అన్వేషించండి

RCB Celebrations With Family IPL 2026 | ఫ్యామిలీతో ఆర్సీబీ ప్లేయర్స్ సెలబ్రేషన్

వరుసగా రెండోసారి ఛాంపియన్స్‌గా నిలిచిన ఆర్‌సీబీ క్యాంప్‌లో సెలబ్రేషన్స్ మామూలుగా లేవు. బ్యాక్-టు-బ్యాక్ టైటిల్స్ సాధించడంతో.. అహ్మదాబాద్ గ్రౌండ్ మొత్తం ఆర్సీబీ నామస్మరణతో మారుమోగిపోయింది. గెలిచిన వెంటనే ప్లేయర్స్ అందరూ మైదానంలోకి దూసుకొచ్చి ఒకరినొకరు హాగ్ చేసుకున్నారు. ముఖ్యంగా కింగ్ విరాట్ కోహ్లీ తన ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో కలిసి చేసుకున్న సంబరాలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి.

విన్నింగ్ షాట్ పడగానే విరాట్ కోహ్లీ ఎమోషనల్‌గా గాల్లోకి పంచ్‌లు ఇస్తూ తన ఆనందాన్ని పంచుకున్నాడు. ఆ వెంటనే స్టాండ్స్‌లో ఉన్న అనుష్క శర్మ వైపు చూస్తున్న వీడియోలు ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. RCB కోచ్, దినేష్ కార్తీక్, మరి ముఖ్యంగా ఏబీ డివిలియర్స్ తో ప్లేయర్స్ చేసుకున్న సెలెబ్రేషన్స్ మాములుగా లేవు. తమ భార్యలు, కుటుంబ సభ్యులను గ్రౌండ్‌లోకి పిలిపించుకుని, ఆ మెరిసిపోతున్న ఐపీఎల్ ట్రోఫీని వాళ్ల చేతుల్లో పెట్టి ఫొటోలు దిగారు. 

ఇక హోటల్ కు చేరుకున్నాక టీమ్ గా బ్యాండ్ బాజాతో గ్రాండ్ వెల్కమ్ లభించింది. Once Felt Nice.. So we did it twice అన్న క్యాప్షన్ తో ప్లేయర్స్ వేసుకున్న టీ షర్ట్స్ మరో మెయిన్ అట్రాక్షన్ అనే చెప్పాలి. ఇక రజత్ పటిదార్, అనుష్క శర్మతో కలిసి విరాట్ కోహ్లీ వేసిన డాన్స్ స్టెప్పులకు ఫ్యాన్స్ కూడా ఫిదా అవుతున్నారు. ఆర్‌సీబీ హిస్టరీలోనే ఈ డబల్ ధమాకా విక్టరీ సెలబ్రేషన్స్ ఎవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స.

ఆట వీడియోలు

Vaibhav Sooryavanshi Fight With Sri Lanka Players | శ్రీలంక ప్లేయర్లతో వైభవ్ గొడవ
Vaibhav Sooryavanshi Fight With Sri Lanka Players | శ్రీలంక ప్లేయర్లతో వైభవ్ గొడవ
వ్యూ మోర్
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL Business Update: ఆర్సీబీ కప్ కొడితే ఆ రేంజే వేరు.. ఐపీఎల్ 2026 వ్యూయర్‌షిప్ రికార్డుల వేట, మోస్ట్ వాచ్డ్ సీజ‌న్ గా 2026వ ఎడిష‌న్ రికార్డు
ఆర్సీబీ కప్ కొడితే ఆ రేంజే వేరు.. ఐపీఎల్ 2026 వ్యూయర్‌షిప్ రికార్డుల వేట, మోస్ట్ వాచ్డ్ సీజ‌న్ గా 2026వ ఎడిష‌న్ రికార్డు
T20 World Cup IND W VS NL W : ఇండియా వర్సెస్ నెదర్లాండ్స్.. రెండో విజ‌యంపై టీమిండియా మహిళల గురి.. సెమీస్ చేరాలంటే హ‌ర్మ‌న్ సేన‌ ఆ తప్పులు సరిదిద్దుకోవాల్సిందే!
ఇండియా వర్సెస్ నెదర్లాండ్స్.. రెండో విజ‌యంపై టీమిండియా మహిళల గురి.. సెమీస్ చేరాలంటే హ‌ర్మ‌న్ సేన‌ ఆ తప్పులు సరిదిద్దుకోవాల్సిందే!
FIFA World Cup Drama: అమెరికాలో ఇరాన్ టీమ్‌కు ఊహించని షాక్, అర్ధరాత్రి US ఖాళీ చేయాలని ఆర్డర్.. కోచ్ ఫైర్..!
అమెరికాలో ఇరాన్ టీమ్‌కు ఊహించని షాక్, అర్ధరాత్రి US ఖాళీ చేయాలని ఆర్డర్.. కోచ్ ఫైర్..!
Vaibhav Sooryavanshi Struggles: ఐపీఎల్ హీరోకి లంక పిచ్‌లపై చేదు అనుభవం - వ‌న్డేల్లో తేలిపోతున్న టీనేజ‌ర్.. టీ20 హ్యాంగోవ‌ర్ నుంచి బ‌య‌ట‌కు రావాల‌ని హిత‌వు!
ఐపీఎల్ హీరోకి లంక పిచ్‌లపై చేదు అనుభవం - వ‌న్డేల్లో తేలిపోతున్న టీనేజ‌ర్.. టీ20 హ్యాంగోవ‌ర్ నుంచి బ‌య‌ట‌కు రావాల‌ని హిత‌వు!
Advertisement
Advertisement
Advertisement

వీడియోలు

Vaibhav Sooryavanshi Fight With Sri Lanka Players | శ్రీలంక ప్లేయర్లతో వైభవ్ గొడవ
Japan Fans Clean's Stadium FIFA 2026 | జపాన్, నెదర్లాండ్స్ మ్యాచ్ డ్రా
Ravi Shastri Explains Virat Dual Personality | విరాట్ అసలు నైజం బయటపెట్టిన రవిశాస్త్రి
Vaibhav Sooryavanshi Success Story | వైభవ్ సక్సెస్ వెనుక ఉన్న ఆరేళ్ల కఠిన శ్రమ
Vaibhav about Fight With Sri Lanka Players | లంక ప్లేయర్‌తో గొడవపై వైభవ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jnaneshwari Missing Case Tuni:జ్ఞానేశ్వరి కోసం పోలీసుల బొమ్మల వేట! తునిలో ఏం జరుగుతుంది?
జ్ఞానేశ్వరి కోసం పోలీసుల బొమ్మల వేట! తునిలో ఏం జరుగుతుంది?
Strait of Hormuz: హర్మూజ్ ఎప్పుడు తెరుచుకుంటుంది ! డీల్ తర్వాత తగ్గిన రాకపోకలు.. ట్రంప్ అంచనాలు తలకిందులు 
హర్మూజ్ ఎప్పుడు తెరుచుకుంటుంది ! డీల్ తర్వాత తగ్గిన రాకపోకలు.. ట్రంప్ అంచనాలు తలకిందులు 
Andhra Pradesh Weather: ఆంధ్రప్రదేశ్‌లో బుధవారం పిడుగుల వర్షం! జాగ్రత్త పడాల్సిన జిల్లాలు ఇవే! 
ఆంధ్రప్రదేశ్‌లో బుధవారం పిడుగుల వర్షం! జాగ్రత్త పడాల్సిన జిల్లాలు ఇవే! 
IPL Business Update: ఆర్సీబీ కప్ కొడితే ఆ రేంజే వేరు.. ఐపీఎల్ 2026 వ్యూయర్‌షిప్ రికార్డుల వేట, మోస్ట్ వాచ్డ్ సీజ‌న్ గా 2026వ ఎడిష‌న్ రికార్డు
ఆర్సీబీ కప్ కొడితే ఆ రేంజే వేరు.. ఐపీఎల్ 2026 వ్యూయర్‌షిప్ రికార్డుల వేట, మోస్ట్ వాచ్డ్ సీజ‌న్ గా 2026వ ఎడిష‌న్ రికార్డు
PM Modi Investment Scheme Fact Check: ప్రతి నెలా రూ. 30 లక్షలు సంపాదించే ఛాన్స్.. ప్రధాని మోదీ పేరిట వైరల్ అవుతున్న వీడియోపై పీఐబీ ఫ్యాక్ట్ చెక్
ప్రతి నెలా రూ. 30 లక్షలు సంపాదించే ఛాన్స్.. ప్రధాని మోదీ పేరిట వైరల్ అవుతున్న వీడియోపై పీఐబీ ఫ్యాక్ట్ చెక్
Visakhapatnam Techie Gayatri Death: ముస్సోరిలో విశాఖ యువతి అనుమానాస్పద మృతి - భర్త కూడా అదే రూమ్‌లో - మద్యం తాగడమే కారణమా?
ముస్సోరిలో విశాఖ యువతి అనుమానాస్పద మృతి - భర్త కూడా అదే రూమ్‌లో - మద్యం తాగడమే కారణమా?
Wife Killed Husband: భర్తకు గుండెజబ్బు - శారీరక సుఖం కోసం భార్య ఘాతుకం! ప్రియుడి ఒక్క మెసేజ్‌తో క్రైమ్ స్టోరీ లీక్!
భర్తకు గుండెజబ్బు - శారీరక సుఖం కోసం భార్య ఘాతుకం! ప్రియుడి ఒక్క మెసేజ్‌తో క్రైమ్ స్టోరీ లీక్!
Adilabad Airport: ఆదిలాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌పై కీలక ముందడుగు! డిఫెన్స్‌కు 1,500 ఎకరాలు.. రన్‌వే విస్తరణకు మరో 80 ఎకరాలు సేకరణకు చర్యలు!
ఆదిలాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌పై కీలక ముందడుగు! డిఫెన్స్‌కు 1,500 ఎకరాలు.. రన్‌వే విస్తరణకు మరో 80 ఎకరాలు సేకరణకు చర్యలు!
Embed widget