పెట్రోల్ కొరత సమయంలో ఏ కార్లు కొనడం మంచిది

Published by: Shankar Dukanam
Image Source: pexels

చాలా చోట్ల పెట్రోల్ కొరత కారణంగా వాహనదారులు ఆందోళన చెందుతున్నారు.

Image Source: pexels

అందుకే కారు కొనే ముందు ఏ కారు ఎక్కువ మైలేజ్ ఇస్తుందో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి

Image Source: pexels

అలాగే తక్కువ ఖర్చుతో, ఎక్కువ మైలేజ్ ఇచ్చే కార్ల గురించి ఇక్కడ తెలుసుకోండి

Image Source: pexels

ధరలు పెరిగే అవకాశం ఉన్నందున, క్రెడిట్ చేయలేక కొరత ఏర్పడుతోంది. మంచి మైలేజ్ ఇచ్చే CNG, హైబ్రిడ్ కార్లు సరైన ఛాయిస్

Image Source: pexels

CNG వాహనాల రన్నింగ్ ఖర్చు పెట్రోల్, డీజిల్ కంటే తక్కువగా ఉంటుంది

Image Source: pexels

మీరు ప్రతిరోజు ఎక్కువ దూరం జర్నీ చేసే వారైతే, ఈ కార్లు చాలా చవకైనవి.

Image Source: pexels

ఈ వాహనాలు అధిక ఇంధన సామర్థ్యం ద్వారా మీకు ప్రయోజనాన్ని అందిస్తాయి

Image Source: pexels

అదే హైబ్రిడ్ కార్లు పెట్రోల్, బ్యాటరీ రెండింటితోనూ నడుస్తాయి. మీకు ఎక్కువ మైలేజ్, పనితీరును అందిస్తుంది

Image Source: pexels

మీరు సిటీలో కారు నడుపుతుంటే ఛార్జింగ్ సదుపాయాలు అందుబాటులో ఉంటే ఎలక్ట్రిక్ కార్లు తీసుకోవడం బెస్ట్

Image Source: pexels