అన్వేషించండి

Nissan new Juke EV and X Trail Hybrid SUV: అదిరిపోయే ఫీచర్స్‌తో వస్తున్న నిసాన్‌ ఈవీ జూక్‌, హైబ్రిడ్ ఎక్స్‌ట్రైల్!

Nissan new Juke EV and X Trail Hybrid SUV: నిసాన్ తన కొత్త  ఈవీ, ఎక్స్‌ట్రైల్‌ హైబ్రిడ్‌ ఎస్‌యూవీను ఆవిష్కరించింది. ఆశ్చర్యపరిచే రేంజ్‌, ఫీచర్లతో వస్తున్నాయీ కార్లు. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • నిసాన్ జూక్ ఈవీ, ఎక్స్‌ట్రైల్‌ హైబ్రిడ్‌ కొత్త ఎస్‌యూవీలను ఆవిష్కరించింది.
  • జూక్ ఈవీ ఎలక్ట్రిక్, ఎక్స్‌ట్రైల్‌ హైబ్రిడ్‌ ఇంజన్‌తో వస్తుంది.
  • జూక్ ఈవీకి 52 kWh, 75kWh బ్యాటరీ ఆప్షన్లు లభ్యం కావచ్చు.
  • ఎక్స్‌ట్రైల్‌లో పెట్రోల్ ఇంజిన్ బ్యాటరీ ఛార్జింగ్‌కు మాత్రమే ఉపయోగపడుతుంది.

Nissan new Juke EV and X Trail Hybrid SUV: నిసాన్ తన గ్లోబల్‌ ఈవెంట్‌లో జూక్ ఈవీ, ఎక్స్‌ట్రైల్‌ హైబ్రిడ్‌ రెండు కొత్త ఎస్‌యూవీలను ఆవిష్కరించింది. ఈ రెండు కార్లు కంపెనీ సరికొత్త సాంకేతికత, డిజైన‌ను కలిగి ఉన్నాయి. కొత్త జూక్ మోడల్ పూర్తిగా ఎలక్ట్రిక్‌గా ఉండగా, ెక్స్‌ ట్రైల్‌లో మొదటిసారి హైబ్రిడ్‌ ఇంజన్‌ను అమర్చారు. జూక్ ఈవీ నిసాన్ మూడో ఎలక్ట్రిక్ కారు కానుంది. ఇది ఎలక్ట్రిక్ వాహనాలపై  కంపెనీ ప్రత్యేకంగా ఫోకస్ చేసినట్టు దీని బట్టి అర్థమవుతుంది. పెట్రోల్, ఎలక్ట్రిక్ వాహనాలు రెండింటి ప్రయోజనాలను కోరుకునే వారికి ఎక్స్‌ట్రైల్ ఒక మంచి ఆప్షన్. 

జూక్‌ ఈవీ డిజైన్‌  ఎలా ఉందంటే

కొత్త నిసాన్ జూక్ ఈవీ, ఎప్పటిలాగే, దాని విలక్షణమైన, స్టైలిష్‌ డిజైన్‌తో ప్రత్యేకంగా నిలుస్తుంది. కారు అంతటా ఉన్న షార్ప్ కట్స్ దీనికి ఆధునిక, స్పోర్టీ లుక్‌ను ఇస్తాయి. బోనెట్‌, రూఫ్‌, బ్యాక్‌ సైడ్ నలుపురంగులో ఉండటం వల్ల ఇది మరింత ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ కారులో స్ప్లిట్‌ హెడ్‌లైట్ డిజైన్ ఉంది. ఇది ఈరోజుల్లో బాగా ప్రాచుర్యం పొందిన ఎంపిక. ఇందులో కొత్తా డిజైన్ చేసిన అల్లాయ్‌ వీల్స్ కూడా ఉన్నాయి. వెనుక డోర్‌ హ్యాండిల్స్‌ సి పిల్లర్‌లో అమర్చిన ఉండం వల్ల కారు మరింత స్పష్టంగా కనిపిస్తోంది. బాడీ చుట్టూ ఉన్న దృఢమై క్లాడింగ్, దీనికి శక్తిమంతమైన ఎస్‌యూవీ లాంటి రూపాన్ని ఇస్తుంది.

జూక్ ఈవీ బ్యాటరీ పనితీరు

కొత్త జూక్‌ ఈవీలో నిసాన్ లీఫ్‌లో ఉన్నటువంటి బ్యాటరీని అమర్చవచ్చని తెలుస్తోంది. ఇది 52 kWh, 75kWh అనే రెండు బ్యాటరీ ఆప్షన్లలో లభ్యం కావచ్చు. ఈ బ్యాటరీలు ముందు వైపు ఉండే ఎలక్ట్రిక్ మోటార్‌తో కలిసి పని చేస్తాయి. ఇది నగరాలు, హైవే రెండింటిలోనూ సున్నితమైన డ్రైవ్‌ను, మంచి పని తీరును అందిస్తుంది. కంపెనీ దీని పూర్తి రేంజ్‌, పవర్ అవుట్‌పుట్‌ను ఇంకా వెల్లడించనప్పటికీ, ఇది మంచి రేంజ్‌ను అందిస్తుందని భావిస్తున్నారు. 

ఎక్స్‌ట్రైల్‌ హైబ్రిడ్‌ డిజైన్‌, ఫీచర్లు

కొత్త నిసాన్ ఎక్స్‌ట్రైల్‌ జూక్‌ కంటే కొంచెం సింపుల్‌గా ఉంటుంది. ముందు భాగంలో హెడ్‌లైట్‌లను కలిగి ఉన్న ఒక పెద్ద బ్లాక్ సెక్షన్ ఉంది. ఇది  హెగ్జాగోనల్ డీఆర్‌ఎల్, గ్రిల్‌ను కూడా కలిగి ఉండి, దానికి స్ట్రాంగ్ లుక్‌ను ఇస్తుంది. పక్క నుంచి చూసినప్పుడు కారు నిటారుగా , పొడవుగా కనిపిస్తూ, ఎక్కువ స్థలం ఉన్న భావన కలుగుతుంది. వెనుక భాగంలో, పెద్ద ఎల్‌ఈడీ టెయిల్‌ ల్యాంప్‌లు, స్ట్రాంగ్ బంపర్‌  మరింత హుందాతనాన్ని తీసుకొస్తాయి. ఇది నిసాన్ ఇ-పవర్‌ హైబ్రిడ్‌ సిస్టమ్‌ను కలిగి ఉంది. దీనిలో ఎలక్ట్రిక్‌ మోటార్లు చక్రాలకు శక్తిని అందిస్తాయి. అయితే పెట్రోల్ ఇంజిన్ కేవలం బ్యాటరీని ఛార్జ్ చేయడానికి మాత్రమే బాధ్యత వహిస్తుంది.                                     

 

Frequently Asked Questions

నిసాన్ కొత్తగా ఏయే కొత్త SUVలను ఆవిష్కరించింది?

నిసాన్ తన గ్లోబల్ ఈవెంట్‌లో జూక్ ఈవీ (Juke EV) మరియు ఎక్స్‌ట్రైల్ (X Trail) హైబ్రిడ్‌ అనే రెండు కొత్త SUVలను ఆవిష్కరించింది.

జూక్ ఈవీ (Juke EV) ఎలక్ట్రిక్ కారు అవునా?

అవును, కొత్త జూక్ మోడల్ పూర్తిగా ఎలక్ట్రిక్‌గా ఉంటుంది. ఇది నిసాన్‌కు మూడో ఎలక్ట్రిక్ కారు కానుంది.

ఎక్స్‌ట్రైల్ (X Trail) లో ఏ ఇంజన్‌ను అమర్చారు?

ఎక్స్‌ట్రైల్‌లో మొదటిసారి హైబ్రిడ్‌ ఇంజన్‌ను అమర్చారు. ఇది పెట్రోల్, ఎలక్ట్రిక్ వాహనాల ప్రయోజనాలను కోరుకునే వారికి మంచి ఆప్షన్.

జూక్ ఈవీ (Juke EV) బ్యాటరీ సామర్థ్యం ఎంత ఉండవచ్చు?

జూక్ ఈవీలో నిసాన్ లీఫ్‌లో ఉన్నటువంటి 52 kWh, 75kWh అనే రెండు బ్యాటరీ ఆప్షన్లలో లభ్యం కావచ్చు.

టాప్ హెడ్ లైన్స్

రూ.1 లక్ష బెనిఫిట్ అందిస్తున్న Hyundai Creta.. కొనేముందు ఈ విషయాలు తెలుసుకోండి
రూ.1 లక్ష బెనిఫిట్ అందిస్తున్న Hyundai Creta.. కొనేముందు ఈ విషయాలు తెలుసుకోండి
డ్యూక్‌ నుంచి RC వరకు ధరల బాదుడు.. KTM బైక్‌ కొంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ చెల్లించాల్సిందే
మైగాడ్‌, KTM బైక్‌ కొనేవాళ్లకు షాకింగ్‌ న్యూస్‌! 7 మోడళ్ల రేట్లు అమాంతం పెరిగాయి
పల్సర్‌ 150లో భారీ మార్పులు.. కొత్త ఇంజిన్‌, కొత్త ఫ్రేమ్‌తో వస్తున్న బజాజ్‌ యూత్‌ఫుల్‌ బైక్‌!
కొత్త బజాజ్‌ పల్సర్‌ 150 న్యూ లుక్‌ భలే ఉంది, మీరు చూశారా?.. ఫోటోలు లీక్‌
కారు నుంచి లారీ వరకు.. ఫిట్‌నెస్‌ను ఇక యంత్రాలే పరీక్షిస్తాయి! తెలంగాణలో 15 చోట్ల కొత్త వ్యవస్థ
మీ కారు ఫిట్‌నెస్‌ టెస్ట్‌ ఇక కొత్త రూట్‌లో.. మాన్యువల్‌ పరీక్షలకు చెక్‌!

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rishabh Ancestral House: ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ
ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ..
Mancherial Politics: ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
Ministers vs BRS MLA: కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Sarfaraz Fighter Comeback: 17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
Polavaram Project: పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు నిధులు, పురోగతిపై కేంద్రం క్లారిటీ
పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు పురోగతిపై కేంద్రం క్లారిటీ
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Embed widget