అన్వేషించండి

Skoda కార్లపై రూ. 1.19 లక్షల GST డిస్కౌంట్‌ - పాత & కొత్త ధరల లిస్ట్‌

Skoda GST తుది ధరల జాబితా విడుదలైంది. అన్ని మోడల్స్, వేరియంట్ల వారీగా రేట్ల తగ్గింపుతో ఈ లిస్ట్‌ వచ్చింది. Skoda Kylaq మీద గరిష్టంగా రూ. 1.19 లక్షలు తగ్గింది.

Skoda Cars Final Prices Comparison After GST Cut: జీఎస్‌టీ రేటు తగ్గింపు తర్వాత స్కోడా కార్ల ధరలు బాగా దిగి వచ్చాయి. పాత & కొత్త ధరల పోలిక & ఆదా వంటి వివరాలతో స్కోడా కార్ల పూర్తి జాబితా (Skoda Old & New Price List) ఇప్పుడు మీ ముందు ఉంది. మీరు ఏ కారును బుక్ చేసుకోవాలో నిర్ణయించుకోవడంలో ఈ లిస్ట్‌ మీకు సాయం చేస్తుంది. ఇవి స్కోడా కార్ల పూర్తి & తుది GST ధరలు & ఇవి సెప్టెంబర్ 22, 2025 నుండి అమల్లోకి వచ్చాయి.

GST శ్లాబ్‌ తగ్గింపు కారణంగా, స్కోడా కార్ల రేట్లు 8.68% లేదా రూ. 1.19 లక్షల వరకు తగ్గాయి, Skoda Kylaq Prestige 1.0L పెట్రోల్-ఆటోమేటిక్ వేరియంట్‌ అతి పెద్ద ధర తగ్గింపును చూపుతోంది. మొత్తం & శాతం తగ్గింపు పరంగా, కైలాక్ అన్ని స్కోడా కార్ల లిస్ట్‌లో అగ్రస్థానంలో ఉంది.

స్కోడా మోడల్ వారీగా ధర తగ్గింపులు:

1. స్కోడా కైలాక్ ‍‌(Skoda Kylaq)
GST 2.0 అమలు తర్వాత స్కోడా కైలాక్ రేటు బాగా తగ్గింది, ఇప్పుడు కొనేవాళ్లకు రూ. 70,349 - రూ. 1.19 లక్షల పరిధిలో డిస్కౌంట్‌ లభిస్తుంది. దీని అర్థం, పాత రేటుతో పోలిస్తే 8.53% నుంచి 8.68% వరకు తగ్గుదలతో కొత్త రేటు అమల్లోకి వచ్చింది.

Skoda Kylaq పాత & కొత్త ధరల లిస్ట్‌, వేరియంట్ల వారీగా:

1.0L Turbo Petrol-Manual

వేరియంట్‌

పాత ధర (ఎక్స్‌-షోరూమ్‌)

తేడా

కొత్త ధర (ఎక్స్‌-షోరూమ్‌)

మార్పు %

Classic

Rs. 8,25,000

-Rs. 70,349

Rs. 7,54,651

-8.53%

Signature

Rs. 9,85,000

-Rs. 85,100

Rs. 8,99,900

-8.64%

Signature Plus

Rs. 11,30,000

-Rs. 96,357

Rs. 10,33,643

-8.53%

Prestige

Rs. 12,94,000

-Rs. 1,10,341

Rs. 11,83,659

-8.53%

1.0L Turbo Petrol-Auto (TC)

వేరియంట్‌

పాత ధర (ఎక్స్‌-షోరూమ్‌)

తేడా

కొత్త ధర (ఎక్స్‌-షోరూమ్‌)

మార్పు %

Signature

Rs. 10,95,000

-Rs. 95,100

Rs. 9,99,900

-8.68%

Signature Plus

Rs. 12,40,000

-Rs. 1,05,736

Rs. 11,34,264

-8.53%

Prestige

Rs. 13,99,000

-Rs. 1,19,295

Rs. 12,79,705

-8.53%

 

2. స్కోడా కుషాక్ (Skoda Kushaq)
స్కోడా కుషాక్ GST ధర తగ్గింపు రూ. 37,897 - రూ. 65,828 పరిధిలో ఉంది. కుషాక్ కొనుగోలుదారులందరికీ ఇప్పుడు 3.45% ఫ్లాట్ రేటు తగ్గింపు లభిస్తుంది.

Skoda Kushaq పాత & కొత్త ధరల లిస్ట్‌, వేరియంట్ల వారీగా:

1.0L Turbo Petrol-Manual

వేరియంట్‌

పాత ధర (ఎక్స్‌-షోరూమ్‌)

తేడా

కొత్త ధర (ఎక్స్‌-షోరూమ్‌)

మార్పు %

Classic

Rs. 10,99,000

-Rs. 37,897

Rs. 10,61,103

-3.45%

Signature

Rs. 14,89,000

-Rs. 51,345

Rs. 14,37,655

-3.45%

Sportline

Rs. 15,04,000

-Rs. 51,862

Rs. 14,52,138

-3.45%

Monte Carlo

Rs. 16,39,000

-Rs. 56,517

Rs. 15,82,483

-3.45%

Prestige

Rs. 16,39,000

-Rs. 56,517

Rs. 15,82,483

-3.45%

1.0L Turbo Petrol-Auto (TC)

వేరియంట్‌

పాత ధర (ఎక్స్‌-షోరూమ్‌)

తేడా

కొత్త ధర (ఎక్స్‌-షోరూమ్‌)

మార్పు %

Onyx

Rs. 13,59,000

-Rs. 46,862

Rs. 13,12,138

-3.45%

Signature

Rs. 15,99,000

-Rs. 55,138

Rs. 15,43,862

-3.45%

Sportline

Rs. 16,14,000

-Rs. 55,655

Rs. 15,58,345

-3.45%

Monte Carlo

Rs. 17,49,000

-Rs. 60,310

Rs. 16,88,690

-3.45%

Prestige

Rs. 17,49,000

-Rs. 60,310

Rs. 16,88,690

-3.45%

1.5L Turbo Petrol-Auto (DCT)

వేరియంట్‌

పాత ధర (ఎక్స్‌-షోరూమ్‌)

తేడా

కొత్త ధర (ఎక్స్‌-షోరూమ్‌)

మార్పు %

Sportline

Rs. 17,74,000

-Rs. 61,172

Rs. 17,12,828

-3.45%

Monte Carlo

Rs. 19,09,000

-Rs. 65,828

Rs. 18,43,172

-3.45%

Prestige

Rs. 19,09,000

-Rs. 65,828

Rs. 18,43,172

-3.45%

 

3. స్కోడా స్లావియా (Skoda Slavia)
స్కోడా స్లావియా GST ధర తగ్గింపు రూ. 46,862 - రూ. 63,207 రేంజ్‌లో ఉంది. అంటే, 3.45% నుండి 4.68% వరకు రేటు తగ్గింపు ఇది.

Skoda Slavia పాత & కొత్త ధరల లిస్ట్‌, వేరియంట్ల వారీగా:

1.0L Turbo Petrol-Manual

వేరియంట్‌

పాత ధర (ఎక్స్‌-షోరూమ్‌)

తేడా

కొత్త ధర (ఎక్స్‌-షోరూమ్‌)

మార్పు %

Classic

Rs. 10,49,000

-Rs. 49,100

Rs. 9,99,900

-4.68%

Signature

Rs. 13,59,000

-Rs. 46,862

Rs. 13,12,138

-3.45%

Sportline

Rs. 13,80,000

-Rs. 47,586

Rs. 13,32,414

-3.45%

Monte Carlo

Rs. 15,63,000

-Rs. 63,100

Rs. 14,99,900

-4.04%

Prestige

Rs. 15,63,000

-Rs. 63,100

Rs. 14,99,900

-4.04%

1.0L Turbo Petrol-Auto (TC)

వేరియంట్‌

పాత ధర (ఎక్స్‌-షోరూమ్‌)

తేడా

కొత్త ధర (ఎక్స్‌-షోరూమ్‌)

మార్పు %

Signature

Rs. 14,69,000

-Rs. 50,655

Rs. 14,18,345

-3.45%

Sportline

Rs. 14,90,000

-Rs. 51,379

Rs. 14,38,621

-3.45%

Monte Carlo

Rs. 16,73,000

-Rs. 57,690

Rs. 16,15,310

-3.45%

Prestige

Rs. 16,73,000

-Rs. 57,690

Rs. 16,15,310

-3.45%

1.5L Turbo Petrol-Auto (DCT)

వేరియంట్‌

పాత ధర (ఎక్స్‌-షోరూమ్‌)

తేడా

కొత్త ధర (ఎక్స్‌-షోరూమ్‌)

మార్పు %

Sportline

Rs. 16,50,000

-Rs. 56,897

Rs. 15,93,103

-3.45%

Monte Carlo

Rs. 18,33,000

-Rs. 63,207

Rs. 17,69,793

-3.45%

Prestige

Rs. 18,33,000

-Rs. 63,207

Rs. 17,69,793

-3.45%

 

4. స్కోడా కోడియాక్ (Skoda Kodiaq)
GST కొత్త శ్లాబ్‌ తర్వాత స్కోడా కోడియాక్ రూ. 3.13 లక్షల నుంచి రూ. 3.28 లక్షల వరకు డిస్కౌంట్‌తో వస్తోంది. ఇది, కోడియాక్ కొనుగోలుదారులకు 6.67% రేటు తగ్గింపును అందిస్తోంది. 

Skoda Kodiaq పాత & కొత్త ధరల లిస్ట్‌, వేరియంట్ల వారీగా:

2.0L Turbo Petrol-Auto (DCT)

వేరియంట్‌

పాత ధర (ఎక్స్‌-షోరూమ్‌)

తేడా

కొత్త ధర (ఎక్స్‌-షోరూమ్‌)

మార్పు %

Lounge

-

-

Rs. 39,99,000

కొత్త వేరియంట్‌

Sportline

Rs. 46,89,000

-Rs. 3,12,600

Rs. 43,76,400

-6.67%

Selection L&K

Rs. 49,24,000

-Rs. 3,28,267

Rs. 45,95,733

-6.67%

 

స్కోడా, లాంజ్ అనే కొత్త వేరియంట్‌ను కూడా ప్రవేశపెట్టింది, దీని ధర రూ. 39.99 లక్షలు (ఎక్స్-షోరూమ్).

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Case Against YouTuber Anvesh: కరాటే కళ్యాణి ఫిర్యాదు.. యూట్యూబర్ అన్వేష్‌పై పంజాగుట్ట పీఎస్‌లో కేసు నమోదు
కరాటే కళ్యాణి ఫిర్యాదు.. యూట్యూబర్ అన్వేష్‌పై పంజాగుట్ట పీఎస్‌లో కేసు నమోదు
US Immigration Policy: అమెరికాలో కొత్త ఇమ్మిగ్రేషన్ రూల్స్.. బయోమెట్రిక్ విధానం అమలు చేస్తున్న ట్రంప్
అమెరికాలో కొత్త ఇమ్మిగ్రేషన్ రూల్స్.. బయోమెట్రిక్ విధానం అమలు చేస్తున్న ట్రంప్
OTT Malayalam Movies: 'ఏకో' నుంచి 'ఇన్నోసెంట్' వరకు... ఈ వారం ఓటీటీల్లో మలయాళ సినిమాల సందడి - స్ట్రీమింగ్ ఎక్కడంటే?
'ఏకో' నుంచి 'ఇన్నోసెంట్' వరకు... ఈ వారం ఓటీటీల్లో మలయాళ సినిమాల సందడి - స్ట్రీమింగ్ ఎక్కడంటే?
Team India: రోహిత్, కోహ్లీ టెస్ట్ రిటైర్మెంట్‌పై టీమిండియా మాజీ క్రికెటర్, వరల్డ్ కప్ విజేత కీలక వ్యాఖ్యలు..
రోహిత్, కోహ్లీ టెస్ట్ రిటైర్మెంట్‌పై టీమిండియా మాజీ క్రికెటర్, వరల్డ్ కప్ విజేత కీలక వ్యాఖ్యలు..

వీడియోలు

Indian Cricket High pay Profession | టాలెంట్ ఉందా..క్రికెట్ ఆడు..కోట్లు సంపాదించు | ABP Desam
Shreyas Iyer Rapid Weight Loss | న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ కు అయ్యర్ దూరం.? | ABP Desam
Liam Livingstone England T20 World Cup Squad | సన్ రైజర్స్ తప్పు చేసిందా..ఇంగ్లండ్ విస్మరించిందా.? | ABP Desam
Ind w vs SL w 5th T20 Highlights | ఐదో టీ20లోనూ జయభేరి మోగించిన భారత మహిళల జట్టు | ABP Desam
Daksharamam Lord Shiva Idol Vandalised | ద్రాక్షారామం కోనేరు వద్ద శివలింగం ధ్వంసం | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Case Against YouTuber Anvesh: కరాటే కళ్యాణి ఫిర్యాదు.. యూట్యూబర్ అన్వేష్‌పై పంజాగుట్ట పీఎస్‌లో కేసు నమోదు
కరాటే కళ్యాణి ఫిర్యాదు.. యూట్యూబర్ అన్వేష్‌పై పంజాగుట్ట పీఎస్‌లో కేసు నమోదు
US Immigration Policy: అమెరికాలో కొత్త ఇమ్మిగ్రేషన్ రూల్స్.. బయోమెట్రిక్ విధానం అమలు చేస్తున్న ట్రంప్
అమెరికాలో కొత్త ఇమ్మిగ్రేషన్ రూల్స్.. బయోమెట్రిక్ విధానం అమలు చేస్తున్న ట్రంప్
OTT Malayalam Movies: 'ఏకో' నుంచి 'ఇన్నోసెంట్' వరకు... ఈ వారం ఓటీటీల్లో మలయాళ సినిమాల సందడి - స్ట్రీమింగ్ ఎక్కడంటే?
'ఏకో' నుంచి 'ఇన్నోసెంట్' వరకు... ఈ వారం ఓటీటీల్లో మలయాళ సినిమాల సందడి - స్ట్రీమింగ్ ఎక్కడంటే?
Team India: రోహిత్, కోహ్లీ టెస్ట్ రిటైర్మెంట్‌పై టీమిండియా మాజీ క్రికెటర్, వరల్డ్ కప్ విజేత కీలక వ్యాఖ్యలు..
రోహిత్, కోహ్లీ టెస్ట్ రిటైర్మెంట్‌పై టీమిండియా మాజీ క్రికెటర్, వరల్డ్ కప్ విజేత కీలక వ్యాఖ్యలు..
Polavaram Project Name: పోలవరం ప్రాజెక్టుకు పొట్టి శ్రీరాములు పేరుకు జనసేన పట్టు - టీడీపీ, బీజేపీ ఏమనుకుంటున్నాయి?
పోలవరం ప్రాజెక్టుకు పొట్టి శ్రీరాములు పేరుకు జనసేన పట్టు - టీడీపీ, బీజేపీ ఏమనుకుంటున్నాయి?
Nayanthara: 'టాక్సిక్'లో నయన్... పేరు ట్రెడిషనల్, ఫస్ట్ లుక్ ఫుల్ మోడ్రన్!
'టాక్సిక్'లో నయన్... పేరు ట్రెడిషనల్, ఫస్ట్ లుక్ ఫుల్ మోడ్రన్!
Hyderabad Drugs Case: గోవా నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్ తరలిస్తున్న యువతి అరెస్ట్.. మత్తుకు బానిసై డ్రగ్స్ పెడ్లర్‌గా..
గోవా నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్ తరలిస్తున్న యువతి అరెస్ట్.. మత్తుకు బానిసై డ్రగ్స్ పెడ్లర్‌గా..
CM Revanth Reddy: హైదరాబాద్ లో చెత్త, గుంతలపై సీఎం సీరియస్.. స్పెషల్ డ్రైవ్ లు నిర్వహించాలని ఆదేశాలు
హైదరాబాద్ లో చెత్త, గుంతలపై సీఎం సీరియస్.. స్పెషల్ డ్రైవ్ లు నిర్వహించాలని ఆదేశాలు
Embed widget