అన్వేషించండి

Car AC cooling coil: కారు కూలింగ్ కాయిల్స్‌ ఏం చేస్తే సేఫ్ ? లేకపోతే ఇంజిన్, కంప్రెసర్‌పై ఒత్తిడి తప్పదు

Car Care Tips | కారు AC లో కాయిల్ ఒక కీలకమైన భాగం. వాహనం లోపల ఉన్న వేడి గాలిని చల్లగా చేసి, తిరిగి క్యాబిన్‌లోకి పంపడం దీని పని. దుమ్ము పేరుకుపోతే కనుక ఇంజిన్, కంప్రెషర్‌పై ఒత్తిడి పెరుగుతుంది.

వేసవి కాలం రాగానే కార్ డ్రైవర్లకు ఏసీ అత్యంత ముఖ్యమైన అవసరంగా మారుతుంది. అయితే, చాలా సార్లు ఏసీలో వచ్చే చిన్న చిన్న సమస్యలను వాహనదారులు, డ్రైవర్లు నిర్లక్ష్యం చేస్తారు. ఇవే తరువాత రోజులల్లో పెద్ద ఇబ్బందులకు కారణమవుతాయి. ముఖ్యంగా కూలింగ్ తగ్గడం ప్రారంభమైనా లేదా కారు లోపల నుండి దుర్వాసన రావడం మొదలైతే ఏసీ సిస్టమ్ లోపల ఉండే కూలింగ్ కాయిల్ (Evaporator Coil) మురికిగా మారిందని మీరు అర్థం చేసుకోవాలి. 

సమయానికి కూలింగ్ కాయిల్ కనుక శుభ్రం చేయకపోతే, దాని ప్రభావం నేరుగా ఇంజిన్, కంప్రెసర్ మీద పడుతుంది. అటువంటి పరిస్థితిలో కారు కూలింగ్ కాయిల్‌ను డస్ట్ నుండి ఎలా కాపాడుకోవాలో పూర్తి వివరాలు ఇక్కడ అందిస్తున్నాం. క్లీన్ చేయకపోతే కనుక ఇంజిన్, కంప్రెసర్ మీద లోడ్ పెరుగుతుంది.

కూలింగ్ కాయిల్ అంటే ఏమిటి?

కారు ఏసీ సిస్టమ్‌లో ఎవాపరేటర్ కాయిల్ అనేది ఒక ముఖ్యమైన భాగం. కారు లోపల ఉన్న వేడి గాలిని చల్లగా చేసి మళ్ళీ క్యాబిన్‌లోకి పంపేది ఇదే. నిరంతరం గాలితో రియాక్షన్ కలిగి ఉండటం వల్ల దీనిపై ధూళి, తేమ, బ్యాక్టీరియా, ఫంగస్ చేరుతూ ఉంటాయి. ఈ మురికి పెరిగినప్పుడు గాలి ప్రసరణ తగ్గిపోయి కూలింగ్ కాయిల్ మీద ప్రభావం పడుతుంది. ఆపై తేమ కారణంగా బ్యాక్టీరియా పెరిగి, కారు లోపల దుర్వాసన రావడం మొదలై మీరు అసౌకర్యంగా ఫీలవుతారు.

దానివల్ల వచ్చే ఇబ్బందులు ఏమిటి?

కూలింగ్ కాయిల్‌ను చాలా కాలం పాటు మీరు క్లీన్ చేయకపోతే అనేక సమస్యలు వస్తాయి. మొదటగా మీ కారు ఏసీ కూలింగ్ తగ్గిపోతుంది. కారు చల్లగా అవడానికి ఎక్కువ సమయం పడుతుంది. దీనితో పాటు ఏసీ ఆన్ చేయగానే బ్యాక్టీరియా, ఫంగస్ కారణంగా చాలా దుర్వాసన వస్తుంది. అంతేకాదు, ఏసీ సిస్టమ్ ఎక్కువ కష్టపడాల్సి రావడం వల్ల ఇంజిన్‌పై లోడ్ పెరిగి, దీనివల్ల ఇంధన వినియోగం కూడా పెరిగే అవకాశం ఉంది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Renault Kiger, Triber, Kwidపై అద్భుతమైన ఆఫర్లు - వేల రూపాయలు ఆదా, ఇది పరిమిత కాల ఆఫర్‌
కొత్త కారు కొనేవాళ్లకు గుడ్‌న్యూస్‌ - రూ.68,000 వరకు డిస్కౌంట్లు ప్రకటించిన రెనాల్ట్‌
Maruti Suzuki Celerio EMI Calculator: 50వేల రూపాయల డౌన్‌పేమెంట్‌తో మారుతి సెలెరియో సొంతం చేసుకునే EMI ప్లాన్ ఇదే! 
50వేల రూపాయల డౌన్‌పేమెంట్‌తో మారుతి సెలెరియో సొంతం చేసుకునే EMI ప్లాన్ ఇదే! 
రేస్‌ బైక్‌ తరహాలో Yamaha R15 V4, MT-15 MotoGP ఎడిషన్లు లాంచ్‌ - FZ-S సిరీస్‌కు కొత్త రంగులు
యమహా R15 V4, MT-15 మోటోజీపీ ఎడిషన్లు లాంచ్‌.. అచ్చం 'రేస్‌ బైక్‌'ను చూసినట్లే ఉంది
TVS స్కూటర్ల ధరలు పెంపు.. పాపులర్‌ మోడళ్ల రేట్లు ఏకంగా రూ.11,000 వరకు హైక్‌, ఇదిగో లిస్ట్‌
TVS స్కూటర్‌ కొనేవాళ్లకు షాక్‌! iQube నుంచి Jupiter వరకు వేలల్లో పెరిగిన ధరలు - కొత్త రేట్లు ఇవే

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
AP DSC 2026 Notification: డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
Breaking News: ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
Amritsar Police:జంతర్ మంతర్‌లో ఐఎస్ఐ ముఠాల రెక్కీ! దాడులకు పాకిస్తాన్‌ కుట్ర! 9 మంది అరెస్టు! నిందితుల్లో నలుగురు మైనర్లు!
జంతర్ మంతర్‌లో ఐఎస్ఐ ముఠాల రెక్కీ! దాడులకు పాకిస్తాన్‌ కుట్ర! 9 మంది అరెస్టు! నిందితుల్లో నలుగురు మైనర్లు!
కలుషిత E20 ఇంధనంతో జాగ్రత్త! వెహికల్‌ ఓనర్లకు SIAM హెచ్చరిక - కేంద్రం కీలక ఆదేశాలు
E20 పెట్రోల్‌పై కొత్త ఆందోళన.. దెబ్బతింటున్న ఇంజిన్ పార్ట్స్, పెరుగుతున్న రిపేర్లు!
PM Modi Praises Nara Lokesh: నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
Telangana Cabinet Expansion 2026: కర్ణాటక కేబినెట్ అలకల సీన్‌తో రేవంత్ రెడ్డి ప్లాన్ బీ - తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొత్త వ్యూహం!?
2026: కర్ణాటక కేబినెట్ అలకల సీన్‌తో రేవంత్ రెడ్డి ప్లాన్ బీ - తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొత్త వ్యూహం!?
Embed widget