ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన కారు ఏదో తెలుసా..

Published by: Shankar Dukanam
Image Source: pexels

ప్రపంచ వ్యాప్తంగా టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. దాంతో సూపర్ కార్లు మార్కెట్లో విక్రయాల్లో దూసుకెళ్తున్నాయి.

Image Source: pexels

కారు కంపెనీలు రికార్డు స్థాయిలో వేగాన్ని అందుకోగల కొత్త మోడల్, వేరియంట్ల కోసం శ్రమిస్తుంటాయి.

Image Source: pexels

కోయెనిగ్సెగ్ జెస్కో అబ్సొల్యూట్.. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన కార్లలో ఒకటిగా చెప్పవచ్చు

Image Source: pexels

ఇది దాదాపు 499 kmhr గరిష్ట వేగాన్ని రికార్డ్ చేసిందని కంపెనీ తెలిపింది

Image Source: pexels

అందులో ట్విన్ టర్బో 5.0 లీటర్ V8 ఇంజిన్ ఇచ్చారు

Image Source: pexels

ఈ కారులో దాదాపు 1600 హార్స్‌ పవర్ శక్తి ఉంది

Image Source: pexels

యాంగ్వాంగ్ U9 Xtreme కూడా ప్రపంచంలో ఫాస్టెస్ట్ కార్లలో ఒకటి

Image Source: pexels

ఈ కారు గరిష్ట వేగం గంటకు 496 కిలోమీటర్ల కంటే ఎక్కువగా నమోదైనట్లు కంపెనీ పేర్కొంది.

Image Source: pexels