అన్వేషించండి

Best Electric Cars under 10 Lakhs: పది లక్షల రూపాయల్లో లభించే ఎలక్ట్రిక్ కార్లు ఇవే! ఫీచర్లు గురించి తెలుసుకోండి!

Best Electric Cars under 10 Lakhs: పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో భయపడిపోతున్న మధ్యతరగతి ప్రజలు ఈవీల వైపు మొగ్గుచూపుతున్నారు. అలా వారి కోసం పది లక్షల్లోపు లభించే మోడల్స్ గురించి ఇక్కడ చూద్దాం.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • పశ్చిమాసియా ప్రభావంతో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి.
  • బడ్జెట్-ఫ్రెండ్లీ ఎలక్ట్రిక్ కార్ల వైపు వినియోగదారులు మొగ్గు చూపుతున్నారు.
  • టాటా పంచ్ ఈవీ, టియాగో ఈవీ, ఎంజీ కామెట్ అందుబాటులో ఉన్నాయి.
  • లీప్‌మోటార్‌ T03, టియాగో ఈవీ ఫేస్‌లిఫ్ట్ త్వరలో రానున్నాయి.

 Best Electric Cars under 10 Lakhs: పశ్చిమాసియా ప్రభావం పెట్రోల్, డీజీల్, సీఎన్జీపై పడుతోంది. అందుకే సేఫ్‌గా ఉండటానికి చాలా మంది ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అవి కూడా బడ్జెట్‌లో ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. అలాంటి వారి కోసమే టాటా, ఎంజీ, లీప్ మోటర్‌ అందుబాటు ధరల్లో కార్లు తీసుకొస్తున్నాయి. వాటి ధరలు ఎలా ఉంటాయి, ఫీచర్స్ ఏంటో ఇక్కడ వివరణాత్మకంగా తెలుసుకుందాం. 

టాటా పంచ్‌ ఈవీ 

పది లక్షల బడ్జెట్‌లో ఈవీ కారు కొనుగోలు చేద్దామని ఆలోచించే వారి ఉన్న మొదటి ఆప్షన్ టాటా పంచ్. ఈ మోడల్‌లో బేసిక్ వేరియంట్‌ 9.69 లక్షలకు లభిస్తుంది. ఇంకా ఇందులోనే ప్రీమియం వేరియంట్ కావాలంటే మాత్రం 12.59 లక్షలు పెట్టాల్సి ఉంటుంది. ఇది ఫైవ్ సీటర్‌ ఎస్‌యూవీ. ఒకసారి ఛార్జ్ చేస్తే 315 నుంచి 468 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని కంపెనీ ప్రకటించుకుంది. ఇందులో దాదాపు ఆరు వేరియంట్లు ఉన్నాయి. 

టాటా టియాగో ఈవీ

టాటా కంపెనీ నుంచి వచ్చిన మరో మోడల్‌ టాటా టియాగో మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో ఉంటుంది. ఈ హ్యాచ్‌బ్యాక్‌ విభాగంలో ఇందులో మొత్తం నాలుగు వేరియంట్స్ ఉన్నాయి. బేసిక్ వేరియంట్‌ 7.99 లక్షలకు కొనుగోలు చేయవచ్చు. ప్రీమియం వేరియంట్ కావాలంటే 11.14 లక్షలు పెట్టాల్సి ఉంటుంది. ఇది ఒకసారి ఛార్జ్ చేస్తే 223 కిలోమీటర్ల నుంచి 293కిలోమీటర్ల వరకు ఆగకుండా వెళ్లొచ్చు. 

ఎంజీ కామెట్‌ 

ఎంజీ కామెట్‌ మధ్య తరగతి చిన్న ఫ్యామిలీల కోసం తీసుకొచ్చిన హ్యాచ్‌బ్యాక్ మోడల్ ఈ కామెట్‌. ఇందులో బేసిక్ మోడల్‌7.50 లక్షలు ఉంటే ప్రీమియం 9.97 లక్షల వరకు ఉంటుంది. ఇందులో ఐదు వేరియంట్లలో లభిస్తుంది. ఇది ఒకసారి ఛార్జ్ చేస్తే 230 కిలోమీటర్ల వరకు పరుగులు పెడుతుంది. 

ప్రస్తుతానికి పది లక్షల  రూపాయల్లో ఈ మూడు మోడళ్లు అందుబాటులో ఉన్నాయి. వీటితోపాటు మరో రెండు మోడళ్లు కొత్తగా మార్కెట్‌లో రానున్నాయ. వాటి గురించి తెలుసుకుందాం. 

లీప్‌మోటార్‌ టీ 03

నగర ప్రయాణికుల కోసం తీసుకొస్తున్న హ్యాచ్‌బ్యాక్‌ మోడల్‌ లీప్‌మోటార్‌ T03. ఇందులో 37 kWh బ్యాటరీ ఉంటోంది. 95హెచ్‌పీ మోటర్ ఉంటుంది. ఇందులో రెండు మోడల్స్ ఉన్నాయి NEDC మోడల్ ఒకసారి ఛార్జ్ చేస్తే 400 కిలోమీటర్లు వెళ్తుంది. మరో మోడల్‌ WLTP ఒకసారి ఛార్జ్ చేస్తే 265 కిలోమీటర్లు ఆగకుండా పరుగు పెడుతుంది. జులై లేదా వచ్చే ఏడాది మొదట్లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. 

టాటా టియాగో ఈవీ ఫేస్‌లిఫ్ట్‌

హ్యాచ్‌బ్యాక్‌ విభాగంలో రాబోతున్న మరో మోడల్‌ టాటా టియాగో ఈవీ ఫేస్‌లిఫ్ట్‌. ఇందులో బేసిక్ మోడల్ 8.10 లక్షలు ఉంటే హై ఎండ్ మోడల్ 11.34 లక్షలు ఉంది. దీన్ని ఈ ఏడాది చివరి నాటికి మార్కెట్‌లోకి వచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు.   

Frequently Asked Questions

తక్కువ బడ్జెట్‌లో అందుబాటులో ఉన్న ఎలక్ట్రిక్ కార్లు ఏవి?

పది లక్షల బడ్జెట్‌లో టాటా పంచ్ ఈవీ, టాటా టియాగో ఈవీ, ఎంజీ కామెట్ అందుబాటులో ఉన్నాయి. ఇవి బడ్జెట్ ఫ్రెండ్లీ ఎలక్ట్రిక్ కార్లు.

టాటా పంచ్ ఈవీ ఎంత దూరం ప్రయాణిస్తుంది?

టాటా పంచ్ ఈవీ ఒకసారి ఛార్జ్ చేస్తే 315 నుంచి 468 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని కంపెనీ ప్రకటించింది. ఇది ఫైవ్ సీటర్ SUV.

ఎంజీ కామెట్ ఏ ఫ్యామిలీలకు అనుకూలం?

ఎంజీ కామెట్ చిన్న ఫ్యామిలీల కోసం రూపొందించబడిన హ్యాచ్‌బ్యాక్ మోడల్. దీని బేసిక్ మోడల్ 7.50 లక్షల నుండి ప్రారంభమవుతుంది.

లీప్‌మోటార్ T03 ఎప్పుడు విడుదల కానుంది?

లీప్‌మోటార్ T03 హ్యాచ్‌బ్యాక్ మోడల్ ను జులై లేదా వచ్చే ఏడాది మొదట్లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇది నగర ప్రయాణికుల కోసం ఉద్దేశించబడింది.

టాప్ హెడ్ లైన్స్

Ethanol: పెట్రోల్ తర్వాత డీజిల్‌పైనా ప్రయోగం.. ఇథనాల్‌పై కేంద్రం ఎందుకు వెనక్కి తగ్గింది?
డీజిల్‌లో ఇథనాల్ కలపడం కుదరదు.. అసలు కారణం ఇదే!
బాబర్ బైక్ సెగ్మెంట్‌లో కొత్త పోరు.. గోవాన్ క్లాసిక్ 350తో హోండా రెబెల్ 300 పోటీ!
హోండా రెబెల్ 300 vs రాయల్ ఎన్‌ఫీల్డ్‌ గోవాన్ క్లాసిక్ 350 - ఏది స్పెషల్‌ బైక్‌?
ఎలక్ట్రిక్‌ బైక్‌ లేదా స్కూటర్‌ కొనేవాళ్లకు పెద్ద శుభవార్త.. రాయితీ గడువు పొడిగించిన కేంద్రం
ఎలక్ట్రిక్ బైక్ లేదా స్కూటర్ కొనేవాళ్ల కోసం బిగ్‌ న్యూస్‌.. సబ్సిడీపై కేంద్రం కీలక నిర్ణయం
Exter Sales Report: 27 కిలోమీటర్ల మైలేజీ ఇస్తూ తక్కువ ధరకే లభించే కారు గురించి తెలుసా? అందుకే జనం ఎగబడుతున్నారా?
27 కిలోమీటర్ల మైలేజీ ఇస్తూ తక్కువ ధరకే లభించే కారు గురించి తెలుసా? అందుకే జనం ఎగబడుతున్నారా?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Cases Against YSRCP Leaders: గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Telangana News: 10 శాతం కమీషన్ వివాదం! డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని భట్టిపై గవర్నర్‌కు ఫిర్యాదు
10 శాతం కమీషన్ వివాదం! డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని భట్టిపై గవర్నర్‌కు ఫిర్యాదు
Tata Sons Chairman Chandrasekaran Resigns:టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
Breaking News: పర్మిషన్ లేకుండా ర్యాలీలు.. పలువురు వైసీపీ నేతలపై కేసులు నమోదు
పర్మిషన్ లేకుండా ర్యాలీలు.. పలువురు వైసీపీ నేతలపై కేసులు నమోదు
Hyderabad Old City Metro Updates: హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
KTR Son Himanshu Movie Debut: కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
Cow Urine Selling: పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
Embed widget