అన్వేషించండి

Royal Enfield Classic 650: రాయల్ ఎన్‌ఫీల్డ్ లవర్స్‌కు గుడ్ న్యూస్ - క్లాసిక్ 650 లాంచ్ అయ్యేది అప్పుడే!

Royal Enfield New Bike: రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 650 బైక్ త్వరలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ బైక్ జనవరిలో మార్కెట్లో లాంచ్ కానుందని వార్తలు వస్తున్నాయి. దీని ధర కూడా లీక్ అయింది.

Royal Enfield Classic 650 Launch Date in India: రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌లకు ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ఉంది. ఈ బైక్‌లు యువతకు గర్వకారణంగా నిలుస్తాయి. కంపెనీ ఒకదాని తర్వాత ఒకటి కొత్త బైక్‌లను విడుదల చేస్తూనే ఉంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ అత్యంత ప్రజాదరణ పొందిన బైక్ రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్. దీని తర్వాత కంపెనీ ఇప్పుడు క్లాసిక్ 650ని లాంచ్ చేయనుంది. ఈ బైక్ ధరలను కూడా త్వరలో ప్రకటించే అవకాశం ఉంది.

బైక్ ధర ఎంత ఉండవచ్చు?
రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 650ని కొన్ని వారాల క్రితం మోటోవర్స్ ఈవెంట్ 2024లో లాంచ్ చేశారు. ఈ బైక్‌ను గ్లింప్స్ విడుదల అయిన వెంటనే ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. ధర గురించి మాట్లాడితే ఈ బైక్ ధర రూ. 3.6 లక్షల (ఎక్స్ షోరూమ్) నుంచి ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. మీరు ఈ బైక్‌లో వేర్వేరు కలర్ ఆప్షన్లను చూడవచ్చు. ఈ బైక్ ధర కలర్ ఆప్షన్‌ను బట్టి కూడా మారవచ్చు.

Also Read: కవాసకి బైక్‌లపై కళ్లు చెదిరే ఆఫర్లు - ఏకంగా రూ.45 వేల వరకు డిస్కౌంట్!

సమాచారం ప్రకారం రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 650... సూపర్ మెటోర్ 650, షాట్‌గన్ 650 మధ్య నిలిచే అవకాశం ఉంది. షాట్‌గన్ ధర గురించి మాట్లాడితే,దాని టాప్ వేరియంట్ ధర కూడా దాదాపు 3.6 లక్షలుగా ఉంది. ఇది కాకుండా సూపర్ మెటోర్ 650 ప్రారంభ ధర రూ. 3.64 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. ఈ బైక్ డెలివరీ వచ్చే నెల జనవరి చివరి నాటికి ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ డిజైన్, ఫీచర్లు
క్లాసిక్ 650 దాని గొప్ప రెట్రో లుక్, అధునాతన ఫీచర్ల కోసం చాలా ఇష్టపడింది. ఈ బైక్‌ను మోటార్‌వర్స్‌లో ప్రవేశపెట్టినప్పుడు ప్రజలు దాని క్లాసిక్ డిజైన్, అద్భుతమైన ఫినిషింగ్‌ను ప్రశంసించారు. క్లాసిక్ బైక్ 650 సీసీ ట్విన్ ఇంజన్ ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉంటుంది. బైక్‌లో రెట్రో లుక్‌తో పాటు కొంచెం ఆధునిక మిశ్రమాన్ని పొందాలనుకునే వారి కోసం ఈ బైక్‌ను ప్రత్యేకంగా రూపొందించారు.

Also Read: రోజువారీ వాడకానికి బెస్ట్ బడ్జెట్ సీఎన్‌జీ కార్లు ఇవే - టాప్-3 లిస్ట్‌లో ఏం ఉన్నాయి?

టాప్ హెడ్ లైన్స్

Small Cars: మీ ఇంటి దగ్గర రోడ్డు చాలా ఇరుకా? పార్కింగ్‌కు సరైన స్థలం లేదా? ఈ 8 కార్లు మీకు మంచి ఎంపిక
చిన్న సందులు, ఇరుకైన అపార్ట్‌మెంట్ పార్కింగ్‌లకు సులభంగా సరిపోయే 8 కార్లు ఇవే!
Car Warranty: డాష్‌క్యామ్ అమరిస్తే కారు వారంటీ రద్దవుతుందా? రూ.లక్షల నష్టం రాకుండా ఈ జాగ్రత్తలు పాటించండి!
కారులో డాష్‌క్యామ్ పెట్టించాలనుకుంటున్నారా? మీ కారు వారంటీ పోతుందేమో తెలుసుకోండి!
Hyundai Grand i10 Nios కొనే ప్లాన్‌లో ఉన్నారా? ముందు ఈ 5 విషయాలు తప్పక తెలుసుకోండి
హ్యుందాయ్‌ i10 నియోస్‌ కొనవచ్చా, వద్దా? 3 ప్లస్ పాయింట్లు, 2 మైనస్ పాయింట్లు
Kia Seltos సరికొత్త రికార్డ్‌.. 7 లక్షలు దాటిన అమ్మకాలు.. ఈ SUVకి ఇంత క్రేజ్ ఎందుకో తెలుసా?
ఇండియాలో 7 లక్షల మంది కొన్న క్రేజీ SUV.. ధర మీ బడ్జెట్‌లోనే!

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gig Workers Scheme Bebefits: గిగ్ వర్కర్ల పథకాన్ని ప్రారంభించిన రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి.. వారికి వచ్చే బెనిఫిట్స్ ఇవే
గిగ్ వర్కర్ల పథకాన్ని ప్రారంభించిన రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి.. వారికి వచ్చే బెనిఫిట్స్ ఇవే
AP Local Body Elections: అభ్యర్థులు కోరితే నామినేషన్లకు ప్రత్యేక ఎస్కార్ట్‌.. ఏకగ్రీవ పంచాయతీలకు ప్రోత్సాహక నగదు పెంపు: ఏపీ ఎస్‌ఈసీ
అభ్యర్థులు కోరితే నామినేషన్లకు ప్రత్యేక ఎస్కార్ట్‌.. ఏకగ్రీవ పంచాయతీలకు ప్రోత్సాహక నగదు పెంపు
Elon Musk Supports Jensen Huang: మళ్లీ Nvidia CEO గా జెన్సన్ హువాంగ్‌‌..! ఎలాన్ మస్క్ సైతం మద్దతు
మళ్లీ Nvidia CEO గా జెన్సన్ హువాంగ్‌‌..! ఎలాన్ మస్క్ సైతం మద్దతు
Srikalahasti Temple: శ్రీకాళహస్తి ఆలయంలో స్పై కెమెరా కళ్లజోడుతో భక్తుడు.. అదుపులోకి తీసుకున్న సిబ్బంది
శ్రీకాళహస్తి ఆలయంలో స్పై కెమెరా కళ్లజోడుతో భక్తుడు.. అదుపులోకి తీసుకున్న సిబ్బంది
N Ramchander Rao: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు హౌస్ అరెస్ట్.. తెలంగాణలో రాజ్యాంగం అమలుపై ప్రశ్నలు 
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు హౌస్ అరెస్ట్.. తెలంగాణలో రాజ్యాంగం అమలుపై ప్రశ్నలు 
Cricketer Suicide: ప్రేమ పేరుతో వేధింపులు.. అండర్ 19 క్రికెటర్ ఆత్మహత్య- వికారాబాద్‌లో ఘటన
ప్రేమ పేరుతో వేధింపులు.. అండర్ 19 క్రికెటర్ ఆత్మహత్య- వికారాబాద్‌లో ఘటన
Small Cars: మీ ఇంటి దగ్గర రోడ్డు చాలా ఇరుకా? పార్కింగ్‌కు సరైన స్థలం లేదా? ఈ 8 కార్లు మీకు మంచి ఎంపిక
చిన్న సందులు, ఇరుకైన అపార్ట్‌మెంట్ పార్కింగ్‌లకు సులభంగా సరిపోయే 8 కార్లు ఇవే!
15-11-2026 ఆదివారం రాశిఫలాలు: ధనుస్సు, మకర, కుంభ, మీనం వారికి గ్రహాల శుభ ప్రభావంతో అదృష్టం!
15-11-2026 ఆదివారం రాశిఫలాలు: ధనుస్సు, మకర, కుంభ, మీనం వారికి గ్రహాల శుభ ప్రభావంతో అదృష్టం!
Embed widget