అన్వేషించండి

20 వేల EMI తో Maruti Brezza CNG కొంటే.. డౌన్ పేమెంట్ ఎంత కట్టాలి ?

Maruti Brezza CNG on EMI: మారుతి బ్రెజ్జా CNG భారత మార్కెట్లో మంచి విక్రయాలతో కస్టమర్ల నమ్మకాన్ని నిలబెట్టుకుంటోంది. ఈ కారు లోన్ తీసుకుని కొంటే నెలకు EMI, డౌన్ పేమెంట్ వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

మీరు తక్కువ ధరలో, మంచి మైలేజీని ఇచ్చే కారును కొనాలని ప్లాన్ చేస్తున్నారా, అయితే మారుతి బ్రెజ్జా (Maruti Brezza)  CNG వేరియంట్ మీకు మంచి ఆప్షన్ కావచ్చు. మారుతి బ్రెజ్జా CNGకి నిరంతరం డిమాండ్ పెరుగుతోంది. ఒకవేళ మీరు ఈ కారు కొనేందుకు పూర్తి పేమెంట్ కాకుండా ఫైనాన్స్ ద్వారా కొనుగోలు చేస్తే, ఎంత డౌన్ పేమెంట్‌తో కారు లభిస్తుంది, ఈఎంఐ ఎంత చెల్లించాలో పూర్తిగా తెలుసుకోవాలి. 

కారు ఆన్-రోడ్ ధర ఎంత?

మారుతి సుజుకి బ్రెజ్జా CNGలో LXi CNG వేరియంట్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ. 9.16 లక్షలు. ఇది నగరాలను బట్టి మారుతుంది. మారుతి సుజుకి బ్రెజ్జాలో RTO ఫీజు, ఇన్సూరెన్స్ ఇతర ఛార్జీలను కలిపితే ఢిల్లీలో దీని ఆన్-రోడ్ ధర దాదాపు రూ. 11,11,929 (11 లక్షల 11 వేలు) వరకు చేరుకుంటుంది.

ప్రతి నెలా EMI ఎంత చెల్లించాలి 

మీరు ఈ కారును కొనుగోలు చేసేటప్పుడు రూ. 1 లక్ష డౌన్ పేమెంట్ చేసినట్లు అయితే, సుమారు రూ. 10 లక్షల కార్ లోన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ బ్యాంక్ నుండి ఈ లోన్ ఏడాదికి 9 శాతం వడ్డీ రేటుతో 5 ఏళ్ల కాలపరిమితికి లభిస్తే, మీరు ప్రతి నెలా దాదాపు రూ. 20 వేల వరకు EMI చెల్లించాల్సి ఉంటుంది.

మారుతి బ్రెజ్జా CNG పవర్‌ట్రైన్

మారుతి బ్రెజ్జా సీఎన్‌జీ పవర్, ఇంజన్ విషయానికి వస్తే మారుతి సుజుకికి చెందిన ఈ SUVలో 1.5 లీటర్ ఇంజన్ అందించారు. ఇది పెట్రోల్, CNG రెండు ఆప్షన్లలో లభిస్తుంది. ఈ వాహనంలో 5 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్, 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్ కూడా ఇచ్చారు. పెట్రోల్ మోడ్‌లో ఈ ఇంజన్ దాదాపు 99 bhp పవర్, అదే సమయంలో 136 Nm టార్క్‌ను అందిస్తుంది.

CNG మోడ్‌లో దీని పవర్ కొంచెం తగ్గి దాదాపు 86 bhp అవుతుంది. టార్క్ సుమారు 121.5 Nm జనరేట్ చేస్తుంది. అందువల్ల తక్కువ ఖర్చుతో ఎక్కువ మైలేజీ ఇచ్చే SUVని కొనాలనుకునే వారికి మారుతి బ్రెజ్జా సీఎన్‌జీ ఈ కారు బెస్ట్ ఆప్షన్లలో ఒకటిగా భావిస్తారు. కస్టమర్ల ఆదరణతో మార్కెట్లో మంచి విక్రయాలతో ఈ మారుతి కారు దూసుకెళ్తోంది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Dhoni Ride KTM in Chennai: ధోనీ నడిపే కేటీఎం 390 డ్యూక్ ఫీచర్లు, ధర వింటే ఆశ్చర్యపోతారు!
ధోనీ నడిపే కేటీఎం 390 డ్యూక్ ఫీచర్లు, ధర వింటే ఆశ్చర్యపోతారు!
హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్‌పై అస్యూర్డ్ బైబ్యాక్ స్కీమ్‌తో పాటు BaaS ఆఫర్ - నిజంగా మంచి ఆఫర్‌!
హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్‌ కొనేవాళ్లకు బంపర్‌ ఆఫర్‌.. అస్యూర్డ్ బైబ్యాక్ స్కీమ్‌తో రీసేల్‌ చాలా ఈజీ!
2026 మహీంద్రా స్కార్పియో N ఫేస్‌లిఫ్ట్‌ - పానోరమిక్ సన్‌రూఫ్‌, భారీ టచ్‌స్క్రీన్‌, 540 డిగ్రీ కెమెరా, కొత్త ఫీచర్లతో లాంచ్‌
రూ.13.69 లక్షలకే కొత్త మహీంద్రా స్కార్పియో N ఫేస్‌లిఫ్ట్‌.. పానోరమిక్ సన్‌రూఫ్‌తో కొత్త ఎక్స్‌పీరియన్స్‌
రూ.2.87 లక్షల నుంచి రూ.4.05 లక్షల వరకు KTM 390 అడ్వెంచర్.. ఒక్కో వేరియంట్‌ది ఒక్కో ప్రత్యేకత
KTM 390 అడ్వెంచర్‌లో ఏ వేరియంట్ బెస్ట్? నాలుగు మోడళ్ల మధ్య పూర్తి తేడాలు ఇవే

వీడియోలు

Prediction For World Cup 2027 India Squad | వరల్డ్ కప్ 2027 టీమ్ ప్రిడిక్షన్స్ చెప్పిన గవాస్కర్
Rahane Comments On Indian Test Team | టీమిండియా టెస్ట్ టీమ్ పై రహానే కామెంట్స్
Mike Hussey & Eric Simons Leaving CSK | CSKకు గుడ్‌బై చెప్పనున్న మరో కోచ్
BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP Protest On DSC Irregularities: డీఎస్సీ అక్రమాలపై వైసీపీ ఆందోళనలు!సీబీఐ విచారణకు జగన్ డిమాండ్!
డీఎస్సీ అక్రమాలపై వైసీపీ ఆందోళనలు!సీబీఐ విచారణకు జగన్ డిమాండ్!
Korean Kanakaraju Review - కొరియన్ కనకరాజు రివ్యూ: హారర్ కామెడీ నవ్వించిందా? వరుణ్ తేజ్ సినిమా హిట్టా? ఫట్టా?
కొరియన్ కనకరాజు రివ్యూ: హారర్ కామెడీ నవ్వించిందా? వరుణ్ తేజ్ సినిమా హిట్టా? ఫట్టా?
AP NEET MBBS Cutoff Ranks:నీట్‌లో ఏ ర్యాంకు వస్తే ఏపీలో ఎంబిబిఎస్ సీటు గ్యారంటీ? టాప్‌ కాలేజీల కటాఫ్‌ సంగతేంటీ?
నీట్‌లో ఏ ర్యాంకు వస్తే ఏపీలో ఎంబిబిఎస్ సీటు గ్యారంటీ? టాప్‌ కాలేజీల కటాఫ్‌ సంగతేంటీ?
Mohan Bhagwat on Gen-Z: జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
CJP Kya Bolti Public campaign: నిరుద్యోగంపై కాక్రోచ్‌ జనతా పార్టీ సమరశంఖం! దేశవ్యాప్తంగా క్యా బోల్తీ పబ్లిక్‌ పేరుతో ప్రచారం!
నిరుద్యోగంపై కాక్రోచ్‌ జనతా పార్టీ సమరశంఖం! దేశవ్యాప్తంగా క్యా బోల్తీ పబ్లిక్‌ పేరుతో ప్రచారం!
JB Srinivas House Attacked: తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి - పనబాక లక్ష్మి, పులివర్తి నాని ఫైర్!
తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి - పనబాక లక్ష్మి, పులివర్తి నాని ఫైర్!
Korean Kanakaraju Twitter Review : కొరియన్ కనకరాజు ట్విట్టర్ రివ్యూ - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఖాతాలో హిట్ పడిందా?
కొరియన్ కనకరాజు ట్విట్టర్ రివ్యూ - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఖాతాలో హిట్ పడిందా?
2026 Women Asia Cup: ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హైవోల్టేజ్ ఫైట్ కు రంగం సిద్ధం,  ఉమెన్స్ టి20 ఆసియా కప్ షెడ్యూల్ రిలీజ్
ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హైవోల్టేజ్ ఫైట్ కు రంగం సిద్ధం,  ఉమెన్స్ టి20 ఆసియా కప్ షెడ్యూల్ రిలీజ్
Embed widget