అన్వేషించండి

Tata Nexon Diesel: టాటా నెక్సాన్ డీజిల్ కారు కొనొచ్చా? పెట్రోల్ కంటే ఎందుకంత బెటర్!

TATA Motors: కొన్ని సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీలలో ఒకటైన టాటా నెక్సాన్.. 1.5 లీటర్ల డీజిల్ ఇంజిన్ తాజా కర్బన ఉద్గార నిబంధనలకు అనుగుణంగా ఉంది.

Tata Nexon Diesel Review: డీజిల్ వేరియంట్‌లో చిన్న తరహా ఎస్‌యూవీలు క్రమంగా కనుమరుగు అవుతుండగా ఇంకా కొన్ని మోడల్స్ మాత్రం మార్కెట్‌లో సత్తా చాటుతున్నాయి. ముఖ్యంగా వీటికిప్పుడు బాగా డిమాండ్ ఉంటోంది. కొత్త డీజిల్‌లు మోడల్స్ కూడా పాత డీజిల్ ఇంజిన్ల మాదిరిగా కర్బన ఉద్గారాలను వెలువరించడం లేదు. అవి కూడా ఇప్పుడు క్లీన్ గా ఉంటున్నాయి. ఉద్గారాల ప్రమాణాలను కఠినతరం చేయడం వల్ల చాలా కంపెనీలు డీజిల్‌ కార్ల వైపు ఆసక్తి చూపలేదు. అయినా కూడా కొన్ని కార్ల తయారీదారులు ఇప్పటికీ డీజిల్‌ వేరియంట్లను అందుబాటులోకి తెస్తున్నారు. 

టాటా నెక్సాన్ కొన్ని సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీలలో ఒకటి. ఈ నెక్సాన్‌లోని 1.5 లీటర్ల డీజిల్ ఇంజిన్ తాజా కర్బన ఉద్గార నిబంధనలకు అనుగుణంగా ఉంది. టాటా మోటార్స్ దీనికి యూరియా ట్యాంక్ లేదా ఇంజెక్షన్ సిస్టమ్ అవసరం లేకుండానే చేసింది. టాటా నెక్సాన్ ఇంజిన్‌ను స్టార్ట్ చేస్తే ఈ 1.5l డీజిల్ ఇప్పుడు చాలా సైలెంట్‌గా ఉండడం గమనించవచ్చు. లో స్పీడ్ తో సిటీలో వాడే వారికి ఈ మార్పు చాలా మంచిదని అంటున్నారు. నెక్సాన్ డీజిల్ 6-స్పీడ్ మాన్యువల్, ఏఎంటీతో వస్తుంది. వీటిలో మాన్యువల్‌ వేరియంట్ లో క్లచ్ చాలా తేలికగా ఉంది.


Tata Nexon Diesel: టాటా నెక్సాన్ డీజిల్ కారు కొనొచ్చా? పెట్రోల్ కంటే ఎందుకంత బెటర్!

కాకపోతే లాంగ్ త్రోలతో గేర్‌షిఫ్ట్ మృదువుగా లేదు. అందువల్ల గేర్ల విషయంలో అతి స్వల్ప ప్రయాస తప్పదు. మిడ్ రేంజ్‌లో కాస్త లాగ్ కూడా ఉండడం గమనించవచ్చు. పైగా సిటీ యూజ్ కోసం గేర్‌బాక్స్‌ను నిరంతరం వాడాల్సిన అవసరం లేదు. థర్డ్ గేర్‌లోనే సిటీ రైడ్‌ కి అవసరమైన టార్క్‌ సరిపోతుంది. నెక్సాన్ డీజిల్ మాన్యువల్‌ను రిలాక్స్డ్ మెథడ్ లో నడపడం ఉత్తమ మార్గం. ఇది దీన్ని కాంపోనెంట్ క్రూయిజర్ కూడా పరిగణించవచ్చు.


Tata Nexon Diesel: టాటా నెక్సాన్ డీజిల్ కారు కొనొచ్చా? పెట్రోల్ కంటే ఎందుకంత బెటర్!

దీని సామర్థ్యం, రేంజ్ డీజిల్ వేరింయట్‌లో చెప్పుకోదగ్గ విషయాలు. నెక్సాన్ డీజిల్‌తో ఏకంగా 700 కిలోమీటర్లు రేంజ్ అందుకోవచ్చు. అయితే రియల్ వరల్డ్ ఎఫిషియెన్సీ క్యూటీలో దాదాపు 16 కిలో మీటర్లు, హైవే ఫిగర్ సుమారు 20 కిలో మీటర్లు వస్తుంది. దీని అఫీషియల్ క్లెయిమ్ మైలేజ్ ఫిగర్ 23.23 kmplగా ఉంది. మాన్యువల్ కచ్చితంగా డ్రైవ్ చేయడానికి మరింత సౌకర్యంగా ఉంటుంది. ఇలా ఫుల్లీ లోడెడ్ డీజిల్ వెర్షన్ ధర దాదాపు రూ.15 లక్షలు. మీకు తరచూ ప్రయాణాలు ఎక్కువగా ఉంటే, డీజిల్ నెక్సాన్ దాని సామర్థ్యం, ​​బలమైన టార్క్, పొందే రేంజ్‌తో చాలా బాగా కలిసివస్తాయి.

టాప్ హెడ్ లైన్స్

చూడగానే ఆకట్టుకునే Honda 0 Alpha EV.. రెండు బ్యాటరీ ఆప్షన్లు, ఫ్యూచరిస్టిక్‌ డిజైన్‌తో రాబోతోంది!
ఫ్యూచరిస్టిక్ డిజైన్‌తో హోండా ఎలక్ట్రిక్ SUV.. దీనిని కొంటే అందరి కళ్లూ మీ మీదే!
స్కోడా కైలాక్, కుషాక్, స్లావియాపై ఫెస్టివ్‌ డిస్కౌంట్లు.. ఏ కారు కొన్నా రూ.వేలల్లో ఆదా చేయొచ్చు!
స్కోడా కారు కొనేవాళ్లకు బంపర్‌ డిస్కౌంట్లు.. రూ.90,000 వరకు మిగులుతుంది!
విమానాల తరహా బ్లాక్‌బాక్స్‌ ఇకపై కార్లలోకీ వస్తుంది! 2027 నుంచి వెహికల్‌ సేఫ్టీ రూల్స్‌ మరింత కఠినం
కార్లలోనూ విమానాల తరహా బ్లాక్‌బాక్స్‌.. ప్రమాదం జరిగినప్పుడు ఏం జరిగిందో ఇట్టే తెలిసిపోతుంది!
కొత్తగా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకునేవారికి అలర్ట్.. ఇకపై 75 శాతం మార్కులు తప్పనిసరి! కేంద్రం ప్రతిపాదన
డ్రైవింగ్ లైసెన్స్ కొత్త రూల్స్.. ఇకపై 60 శాతం కాదు, 75 శాతం మార్కులు సాధించాల్సిందే!

వీడియోలు

Harbhajan Singh Comments On Greg Chappell | గ్రేగ్ చాపెల్‌పై భజ్జీ తీవ్ర ఆరోపణలు
Arshdeep Singh Football-Style Run Out vs NZ | అర్ష్‌దీప్ సింగ్ కళ్లు చెదిరే రనౌట్
Sanju Samson 67 Runs vs New Zealand | న్యూజిలాండ్‌పై సంజూ శాంసన్ ధనాధన్ బ్యాటింగ్
Ravi Shastri Backs Mohammed Shami | షమీకి తప్పని నిరాశ.. సెలెక్టర్ల తీరును తప్పుబట్టిన రవిశాస్త్రి
Mitchell Santner's Warning to Vaibhav Suryavanshi | వైభవ్ పై న్యూజిలాండ్ శాంట్నర్ సంచలన వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Local Body Elections: 15 చోట్ల చైర్మన్ అభ్యర్థులు లేకుండా చేశారు.. సుప్రీంకోర్టు చెప్పినా మార్పులేదు: వైఎస్ జగన్
15 చోట్ల చైర్మన్ అభ్యర్థులు లేకుండా చేశారు.. సుప్రీంకోర్టు చెప్పినా మార్పులేదు: వైఎస్ జగన్
Hyderabad Air Pollution: హైదరాబాద్ సహా పలు నగరాల్లో తీవ్ర వాయుకాలుష్యం.. జాతీయ పరిమితి కంటే అధికం
హైదరాబాద్ సహా పలు నగరాల్లో తీవ్ర వాయుకాలుష్యం.. జాతీయ పరిమితి కంటే అధికం
BRS Legal Notice Strategy: రాజకీయ విమర్శలకు లీగల్ నోటీసుల నోటీసుల కౌంటర్ - లీగల్ పోరాటం బీఆర్ఎస్‌కు సేఫా.. లేక రాజకీయంగా డిఫెన్సివ్ గేమా?
రాజకీయ విమర్శలకు లీగల్ నోటీసుల నోటీసుల కౌంటర్ - లీగల్ పోరాటం బీఆర్ఎస్‌కు సేఫా.. లేక రాజకీయంగా డిఫెన్సివ్ గేమా?
Rachamallu Siva Prasada Reddy : ఏకగ్రీవాలతో ప్రజలకు అన్యాయం - ఓటుకు నాలుగువేలు ఇవ్వాలంటున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే - ఓటర్లూ అదే ఫీలవుతారా?
ఏకగ్రీవాలతో ప్రజలకు అన్యాయం - ఓటుకు నాలుగువేలు ఇవ్వాలంటున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే - ఓటర్లూ అదే ఫీలవుతారా?
Hyderabad Crime News: ప్రియుడి వేధింపులు భరించలేక యువతి ఆత్మహత్య.. ఉప్పల్ పీఎస్ పరిధిలో ఘటన
ప్రియుడి వేధింపులు భరించలేక యువతి ఆత్మహత్య.. ఉప్పల్ పీఎస్ పరిధిలో ఘటన
418 Movie OTT : ఆ ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ 418 - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఆ ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ 418 - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Toilet Paper Health Risks : టాయిలెట్ పేపర్ వాడటం మంచిదేనా? చర్మ సమస్యల నుంచి కెమికల్స్ వరకు.. పూర్తి వివరాలు ఇవే
టాయిలెట్ పేపర్ వాడటం మంచిదేనా? చర్మ సమస్యల నుంచి కెమికల్స్ వరకు.. పూర్తి వివరాలు ఇవే
TDP Leader Car Fire: చంద్రగిరిలో టీడీపీ నేత కారుకు నిప్పు.. ఇది వైసీపీ కార్యకర్తల పనేనని ఆరోపణలు
చంద్రగిరిలో టీడీపీ నేత కారుకు నిప్పు.. ఇది వైసీపీ కార్యకర్తల పనేనని ఆరోపణలు
Embed widget