అన్వేషించండి

Ultraviolette Tesseract Electric Scooter: లక్షా 20 వేలకే లేటెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్‌- రూ. 999లకే బుకింగ్, ఒక్కసారి ఛార్జ్ చేస్తే అంతే...

Ultraviolette Tesseract Electric Scooter: అల్ట్రావయోలెట్ టెస్సెరాక్ట్ భారత మార్కెట్లోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చింది. స్కూటర్‌ను లాంచ్ చేసింది. మూడు బ్యాటరీ ప్యాక్‌లతో ఈ EV వస్తుంది.

Ultraviolette Tesseract Electric Scooter: అల్ట్రావయోలెట్ ఆటోమోటివ్ తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ టెస్సెరాక్ట్ ను భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ స్కూటర్‌ను ఫ్యూచరిస్టిక్ డిజైన్ ఆధారంగా రూపొందించారు. ఈ EV కోసం కంపెనీ బుకింగ్‌లను కూడా స్టార్ట్ చేసింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కేవలం రూ.999కే బుక్ చేసుకోవచ్చు. ఈ EV తక్కువ ధరకు మెరుగైన పని తీరు అందిస్తుందని చెబుతున్నారు. 

అల్ట్రావయోలెట్ ఆటోమోటివ్ టెస్సెరాక్ట్ రేంజ్ ఎంత?
అల్ట్రావయోలెట్ ఆటోమోటివ్ కాంతి టెస్సెరాక్ట్ నెక్స్ట్ జనరేషన్ ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడి ఉంటుంది. ఈ EV లోని మోటారు 20.1 bhp పవర్‌ను జనరేట్ చేస్తుంది. టెస్సెరాక్ట్ మూడు బ్యాటరీ ప్యాక్(3.5 kWh, 5 kWh, 6 kWh) ఆప్షన్స్‌తో మార్కెట్లోకి వచ్చింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 3.5 kWh బ్యాటరీ ప్యాక్‌తో 162 కిలోమీటర్లు ప్రయాణం చేయవచ్చు. 6 kWh బ్యాటరీ ప్యాక్ నుంచి 261 కి.మీ ట్రావెల్ చేయవచ్చని కంపెనీ పేర్కొంది.

Also Read: టాటా నెక్సాన్ బేసిక్ మోడల్‌ హైదరాబాద్‌లో ఆన్‌రోడ్ ప్రైస్ ఎంత?

అల్ట్రావయోలెట్ టెస్సెరాక్ట్ ఫీచర్స్‌
ఈ అల్ట్రావయోలెట్ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో ఇంటిగ్రేటెడ్ రాడార్, డాష్‌క్యామ్, ఓమ్నిసెన్స్ మిర్రర్లు ఉన్నాయి. ఇలాంటి ఫీచర్సస్ అందిస్తున్న మొదటి ఎలక్ట్రిక్ అటోమొబైల్ కంపెనీ ఇదే. ఈ ఎలక్ట్రిక్ వాహనంలో LED DRL లతో కూడిన డ్యూయల్ ప్రొజెక్టర్ ల్యాంప్‌లు అమర్చారు. ఈ స్కూటర్ 7-అంగుళాల టచ్‌స్క్రీన్ TFT డిస్ప్లే, బ్లైండ్ స్పాట్ డిటెక్షన్, లేన్ చేంజ్, ఓవర్‌టేకింగ్ అసిస్ట్, ట్రాక్షన్ కంట్రోల్‌తో రియల్ టైమ్ అలర్ట్‌తో వస్తుంది.

టెస్సెరాక్ట్ ధర
అల్ట్రావయోలెట్ టెస్సెరాక్ట్ ధర గురించి చెప్పాలంటే, ఈ స్కూటర్ ధరను రూ. 1.2 లక్షలుగా చెబుతున్నారు. మొదటి 10 వేల మంది కస్టమర్లకు మాత్రమే ఈ ధర వర్తిస్తుంది. ఆ తరువాత ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర పెంచబోతున్నారు. ఈ స్కూటర్ ఫస్ట్ లుక్, ధరను పరిశీలిస్తే, దీనిని మెరుగైన అప్‌గ్రేడ్‌ వెర్షన్‌గా చెప్పవచ్చు. కంపెనీ ఈ స్కూటర్‌ను వచ్చే ఏడాది 2026 ప్రారంభంలో డెలివరీ చేయబోతోంది. 

Also Read: భారత్‌లో టెస్లా కార్‌ ధరెంతో తెలుసా? లో-ఎండ్‌ మోడల్‌ను కూడా సామాన్యులు కొనలేరు

టాప్ హెడ్ లైన్స్

సింగిల్‌ ఛార్జ్‌తో హైదరాబాద్‌ నుంచి విజయవాడ వెళ్లొచ్చు - Avore EX2 ధర, బ్యాటరీ, ఫీచర్లపై పూర్తి వివరాలు!
సింగిల్‌ ఛార్జ్‌తో ఏకంగా 255km ప్రయాణం.. Avore EX2 కొనే ముందు ఈ 5 విషయాలు తెలుసుకోండి!
రూ.19.45 లక్షల నుంచి మహీంద్రా BE 6 Sporteq.. మీ అవసరానికి సరిపోయే వేరియంట్‌ ఇదే!
మహీంద్రా BE 6 Sporteqలో ఏ వేరియంట్‌ బెస్ట్? ధర, బ్యాటరీ, ఫీచర్ల పూర్తి వివరాలు!
భారత్‌లో చిన్న కార్ల టైమ్‌ వచ్చిందా? మిడ్‌సైజ్‌ SUVల జోరు తగ్గుతుందా?
SUVల హవాకు చెక్.. ఇక చిన్న కార్లదే జోరు, ట్రెండ్‌ మారుతోందా?
ఏడాదికి ఒక్కసారి మాత్రమే సర్వీస్, 200 KM రేంజ్‌తో రాబోతున్న Ather Konarc
ఏడాదికి ఒక్కసారి మాత్రమే సర్వీస్, 200 KM రేంజ్‌తో రాబోతున్న Ather Konarc

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BAN Defeats AUS In 1st Test: ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
భారత్‌లో చిన్న కార్ల టైమ్‌ వచ్చిందా? మిడ్‌సైజ్‌ SUVల జోరు తగ్గుతుందా?
SUVల హవాకు చెక్.. ఇక చిన్న కార్లదే జోరు, ట్రెండ్‌ మారుతోందా?
రూ.19.45 లక్షల నుంచి మహీంద్రా BE 6 Sporteq.. మీ అవసరానికి సరిపోయే వేరియంట్‌ ఇదే!
మహీంద్రా BE 6 Sporteqలో ఏ వేరియంట్‌ బెస్ట్? ధర, బ్యాటరీ, ఫీచర్ల పూర్తి వివరాలు!
Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు పూర్తి.. లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడంటే
ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు పూర్తి.. లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడంటే
RRB JE Posts 2026: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు
RRB JE Posts: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు
Deputy CM Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
Embed widget