నేరుగా ఏటీఎం నుంచి లేదా యూపీఏ ద్వారా పొందే అద్భుతమైన వెసులుబాటు అందుబాటులోకి వస్తోంది. 

ఈపీఎఫ్‌ 3.0 అనేది దేశంలోని ఉద్యోగుల సంక్షేమం కోసం రూపొందించిన ఒక అత్యాధునిక డిజిటల్ చొరవ. పీఎఫ్ బదిలీలు, ఉపసంహరణల్లో జరిగే అనవసర జాప్యాన్ని పూర్తిగా తొలగించడమే దీని ప్రధాన లక్ష్యం. ప్రస్తుతం ఉన్న విధానంలో పీఎఫ్‌ క్లెయిమ్‌ సబ్‌మిట్‌ చేసిన తర్వాత కేవైసీ వెరిఫికేషన్ కంపెనీ ఆమోదం వంటి ప్రక్రియల వల్ సుమారు 7 నుంచి పది రోజుల సమయం పడుతుంది. ముఖ్యంగా లక్ష కంటే ఎక్కువ మొత్తం అయితే మాన్యువల్ వెరిఫికేషన్ తప్పనిసరి అవుతుంది. వీటిన్నింటికీ స్వస్తి చెప్పి, పూర్తి డిజిటల్‌, పేపర్‌లెస్‌ పద్ధతిలో ఈ సరికొత్త వ్యవస్థను కేంద్ర కార్మిక శాఖ రూపొందించింది. 

ఈ కొత్త విధానంలో డబ్బులు డ్రా చేయడం చాలా సులభం. దీని కోసం ఎటువంటి దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. ముందుగా ఉద్యోగి తన స్మార్ట్ ఫోన్‌లోని ఉమాంగ్‌ యాప్ ద్వారా తన పీఎఫ్‌ ఖాతాలో ఉన్న బ్యాలెన్స్‌ను చెక్ చేయాలి. ఎం మొత్తం విత్‌డ్రా చేయాలనుకుంటున్నారో ఎంచుకున్న తర్వాత, యాప్‌లోనే ఒక క్యూ ఆర్ కోడ్ కనిపిస్తుంది. ఈ క్యూ ఆర్ కోడ్‌ను యూపీఐ సదుపాయం ఉన్న ఏటీఎంలోనైనా స్కాన్‌ చేయడం ద్వారా నగదును నేరుగా పొందవచ్చు. లేదా వెంటనే మీ బ్యాంక్ ఖాతాకు బదిలీ చేసుకోవచ్చు. 

పత్రాల్లో తప్పులు ఉన్నాయన్న కారణంతో గతంలో పీఎఫ్‌ క్లెయిమ్‌లు పదే పదే పదే రిజెక్ట్ అయ్యేవి. కొత్త వ్యవస్థలో ఈ ఇబ్బందులు ఉండవు. అత్యవసర సమయాల్లో ఆసుపత్రి ఖర్చులు లేదా ఇతర అవసరాల కోసం పీఎఫ్‌ డబ్బులను ఏటీఎం ద్వారా వెంటనే పొందే వీలు ఉంటుంది. 

పెన్షన్ తగ్గిపోతోందా?

ఏటీఎం ద్వారా పదే పదే డబ్బులు డ్రా చేస్తే భవిష్యత్‌లో వచ్చే పింఛన్ తగ్గిపోతుందమోనని చాలా మంది ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన క్లారిటీ ఇచ్చింది. ఈ ఏటీఎం విత్‌డ్రాయల్ సదుపాయం కేవలం మీ ఈపీఎఫ్‌ బ్యాలెన్స్‌కు మాత్రమే వర్తిస్తుంది. ఇందులో మీ వాటా, యజమాని వాటా మాత్రమే ఉంటాయి. మీ పెన్షన్ డబ్బులు సురక్షితంగా ఉంటాయి. పీఎఫ్‌ నుంచి డబ్బులు డ్రా చేసినా మీ సర్వీస్‌ రికార్డు మారదు. పెన్షన్ పొందడానికి కనీసం పదేళ్ల సర్వీస్‌ అసరం. ఈ మధ్యలో మీరు పీఎఫ్‌ డ్రా చేసుకున్నా,  పదేళ్ల సర్వీస్‌ పూర్తి కాగానే మీరు పింఛన్‌కు అర్హులు అవుతారు. 

ఎక్కువ మంది చదివిన ఈ వార్తలు మిస్ అవ్వొద్దు

1 కోహ్లీ, సాయి సుదర్శన్ మధ్య మాటల యుద్ధం
2 ఆర్సీబీ విజయానికి కారణం ఇదే
3 రెండోసారి ఐపీఎల్ టైటిల్ సొంతం చేసుకున్న ఆర్సీబీ
4 ఆరెంజ్, పర్పుల్ క్యాప్ విన్నర్లు వీరే
5 ఫ్యామిలీతో ఆర్సీబీ ప్లేయర్స్ సెలబ్రేషన్

ఈ పద్ధతిలో మీ మొత్తం పీఎఫ్ బ్యాలెన్స్ లో గరిష్టంగా 75 శాతం వరకు మాత్రమే డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. ఐదు లక్షల లోపు మొత్తానికి కంపెనీ అనుమతి అవసరం లేదు. ప్రస్తుతం ఈ వ్యవస్థకు సంబంధించిన పరీక్షలు విజయవంతంగా పూర్తయ్యాయని, త్వరలోనే వివిధ దశల్లో దీనిని అమలు చేస్తామని కార్మిక వెల్లడించింది. 

Frequently Asked Questions

EPFO 3.0 అంటే ఏమిటి?

EPFO 3.0 అనేది ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ (PF) డబ్బులను నేరుగా ATM నుండి లేదా UPI ద్వారా పొందేందుకు రూపొందించిన ఒక అత్యాధునిక డిజిటల్ వ్యవస్థ.

EPFO 3.0 ద్వారా PF డబ్బులను ఎలా విత్‌డ్రా చేయవచ్చు?

మీ స్మార్ట్‌ఫోన్‌లోని ఉమాంగ్‌ యాప్‌ ద్వారా మీ PF బ్యాలెన్స్‌ను చెక్ చేసి, QR కోడ్‌ను UPI సదుపాయం ఉన్న ATMలో స్కాన్‌ చేయడం ద్వారా నగదును పొందవచ్చు లేదా బ్యాంకు ఖాతాకు బదిలీ చేసుకోవచ్చు.

ATM నుండి PF విత్‌డ్రా చేస్తే పెన్షన్ తగ్గిపోతుందా?

లేదు, ATM విత్‌డ్రాయల్ సౌకర్యం కేవలం మీ PF బ్యాలెన్స్‌కు మాత్రమే వర్తిస్తుంది. మీ పెన్షన్ డబ్బులు సురక్షితంగా ఉంటాయి మరియు పదేళ్ల సర్వీస్‌ పూర్తి చేస్తే పింఛన్‌కు అర్హులు అవుతారు.

EPFO 3.0 వ్యవస్థ ఎప్పుడు అమలులోకి వస్తుంది?

ఈ వ్యవస్థకు సంబంధించిన పరీక్షలు విజయవంతంగా పూర్తయ్యాయి. త్వరలోనే దీనిని వివిధ దశల్లో అమలు చేయనున్నట్లు కార్మిక శాఖ వెల్లడించింది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

మొదటి జీతం రాగానే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ? FD, RD లేదా SIP లలో ఏది బెస్ట్ ఆప్షన్?
మొదటి జీతం రాగానే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ? FD, RD లేదా SIP లలో ఏది బెస్ట్ ఆప్షన్?
PMFME Scheme: ఫుడ్ బిజినెస్ చేసేవారికి గుడ్ న్యూస్.. రూ. 10 లక్షల రుణంపై 35% సబ్సిడీ.. ఎలా అప్లై చేసుకోవాలంటే?
ఫుడ్ బిజినెస్ చేసేవారికి రూ. 10 లక్షల రుణంపై 35% సబ్సిడీ.. ఎలా అప్లై చేసుకోవాలంటే
How To Save ₹100 Every Day:రోజుకు 100 రూపాయలు సేవ్ చేస్తే మీ ఆర్థిక భవిష్యత్‌ ఎలా మారుతుంది?
రోజుకు 100 రూపాయలు సేవ్ చేస్తే మీ ఆర్థిక భవిష్యత్‌ ఎలా మారుతుంది?
How To Avoid UPI Fraud:సైబర్‌ వలలో పడకుండా మీ బ్యాంక్ అకౌంట్‌ సేఫ్‌గా ఉండాలా? ఈ UPI టాన్సాక్షన్ సీక్రెట్స్‌ తెలుసుకోండి!
సైబర్‌ వలలో పడకుండా మీ బ్యాంక్ అకౌంట్‌ సేఫ్‌గా ఉండాలా? ఈ UPI టాన్సాక్షన్ సీక్రెట్స్‌ తెలుసుకోండి!
Advertisement

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
Rukmini Vasanth : అందాల రుక్మిణి వసంతమ్ - టాక్సిక్ బ్యూటీ స్టైలిష్ మెస్మరైజ్ లుక్
అందాల రుక్మిణి వసంతమ్ - టాక్సిక్ బ్యూటీ స్టైలిష్ మెస్మరైజ్ లుక్
ఈ నెలలో Kia కారు కొంటే రూ.లక్షల్లో ఆదా.. ఏ కారుపై ఎంత డిస్కౌంట్‌ ఉందంటే?
కియా కారు కొనేవాళ్లకు సర్‌ప్రైజ్‌ - రూ.లక్షన్నర మిగిలినట్లే!, ఈ డబ్బుతో మంచి బైక్‌ కొనొచ్చు
Mouneesha Chowdary: బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. జోరుగా ప్రచారం.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు!
Embed widget