అన్వేషించండి

Rolls Royce Motor Cars Ghost Series II: భారత్‌లోకి రోల్స్ రాయిస్ ఘోస్ట్ సిరీస్ 2 ఎంట్రీ- ఫీచర్స్‌ గురించి తెలుసా?

Rolls Royce Motor Cars: రోల్స్ రాయిస్ భారతదేశంలో రోల్స్ రాయిస్ ఘోస్ట్ సిరీస్2 ను విడుదల చేసింది. ఈ కారు ఎక్స్-షోరూమ్ ధరలు రూ.8.95 కోట్ల నుంచి ప్రారంభంకానున్నాయి. 

Rolls Royce Motor Cars Ghost Series II: భారతదేశంలో ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఘోస్ట్ సిరీస్ 2ని రోల్స్ రాయిస్ విడుదల చేసింది. మునుపటి మోడల్‌లో అందుబాటులో లేని కొత్త ఇంటీరియర్ ఫినిషింగ్‌లు ఫీచర్లను ఈ సిరీస్‌లో జోడించింది. రోల్స్ రాయిస్ ఘోస్ట్ సిరీస్ 2 ఎలుపల అధునాతన డిజిటల్ టెక్నాలజీలు ఆకట్టుకోనున్నాయని కంపెనీ చెబుతోంది. 

ప్రారంభోత్సవం సందర్భంగా రోల్స్ రాయిస్ మోటార్ కార్స్‌కు చెందిన ఆసియా-పసిఫిక్ రీజినల్ డైరెక్టర్ ఐరీన్ నిక్కీన్ మాట్లాడుతూ- " “ఘోస్ట్ సిరీస్ ఫీచర్స్‌ను మా వినియోగదారులు తప్పకుండా ప్రశంసిస్తారని ఆశిస్తున్నాం. ఘోస్ట్ సిరీస్ 2కు ఉండే ప్రత్యేకత సరికొత్త అనుభూతిని ఇస్తుంది.  మునుపెన్నడూ లేని విధంగా అధునాతన సాంకేతికత వినియాగంతో ఈ డ్రైవర్ ఫోకస్డ్ వీ 12 రోల్స్ రాయిస్ లగ్జరీ కారు ప్రత్యేకత చాటుకోనుంది. 2024 నాటికి మూడింట ఒక వంతు మార్కెట్ విస్తరణతో భారతదేశంలో ఎక్కుమంది కోరుకునే లగ్జరీ బ్రాండ్‌గా  రోల్స్ రాయిస్ తమ స్థానాన్ని పదిలం చేసుకుంది.  ఘోస్ట్ సిరీస్ 2 ప్రస్తుతం భారతదేశంలో లభ్యం కానుంది. ఇప్పుడు .” అని  రోల్స్ రాయిస్ మోటార్ కార్స్ ఆసియా పసిఫిక్ రీజినల్ డైరెక్టర్ ఐరీన్ నిక్కైన్ తెలిపారు. 

Also Read: టోల్‌గేట్స్‌కు కొత్త బాధ్యతలు- కారు ఓనర్లకు దబిడిదిబిడే- ఇన్సూరెన్స్ లేకపోతే జైలుకే!

భారత్ లో లభించే మూడు ఘోస్ట్ సిరీస్ 2 వేరియంట్లు ఇవే..
⦁ ఘోస్ట్ సిరీస్ 2
⦁ బ్లాక్ బ్యాడ్జ్ ఘోస్ట్ సిరీస్ 2
⦁ ఘోస్ట్ ఎక్స్ టెండెడ్ సిరీస్ 2

రోల్స్ రాయిస్ ఘోస్ట్ సిరీస్ 2 ధరలు ఇవే

చెన్నై, ఢిల్లీ షోరూంలలో ఈ కార్లను ఆర్డరు చేసుకునే సౌకర్యం ఉంది. వినియోగదారులకు కావల్సిన ఫీచర్లను బట్టి రోల్స్ రాయిస్ ధర ఉంటుంది.
⦁ ఘోస్ట్ సిరీస్ 2 ధర - రూ. 8,95,00,000
⦁ ఘోస్ట్ ఎక్స్ టెండెడ్ సిరీస్ 2 ధర – రూ. 10,19,00,000
⦁ బ్లాక్ బ్యాడ్జ్ ఘోస్ట్ సిరీస్ 2 ధర – రూ. 10,52,00,000

రోల్స్ రాయిస్ ఘోస్ట్ సిరీస్ 2 ఫీచర్స్ ఇవే

రోల్స్ రాయిస్ ఘోస్ట్ సిరీస్ 2లో 6.75 లీటర్, ట్విన్-టర్బోచార్జ్డ్  V12 ఇంజిన్‌ వస్తోంది. ఇది వరుసగా 600 Hp , 900 Nm హైపవర్‌ ఓల్ టార్క్ అవుట్‌పుట్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ ఎనిమిది-స్పీడ్ గేర్‌బాక్స్‌ కలిగి ఉంటుంది.  

రోల్స్ రాయిస్ ఘోస్ట్ సిరీస్ 2 మెరుగైన రైడ్ స్టెబిలిటీ కోసం ప్లానార్ సస్పెన్షన్ సిస్టమ్ ఉంది. రోడ్డు పరిస్థితికి అనుగుణంగా సస్పెన్షన్‌లను సర్దుబాటు చేయడానికి కెమెరాల సహాయంతో ఫ్లాగ్‌బేరర్ సిస్టమ్ కలిగి ఉంది. మెరుగైన ఆడియో సిస్టమ్, ఇంటర్నెట్ కనెక్టివిటీ, వీడియో స్ట్రీమింగ్ ఫంక్షన్‌లు కూడా ఉన్నాయి.  

Also Read: లక్షన్నర ఎలక్ట్రిక్ వెహికిల్‌లో 500కిలోమీటర్లు వెళ్లొచ్చు. ఓ రేంజ్ ఆఫర్ ఇది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ceasefire Letter: కాల్పులు విరమించి, శాంతి నెలకొల్పాలని మోదీ, అమిత్ షాలకు లేఖ ద్వారా రిక్వెస్ట్
Ceasefire Letter: కాల్పులు విరమించి, శాంతి నెలకొల్పాలని మోదీ, అమిత్ షాలకు లేఖ ద్వారా రిక్వెస్ట్
Inter students suicide: ఇంటర్ ఫెయిల్.. ముగ్గురు విద్యార్థుల ఆత్మహత్య, మరోచోట ఫినాయిల్ తాగిన విద్యార్థిని
ఇంటర్ ఫెయిల్.. ముగ్గురు విద్యార్థుల ఆత్మహత్య, మరోచోట ఫినాయిల్ తాగిన విద్యార్థిని
Pawan Kalyan: 'మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు' - కుమారుడి ఆరోగ్య పరిస్థితిపై పవన్ కల్యాణ్ కీలక ప్రకటన
'మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు' - కుమారుడి ఆరోగ్య పరిస్థితిపై పవన్ కల్యాణ్ కీలక ప్రకటన
Aishwarya Rajesh : కొన్ని ప్రయాణాలు చిన్నవిగా ఉండవచ్చు కానీ అవి ఎప్పటికీ గుర్తుండిపోతాయ్ - భాగ్యం అదరగొట్టేసింది!
కొన్ని ప్రయాణాలు చిన్నవిగా ఉండవచ్చు కానీ అవి ఎప్పటికీ గుర్తుండిపోతాయ్ - భాగ్యం అదరగొట్టేసింది!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Travis Head vs Maxwell Stoinis Fight | ఐపీఎల్ మ్యాచులో ఆస్ట్రేలియన్ల మధ్య ఫైట్ | ABP DesamShreyas Iyer Reading Abhishek Sharma Paper | ఆ పేపర్ లో ఏముంది అభిషేక్ | ABP DesamAbhishek Sharma Thanking Yuvraj Singh | యువీ లేకపోతే నేను లేనంటున్న అభిషేక్ శర్మ | ABP DesamAbhishek Sharma 141 vs PBKS | IPL 2025 లో సంచలన సెంచరీ బాదిన అభిషేక్ శర్మ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ceasefire Letter: కాల్పులు విరమించి, శాంతి నెలకొల్పాలని మోదీ, అమిత్ షాలకు లేఖ ద్వారా రిక్వెస్ట్
Ceasefire Letter: కాల్పులు విరమించి, శాంతి నెలకొల్పాలని మోదీ, అమిత్ షాలకు లేఖ ద్వారా రిక్వెస్ట్
Inter students suicide: ఇంటర్ ఫెయిల్.. ముగ్గురు విద్యార్థుల ఆత్మహత్య, మరోచోట ఫినాయిల్ తాగిన విద్యార్థిని
ఇంటర్ ఫెయిల్.. ముగ్గురు విద్యార్థుల ఆత్మహత్య, మరోచోట ఫినాయిల్ తాగిన విద్యార్థిని
Pawan Kalyan: 'మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు' - కుమారుడి ఆరోగ్య పరిస్థితిపై పవన్ కల్యాణ్ కీలక ప్రకటన
'మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు' - కుమారుడి ఆరోగ్య పరిస్థితిపై పవన్ కల్యాణ్ కీలక ప్రకటన
Aishwarya Rajesh : కొన్ని ప్రయాణాలు చిన్నవిగా ఉండవచ్చు కానీ అవి ఎప్పటికీ గుర్తుండిపోతాయ్ - భాగ్యం అదరగొట్టేసింది!
కొన్ని ప్రయాణాలు చిన్నవిగా ఉండవచ్చు కానీ అవి ఎప్పటికీ గుర్తుండిపోతాయ్ - భాగ్యం అదరగొట్టేసింది!
Tirumala News: పాదరక్షలతో శ్రీవారి ఆలయంలోకి భక్తులు, నిర్లక్ష్యంగా ఉన్న సిబ్బందిపై వేటు వేసిన టీటీడీ
పాదరక్షలతో శ్రీవారి ఆలయంలోకి భక్తులు, నిర్లక్ష్యంగా ఉన్న సిబ్బందిపై వేటు వేసిన టీటీడీ
Akhanda 2: బాలకృష్ణ 'అఖండ 2'పై కీలక అప్ డేట్ - సినిమాకే హైలెట్‌గా యాక్షన్ సీన్స్, ఆ సన్నివేశం కోసం భారీ సెట్?
బాలకృష్ణ 'అఖండ 2'పై కీలక అప్ డేట్ - సినిమాకే హైలెట్‌గా యాక్షన్ సీన్స్, ఆ సన్నివేశం కోసం భారీ సెట్?
Abhishek Records: అభిషేక్ రికార్డుల జాత‌ర‌.. తాజాగా రెండు రికార్డులు నమోదు.. స‌న్ సెకండ్ హ‌య్యెస్ట్ ఛేజింగ్
అభిషేక్ రికార్డుల జాత‌ర‌.. తాజాగా రెండు రికార్డులు నమోదు.. స‌న్ సెకండ్ హ‌య్యెస్ట్ ఛేజింగ్
YSRCP PAC: వైఎస్ఆర్‌సీపీ రాజకీయ సలహా కమిటీ కన్వీనర్‌గా సజ్జల రామకృష్ణారెడ్డి - పీఏసీని ప్రకటించిన జగన్
వైఎస్ఆర్‌సీపీ రాజకీయ సలహా కమిటీ కన్వీనర్‌గా సజ్జల రామకృష్ణారెడ్డి - పీఏసీని ప్రకటించిన జగన్
Embed widget