అన్వేషించండి

Maruti Suzuki Grand Vitara: మారుతి సుజుకి గ్రాండ్ విటారాపై బంపర్ ఆఫర్ - ఎంత డిస్కౌంట్ లభించనుందంటే?

Maruti Suzuki Grand Vitara Offer: మారుతి సుజుకి గ్రాండ్ విటారా కారుపై భారీ ఆఫర్ అందుబాటులో ఉంది.

Discount on Maruti Suzuki Car: మారుతి సుజుకి తన పాపులర్ ఎస్‌యూవీపై బంపర్ డిస్కౌంట్లను అందిస్తుంది. కంపెనీ గతంలో ఈ వాహనం ధరను రూ.10,000 పెంచింది. కానీ ఇప్పుడు మారుతి సుజుకి ఈ మోడల్‌పై రూ.80 వేల వరకు వివిధ ఆఫర్లను అందిస్తోంది. మారుతి ఈ మోడల్‌పై క్యాష్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ బోనస్ రెండింటినీ అందిస్తోంది. కంపెనీ అందిస్తున్న ఈ ఆఫర్ కేవలం మార్చి నెలకు మాత్రమే పరిమితం చేసింది.

మారుతి సుజుకి గ్రాండ్ విటారాపై భారీ ఆఫర్ అందుబాటులో ఉంది. ఈ మోడల్‌పై కంపెనీ రూ.80 వేల వరకు తగ్గింపు ఇస్తోంది. దీనిపై రూ.30 వేల వరకు క్యాష్ డిస్కౌంట్ లభించనుంది. ఇది కాకుండా ఈ వాహనంపై రూ. 50 వేల వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా అందుబాటులో ఉంది. ఈ ఆఫర్ కేవలం మార్చి నెలకు మాత్రమే పరిమితం. మీరు కారు కొనే ఊరికి అనుగుణంగా ఈ ఆఫర్‌లో కొన్ని మార్పులు కనిపించవచ్చు.

గత నెలలో, మారుతీ సుజుకీ గ్రాండ్ విటారా ధరను రూ.10,000 పెంచింది. ఇది కాకుండా మారుతి అనేక ఇతర మోడళ్ల ధరలను రూ.10,000 పెంచింది. కంపెనీ డెల్టా స్మార్ట్ హైబ్రిడ్ ఏటీ, జీటా స్మార్ట్ హైబ్రిడ్ ఏటీ, ఆల్ఫా స్మార్ట్ హైబ్రిడ్ ఏటీ, ఆల్ఫా డ్యూయల్ టోన్ స్మార్ట్ హైబ్రిడ్ ఏటీ మోడళ్ల ధరల్లో ఎలాంటి మార్పు లేదు.

పోటీ దీనితోనే...
మారుతి సుజుకి గ్రాండ్ విటారా ప్రత్యర్థి కారు టయోటా హైరైడర్. టయోటా హైరైడర్ ఎక్స్ షోరూమ్ ధర రూ. 11.14 లక్షల నుంచి మొదలయి రూ. 20.19 లక్షల వరకు ఉంటుంది. కంపెనీ వెబ్‌సైట్ nexaexperience.com ప్రకారం మారుతి సుజుకి గ్రాండ్ విటారా ఎక్స్ షోరూమ్ ధర రూ.10.80 లక్షల నుండి ప్రారంభం అవుతుంది. ఈ కారు 27 కిలోమీటర్ల మైలేజీని అందించడం విశేషం. ఈ బలమైన హైబ్రిడ్ వేరియంట్‌పై కంపెనీ అత్యధిక తగ్గింపును అందిస్తుంది.

Also Read: రూ.8 లక్షల్లోపు ధరలో టాప్-5 కార్లు ఇవే - బడ్జెట్‌లో కార్లు కావాలనుకునేవారికి బెస్ట్ ఆప్షన్ - ఈవీ కూడా!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR Arrest: కేసీఆర్ అరెస్ట్‌ ఖాయమని ప్రచారం - కాంగ్రెస్ రిస్క్ చేస్తుందా ? టైం కోసం చూస్తుందా ?
కేటీఆర్ అరెస్ట్‌ ఖాయమని ప్రచారం - కాంగ్రెస్ రిస్క్ చేస్తుందా ? టైం కోసం చూస్తుందా ?
Borugadda Anil: బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
CM Revanth Reddy: 'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
RRR: 'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pamban Vertical Railway Bridge | సముద్రంపై వావ్ అనిపించేలా రైల్వే వంతెన | ABP DesamSpecial welcome by ISKCON for PM Modi | ఇస్కాన్ భక్తులు మోదీని ఎలా స్వాగతించారో చూడండి | ABP Desamబిల్డింగ్‌నే పక్కకి జరుపుతున్నారు, మూడంతస్తులు ఎలా సాధ్యం?అరెస్ట్ చేస్తావ్ అని తెలుసు, చేసుకో!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Arrest: కేసీఆర్ అరెస్ట్‌ ఖాయమని ప్రచారం - కాంగ్రెస్ రిస్క్ చేస్తుందా ? టైం కోసం చూస్తుందా ?
కేటీఆర్ అరెస్ట్‌ ఖాయమని ప్రచారం - కాంగ్రెస్ రిస్క్ చేస్తుందా ? టైం కోసం చూస్తుందా ?
Borugadda Anil: బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
CM Revanth Reddy: 'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
RRR: 'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
KTR: 'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
Karthika Pournami Pooja Vidhanam: కార్తీక పౌర్ణమి పూజా ముహూర్తం.. సులువుగా పూజ చేసుకునే విధానం!
కార్తీక పౌర్ణమి పూజా ముహూర్తం.. సులువుగా పూజ చేసుకునే విధానం!
Group 4 Results: తెలంగాణ గ్రూప్ 4 పరీక్షా ఫలితాలు విడుదల - ఇలా చెక్ చేసుకోండి!
తెలంగాణ గ్రూప్ 4 పరీక్షా ఫలితాలు విడుదల - ఇలా చెక్ చేసుకోండి!
Vikatakavi Web Series: 'వికటకవి' టైటిల్ ఎందుకు... సిరీస్‌లో ఏం చేశారు? ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పిన దర్శకుడు ప్రదీప్ మద్దాలి
'వికటకవి' టైటిల్ ఎందుకు... సిరీస్‌లో ఏం చేశారు? ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పిన దర్శకుడు ప్రదీప్ మద్దాలి
Embed widget