అన్వేషించండి

Ambani Family Car Collection: అంబానీ ఫ్యామిలీ వద్ద లగ్జరీ కార్ల కలెక్షన్.. వాటి ధరలు చూస్తే మైండ్ బ్లాక్!

Ambani Family Car Collection: భారత కుబేరుడు ముఖేష్ అంబానీ ఫ్యామిలీ వద్ద రోల్స్ రాయిస్, మెర్సిడెస్, బీఎండబ్ల్యూ సహా పలు లగ్జరీ కార్లు ఉన్నాయి. వీటిలో కొన్ని బుల్లెట్‌ప్రూఫ్‌ కార్లు ఉన్నాయి.

ముంబై: భారత్‌తో పాటు ప్రపంచంలోనే అత్యంత సంపన్న కుటుంబాలలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ కుటుంబం ఒకటి. వ్యాపార ప్రకటనలతో పాటు తమ విలాసవంతమైన లైఫ్‌స్టైల్‌తో తరచుగా వార్తల్లో నిలుస్తుంటారు. ముంబైలోని వారి నివాసం అయిన 'యాంటిలియా'లో 170కి పైగా లగ్జరీ కార్లు ఉన్నాయని తెలుస్తోంది. ఈ కుటుంబంలోని ప్రతి ఒక్కరి వద్ద కోట్ల రూపాయల విలువ చేసే ఖరీదైన లగ్జరీ కార్లు, ఎన్నో ప్రత్యేకతలు ఉన్న కార్లు ఉన్నాయి.

కార్ కలెక్షన్‌లో ఏయే ఖరీదైన కార్లు ఉన్నాయంటే..
ముఖేష్ అంబానీ కుటుంబంలోని అత్యంత ఖరీదైన కార్లలో 'బుల్లెట్ ప్రూఫ్ రోల్స్ రాయిస్ కల్లినన్' (Rolls Royce Cullinan) తొలి స్థానంలో ఉంటుంది. ఈ లగ్జరీ కారు ధర సుమారు రూ. 17 కోట్లు ఉంటుందని సమాచారం. సేఫ్టీతో పాటు లగ్జరీ సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ కారును వారికి తగ్గట్లుగా ప్రత్యేకంగా కస్టమైజ్ చేశారు. వారి వద్ద మెర్సిడెస్ బెంజ్ S680 గార్డ్ కూడా ఉంది. ఇది ఆ ఫ్యామిలీ ఉపయోగించే బుల్లెట్ ప్రూఫ్ కార్లలో ఒకటి. ఈ కారు ధర సుమారు రూ.15 కోట్లు. 

నీతా అంబానీ, ఆకాష్ అంబానీ వద్ద కార్ల కలెక్షన్
నీతా అంబానీ వద్ద 'రోల్స్ రాయిస్ ఫాంటమ్ VIII ఎక్స్‌టెండెడ్ వీల్‌బేస్' వంటి లగ్జరీ కారు ఉంది. ఈ కారు ధర సుమారు రూ. 14 కోట్లు ఉంటుంది. రిలయన్స్ డైరెక్టర్లలో ఒకరైన అనంత్ అంబానీ వద్ద రోల్స్ రాయిస్ కల్లినన్ బ్లాక్ బ్యాడ్జ్ కారు ఉంది. ఈ కారు ధర దాదాపు 14 కోట్లు ఉంటుంది. వీటితో పాటు అంబానీ ఫ్యామిలీ వద్ద రోల్స్ రాయిస్ ఘోస్ట్ ఎక్స్‌టెండెడ్ వీల్‌బేస్ కూడా ఉంది. ఈ కారు ధర 13 కోట్ల రూపాయలు పైమాటే.

అంబానీ కుటుంబం కేవలం రోల్స్ రాయిస్ కార్లు మాత్రమే కాకుండా, స్పోర్ట్స్ కార్లను కూడా లైక్ చేస్తారు. వీరి వద్ద ఫెరారీ పురోసాంగ్వే (Ferrari Purosangue) వంటి లగ్జరీ SUV ఉంది. దీని ధర 12 కోట్ల రూపాయలు. ఆకాష్ అంబానీ తరచుగా ఈ కారును నడుపుతూ కనిపిస్తుంటారు. దీంతో పాటు ఫెరారీ SF90 స్ట్రాడేల్ వంటి సూపర్ కార్ కూడా అంబానీల కార్ కలెక్షన్‌లో ఉంది. ఈ కారు హై స్పీడ్‌తో దూసుకెళ్తోంది. ఈ ఫెరారీలో మోడ్రన్ టెక్నాలజీ ఫీచర్లు ఉన్నాయి.

సేఫ్టీ కోసం అంబానీల వద్ద ఉన్న కార్లు
కుబేరులు కావడంతో వారి సెక్యూరిటీ అనేది సవాలుతో కూడుకుని ఉంటుంది. సేఫ్టీ కోసం వారి వద్ద అనేక ఖరీదైన కార్లు ఉన్నాయి. వాటిలో మెర్సిడెస్ మేబ్యాక్ S600 గార్డ్, BMW 760Li హై సెక్యూరిటీ వంటి కార్లను వాడతారు. ఇవి బుల్లెట్ ప్రూఫ్ కార్లు, చాలా హై-లెవల్ సెక్యూరిటీ ఫీచర్లు ఈ కార్లలో ఉంటాయి. వీటి ధర కూడా రూ. 9 నుంచి 10 కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఉంటుంది. వీరితో ఇంకా 'రోల్స్ రాయిస్ కల్లినన్ సిరీస్ II' అల్ట్రా లగ్జరీ SUV ఉంది. ఈ కారు ధర 10 కోట్ల కంటే ఎక్కువ. కాగా, అంబానీ ఫ్యామిలీ తమ అవసరాలు, అభిరుచికి తగ్గట్లుగా కార్లను జజజజజజదకస్టమైజ్ చేయించుకున్నారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

ఈ నెలలో Kia కారు కొంటే రూ.లక్షల్లో ఆదా.. ఏ కారుపై ఎంత డిస్కౌంట్‌ ఉందంటే?
కియా కారు కొనేవాళ్లకు సర్‌ప్రైజ్‌ - రూ.లక్షన్నర మిగిలినట్లే!, ఈ డబ్బుతో మంచి బైక్‌ కొనొచ్చు
కొత్త ఎలక్ట్రిక్‌ బైకులు తీసుకురాబోతున్న హీరో - డైలీ యూజ్‌ కోసం, అడ్వెంచర్ల కోసం కూడా!
హీరో ఎలక్ట్రిక్‌ బైకులు త్వరలో రాబోతున్నాయి.. డబ్బులతో రెడీగా ఉండండి
Maruti Victoris S-CNG.. రూ.1 లక్ష ఎక్కువైనా ఎందుకు కొనాలి? మైలేజీతో లెక్క మారిపోతుంది!
మారుతి విక్టోరిస్‌ S-CNG రియల్‌ వరల్డ్‌ రివ్యూ.. మైలేజీ అదిరిపోయింది, మీ డబ్బు ఆదా!
BMW F 450 GS బైక్‌ రియల్‌ వరల్డ్‌ టెస్ట్.. 100km వేగం కేవలం 5.72 సెకన్లలో!
BMW కారే కాదు, బైక్‌ కూడా మామూలుగా లేదుగా.. లైఫ్‌లో ఒక్కసారైనా నడపాల్సిందే

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BWF Title Win: కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Spider Man OTT : ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
Rukmini Vasanth : అందాల రుక్మిణి వసంతమ్ - టాక్సిక్ బ్యూటీ స్టైలిష్ మెస్మరైజ్ లుక్
అందాల రుక్మిణి వసంతమ్ - టాక్సిక్ బ్యూటీ స్టైలిష్ మెస్మరైజ్ లుక్
Embed widget